sentence
stringlengths
4
289
ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించే ప్రయత్నం చేయాలన్నారు
సింక్లు సింక్లు చిరుతలు పోతుంది
వ్యావహారికంలో షుగర్ వ్యాధిని మధుమేహ వ్యాధిని రకరకాలుగా పిలుస్తుంటారు
అది ఇప్పటికీ దేవుని భార్య అంటే మనకు అందరికీ బాగా అర్థమైపోయింది ఊర్లలో దేవుడికి పెళ్లిచేసి జోగిని అనేది ఉంటుంది చాలా చర్య వేసింది
ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నంలోని గాజువాక మండలం అగనంపూడి వద్ద మూడు వందల కోట్ల రూపాయల నిధులతో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు
నా పేరు అన్నపూర్ణ ఎందుకంటే నేను ఇంటర్నేషనల్ సినిమాని
గత సంవత్సరం ఎనిమిది కోట్ల మంది
వైద్య అవసరాలకు వినియోగించుకోవాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు
హైదరాబాద్లో ఏర్పాటు చేసిన రెండవ
అవసరమైతే భూముల లీజులు రిజిస్ట్రేషన్ సైతం రద్దు చేస్తామని అన్నారు
దేశవ్యాప్తంగా పౌరులు అడిగే ప్రశ్నలకు అగ్రస్థాయి వైద్యులు సమాధానం చెబుతారు
ఇచ్చిందని ఆరోపణతో అమెరికా తాలిబాన్ ప్రభుత్వాన్ని కూలదోసింది
భూ గ్రహ చిత్రాలు ఎంతో నిశితంగా చిత్రిస్తుంది మూడు వందల ఎనభై కిలోల బరువున్న ఉపగ్రహం అంతరిక్షంలో ఐదేళ్లపాటు సేవలు అందిస్తుంది
నాకు ఊపిరి నాకు తగిన కలిసి
ఫస్ట్ మనమే చేసి ఒక తీసుకుందామనుకుంటున్నాను
బాత్రూమ్ నుంచి బయటకు వస్తూ కింద పడిపోయి కాలు
పుల్వామా ఉగ్రదాడి పై మన దేశం శుక్రవారం నాడు పాకిస్తాన్కు గట్టి నిరసన తెలిపింది
ఆకాశవాణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ఐదు లక్షల తొమ్మిది నీరు వదులుతున్నారు
పీవీ సింధు ఈరోజు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు
ఇందులో ఎక్కడా అలాంటివి ఉండవు స్టూడెంట్ స్టూడెంట్ ఇప్పుడు సమాజానికి మార్పు తీసుకురావాలి
అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు
మిజోరంలో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు ఎన్నికల సంఘానికి చెందిన ఉన్నత స్థాయి అధికారుల బృందం రేపు రాష్ట్రాన్ని సందర్శించి సందర్శించనుంది
రేపటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని మీసేవా కేంద్రాలను మూసివేయనున్నట్లు నిజామాబాద్ జిల్లా కార్తి ప్రకటించారు
పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడ జరిగే సమావేశంలో పాల్గొనడంతో పాటు రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో హోంమంత్రి సమావేశమవుతారు
పదో తరగతి వరకు పాఠశాల కలదు
గతంలో బోయర్ రిపబ్లిక్ ఫ్రాన్స్ వాళ్లకు రాజధానిగా ఉండేది
ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మి నాగ మాధురి
వార్తలు విశేషాలు తెలంగాణ రాష్ట్రంలో గడిచిన గంటల్లో మందికి కరోనా డంతో రాష్ట్రంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వైరస్ సంఖ్య రెండు లక్షల కు చేరుకుంది
వానాకాలం సీజన్ మొదలయ్యే నాటికి ఎరువులను సిద్ధం చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు
పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని ఐదువందల ఐదు శిక్షణ కింద కేసు నమోదు చేశారు
ఇండియాలో టాప్ అదే సాంగ్ ని నీటిగా ప్రమోట్ చేయాలి కొత్తగా
లక్షణాలు గుర్తించకపోతే నెక్స్ట్ ఆగిపోతుంది వడదెబ్బ లక్షణాలు మొదలవుతాయి వడదెబ్బ మొదలైన తర్వాత మరణం మరణించే ప్రమాదం ఎక్కువగా
కొనసాగుతున్నట్లు వెల్లడించారు ప్రాణ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తుంది
కొంత లాలు పేరుతో మొదటి రాశారు
సడన్ గా చిరంజీవిగారు రావడం అండ్ ఆయన కళ్యాణ్ తో మాట్లాడటం
రాష్ట్రంలోని అన్ని బస్ డిపోల నుంచి కార్గో పార్సిల్ సేవలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు
పర్సెంట్ అనంతపురం తర్వాత వెరీ క్లియర్ ఎవరొచ్చినా ఫస్ట్
భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవ స్వర్ణోత్సవం ఈరోజు గోవాలో ముగిసింది ఈ సందర్భంగా బంగారు పురస్కారాలు ప్రదానం చేశారు
మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులంతా
ఆఫ్రికన్ ప్రజలు బానిసత్వపు కోరల్లో చిక్కుకుని బలవంతంగా అమెరికా ఖండానికి చేరిన అమానుష అధ్యాయానికి ఈ ఏడాదితో నాలుగు వందల ఏళ్లు పూర్తవుతుంది
మానవత్వాన్ని మానవత్వం అనేటువంటి అమృతం అందించినటువంటి మతం సౌందర్యం కళ
దేశవ్యాప్తంగా దివ్యాంగుల కోసం పద్దెనిమిది సమ్మిళిత ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా
ప్రాతిపదికన చెల్లింపులు చేస్తామని తెలిపింది
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా నిధులు మంజూరు చేస్తోందని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి నారాయణ చెప్పారు
తిరుమల పుణ్యక్షేత్రంలో ఆగమశాస్త్రానుసారం పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు
స్వస్తత పొంది డిశ్చార్జ్ అయ్యారని
సర్దార్ వల్లభాయ్ పటేల్ ని జరుపుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అమలుపై ప్రధానమంత్రి తగిన రీతిలో స్పందించకపోవడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు
పార్టీ ప్రణాళికలో వాగ్దానం చేసిన మేరకు అన్ని గోర్ఖా జాతులకు జాతుల స్థాయి కల్పిస్తామని ఆయన చెప్పారు ఇదిలాఉండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ
కాకతీయ రాజ్యం పదమూడు వందల పత్రం అయ్యింది మనకు తెలుసు ఏవిధంగా పతనమైంది అటువంటిది
భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ వెల్లడించింది
ఆ కంప్లయింట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని రెండు నెలల లోపల
కేరళలోని కల్లార్ అటవీ ప్రాంతంలో గిరిజన తెగలో పుట్టి దాదాపు ఐదు దశాబ్దాలుగా వనమూలికలతో చికిత్స చేస్తున్నారు
పైగా చేయించుకున్నట్లు ఆరోగ్యమంత్రి శాఖ తెలియజేసింది
అవిశ్రాంతంగా పనిచేస్తున్న భద్రతా సిబ్బంది గురించి ఊహాగానాలు చేస్తూ మీడియాలో కథనాలు రావడం వల్ల వారి మనోస్థైర్యం దెబ్బతింటుందని ఆయన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు
వాళ్ళకి వైఎస్సార్ పెళ్లికి లక్ష రూపాయలు పెంచడం జరిగింది
ఈ మూడు అంశాలకు సంబంధించి ఇది వాస్తవమేనా
ఐపీఎల్ క్రికెట్లో రాత్రి ఎనిమిది గంటలకు పూణేలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై పడుతుంది ఢిల్లీలో రాత్రి జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఢిల్లీకి
కోట్ల లక్షల చేప పిల్లలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ దిశలో క్షేత్రస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని
తెలంగాణ ప్రాంత విమర్శ గురించి వస్తుందని అనిపిస్తుంది
ఎనిమిది రక్షణ మూడు నాలుగొందల చేరుకుంది మరో ముగ్గురు మృతులు చేరుకుంది
మందుల కొరత చికిత్సకు సంబంధించిన ఔషధాల సరఫరాపై చర్చించారు
కాంప్లెక్స్ సిరప్ నిస్తూ నిమ్మ బీచ్ చదువుతున్నట్లు జంతుప్రదర్శనశాల రేటర్ ప్రకటనలో తెలియచేశారు
నేతృత్వంలో భారత్ రెండు అణుపరీక్ష విజయవంతం నిర్వహించి అణుశక్తి సంపన్న దేశంగా ఎనిమిదిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కరుణకు సంబంధించిన వివిధ అంశాలపై
కానీ తమ పని గురించి తమకు ఎదురయ్యే సవాళ్ల గురించి వారు మాట్లాడటం తక్కువే
రక్షణ భద్రత రంగాల్లో పాటు
ఈ పరిణామాన్ని బృందం స్వాగతించింది ఈ మేరకు ట్రాన్సిషన్ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది కరుణ మహమ్మారి ఆర్థిక సంక్షోభం
సర్పంచులు వార్డు సభ్యుల ఎన్నికకు అంతా సిద్ధమైనట్టు గానే భావించవచ్చు
రాత్రి మొత్తం కూర్చొని వెళ్లి వచ్చేదాన్ని
ఆస్తి కులం మతం చూడరాదని ప్రజలకు సూచించారు
సెంటెన్స్ ఫార్మ్ చేయడానికి కావాల్సిన అటువంటిది
జిఎస్టిని ఎత్తివేసింది వైద్య సరఫరాల కేంద్రం
ముస్లిం మహిళలను వేధిస్తున్న ముమ్మారు తలాక్ సంప్రదాయానికి తమ ప్రభుత్వం సహకారంతో చరమగీతం పాడిందని ఆయన చెప్పారు
దక్షిణ భారతదేశంలోనే గుణదల మేరీ మాత పుణ్యక్షేత్రం రెండవ పెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని తెలిపారు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు తిరుపతిలో జరిగే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా భరోసా యాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు
నవీన్ పట్నాయక్ ఈ దుర్ఘటన పట్ల సంతాపం వ్యక్తం చేశారు
అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకుంటున్నారు
ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు
వ్యాక్సినేషన్ తగ్గిపోకుండా చూడాలని రాష్ట్రాల్ని అప్రమత్తం చేయాలని ప్రధానమంత్రి సూచించారు
రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా నిర్వహించినందుకు భారత ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర మంత్రివర్గం అభినందించింది
మోహన్ భగవత్ పాల్గొంటారు విజయవాడలో తొలిసారిగా జరుగుతున్న ఈ సభల్లో
నేను వాడి వాళ్ళు ఎలా ఆడుకున్నాను తెలుసా ఏంటి
ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసే ఈ కంపెనీ ఇప్పుడు వివాదాల్లో కూరుకుపోయింది భద్రతా కారణాల రీత్యా దేశంలో చాలా చోట్ల ఈ కంపెనీలు మూతపడి పోతున్నాయి
దక్షిణాఫ్రికా కరస్పాండెంట్
వ్యక్తిగత ఆదాయంలో ఐదు లక్షల వరకు చెల్లించాల్సిన పనిలేదని ఈ బడ్జెట్ ప్రసంగంలో పట్టించారు
బాసిత్ ఆగే రోగి రోజు కాస్తా ఢిల్లీ
వెయ్యి మందితో సమావేశం నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వగా
కానీ ఎంత తీవ్ర ఘర్షణలు తలెత్తిన సమస్యలు వచ్చినా ఒప్పందం మాత్రం చెక్కు చెదరలేదు
రక్షణశాఖ సంస్థలకు అవసరమైన సాంకేతిక విజ్ఞాన పరమైన అవసరాల కోసం
భారత దేశాల మధ్య రెండవ విదేశాంగ స్థాయి చర్చలు జరిగాయి
సమాధానం పరుచుకోవడం కోసం చెప్పట్లేదు
వీరంతా పగలు రాత్రి కష్టపడుతున్న ప్పటికీ వీరి పంటలకు భారీ నష్టం వాటిల్లింది
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వాలు పనిచేయాలని పేర్కొంటూ ముఖ్యమంత్రి
నటుడు కూడా
జరిగిన పల్లె ప్రగతి సన్నాహక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు
హర్యానా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ కేరళ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి
త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సమర్పించే బడ్జెట్లో రుణమాఫీ విధివిధానాలు ప్రకటిస్తారని సమాచారం
చాలా బాధ అనిపించింది