sentence
stringlengths 4
289
|
---|
ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పదవీ బాధ్యతలు చేపట్టి నేటితో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు
|
ఈ క్యారెక్టర్ ను ఫిక్స్ అయిన ఎవరితో షేర్ చేసుకున్నారు
|
రాజకీయ పార్టీలు ఎన్నికల నిధుల సమీకరణ కోసం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై నిషేధం విధించేందుకు
|
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పార్టీ ఇతర నాయకులతో కూడిన ప్రతినిధి బృందం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది
|
ఆంధ్రప్రదేశ్లో రక్షణ ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు గౌతంరెడ్డి వివరించారు
|
టిడిపి ఈ సాయంత్రానికి లేదా రేపు ఉదయం తమ అభ్యర్థులను ప్రకటిస్తుందని సమాచారం
|
విధి నిర్వహణలో ఉద్యోగి నిద్రపోవడం కూడా దుష్ప్రవర్తన కిందికి వస్తుందని కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది మొత్తం మూడు వ్యవహారాలు దుష్ప్రవర్తన గా పరిగణిస్తామని అలాంటి విషయాల్లో యజమాని క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చని తెలిపింది
|
రాష్ట్ర ప్రజల ఆరోగ్యం సంక్షేమం కోసం సూర్యనారాయణ స్వామిని ప్రార్థించినట్లు ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు రథసప్తమి పండుగను పురష్కరించుకుని ఈరోజు ఆయన శ్రీకాకుళం జిల్లా లోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానాన్ని సందర్శించారు
|
తెలంగాణ శాసనమండలిలో స్థానిక సంస్థల కోటా కింద
|
సంక్రాంతి సెలవులు రావడంతో హైదరాబాద్ వాసులు పెద్ద సంఖ్యలో సొంత ఊళ్లకు బయలుదేరడంతో
|
కొంతమంది సంక్షోభంలో అక్షరాస్యత బోధన అభ్యాసం అని ఇతివృత్తంతో అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం
|
వినాయక చవితి పండగను పురస్కరించుకుని కరీంనగర్ నగరపాలక సంస్థ
|
నేడు ఒక వెయ్యి ఎనిమిది మంది కోల్పోగా ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య నలభై ఏడు వేల
|
పర్యావరణానికి హాని లేని విద్యుత్ వాహనాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు
|
ఇంధన పొదుపు రోడ్డు భద్రతలో మెరుగైన ఫలితాలు సాధించిన కార్మికులకు
|
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఆర్థిక మంత్రి జైట్లీ ఈరోజు న్యూఢిల్లీలో మరణించారు న్యూఢిల్లీలోని భారత వైద్య విజ్ఞానాల సంస్థ
|
ఎంపిక సంబంధించి ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నిరూపణ కాలేదని చెప్పారు
|
పాయింట్ మూడు ఆరు శాతానికి చేరుకుందని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది
|
పొరుగు దేశాలతో మైత్రి ప్రాధాన్యత ప్రాంతీయ దృక్పథాలు నేతితో
|
ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయ శిక్షణ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు
|
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటివనరుల పరిరక్షణ పట్ల అవగాహన కల్పించేందుకు చేపడుతున్న జలసంరక్షణ ఉద్యమం సత్ఫలితాలను ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు
|
దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య లక్షలకు చేరుకుంది
|
రెండువేల కోట్ల రూపాయలతో విపత్తుల సహాయ నిధి మూడువేల కోట్ల రూపాయలతో మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు
|
మరిన్ని వివరాలను పాకిస్థాన్ లోని నుంచి బీబీసీ ప్రతినిధి అందిస్తారు
|
గుర్రాలు నీళ్లు తీసుకెళ్తాం కానీ నీళ్లు తాగించి
|
శాసనసభలో స్పీకర్ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతలు మంత్రులకు సరైన సదుపాయాలు లేవని
|
నగర్ అనే రచయిత నగర్ ప్రాంతం నగరం అతను పద్దతి
|
దీంతో సంఖ్య రక్షణ యాభైవేలు దాటింది కేంద్ర ఆరోగ్యమంత్రి శాఖ తెలియజేసింది
|
మంచి ఎక్కువగా తాగాలి టైం ఫుడ్ తినాలని టైం ఆహారం తినాలి
|
వర్క్ అంటే నుంచి పాకెట్ వచ్చారు
|
ఇప్పుడు కమ్యూనికేషన్ కూడా క్లియర్ గా ఉంది కాబట్టి
|
రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు చెప్పింది
|
పనికిరాడు యాక్టింగ్ రాదు అతనికి అని చెప్పారు కాబట్టి
|
ప్రజలు సహకరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు
|
దీపానికి ఇరాన్ కు మధ్య ఉన్న దగ్గరలో ఉన్న ప్రయాణిస్తున్నాయి
|
పార్లమెంట్ లాబీలో తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు సంభాషణలు వారి చిత్తశుద్ధికి నిదర్శనమని బరువు తగ్గేందుకు దీక్షలు ఉపయోగపడతాయని చెప్పడం రాష్ట్ర ప్రయోజనాలు పరిహరించడం భారతీయ జనతా పార్టీ శాసన మండలి సభ్యులు అన్నారు
|
మీటర్ల నిర్మించే కాఫర్డ్యాం వల్ల ముంపునకు గురి నిర్వాసితులకు వచ్చే ఏడాది మే నాటికి ప్యాకేజీ పంపిణీ పూర్తి చేస్తామని అన్నారు
|
ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి పువ్వాడ ఖమ్మం కార్పొరేషన్లో విలీనం చేసిన అన్ని గ్రామాలకూ పక్కా రహదారులు ఏర్పాటు చేస్తామని చెప్పారు
|
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ
|
భౌగోళిక సదస్సు ను ఉపరాష్ట్రపతి
|
ఆయన కూడా డాక్టర్ ఇష్టం లేకుండా భర్తతో కలిసి ఉండి చిన్న వయసులోనే ఆమె తల్లి కావాలని ఆయన కోరుకోలేదు
|
అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర ప్రముఖులు సోమనాథ్ మృతిపట్ల సంతాపం తెలిపారు
|
కరెన్సీ అక్రమ రవాణాను నిరోధించడం లోనూ శునకాలు ఆరితేరాయి
|
ప్రపంచంలో అమ్మ ప్రేమను మించింది మరేది కేటీఆర్ పేర్కొన్నారు అభివృద్ధికి కారణమంటూ ఆయన అత్యంత శక్తివంతమైన వ్యక్తి అని అన్నారు
|
ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీల అమలు ప్రధాన చర్చనీయాంశాలు అయ్యాయి
|
నెల్లూరు నగరంలోని జోన్ ప్రాంతాల్లో ఆయన ఈరోజు పర్యటించారు ఉచిత ప్రభుత్వ ఆర్థిక సాయం అందుతున్న తీరు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ
|
కరణ్కు చర్చల తర్వాత అర్థమయ్యే అవకాశం ఉంటుంది
|
దీంతో సదరు నోట్ల మార్పిడి కష్టంగా మారిందని ఆర్బీఐ ముందు వివిధ బ్యాంకులు వాపోతున్నాయి
|
రెండవ మోతాదు తీసుకున్న పదిహేను రోజుల తర్వాత నుంచి మాకు వాడవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు
|
కొన్ని నకిలీ వెబ్సైట్లు ఈ పథకం గురించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని వాటిపై ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు
|
ఎందుకు తప్పు
|
తెలంగాణ రాష్ట్రంలో భారత తపాలా చెల్లింపుల బ్యాంకు ఐపీపీబీ ద్వారా అరవై వేలకు పైగా పొదుపు ఖాతాలు తెగబడినట్లు
|
ఈరోజు ఈ సంవత్సరానికి ఎంప్లాయిస్ పదారు స్టేట్లో కంపెనీ
|
రాసిన అనేక రచనలు
|
నూతనమైన ఆలోచన విధానంతో నవీన్ పాకిస్తాన్ దేశం తనను తాను చెప్పుకోగలిగే
|
అంటే కాల్ చేతులు మునులు
|
మన జనాలు ఇంట్రెస్టింగ్ తెలుసుకున్న
|
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా అమలవుతున్న క్రమంలో రాజస్థాన్లోని కోటలో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల యోగక్షేమాలు భారత రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
|
తొలిత పోలీసులు వారిని అక్కడి నుంచి తొలగిపోవాలని చెప్పేందుకు ప్రయత్నించారు
|
సవివరమైన నివేదిక అందజేయాలని కమిషన్ కోరింది కమిషన్ మార్గనిర్దేశాల ప్రకారం పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి చెందిన విషయాన్ని ఎందుకు తెలియజేయలేదని దీనిపై నివేదిక కోరినట్లు తెలియజేసింది
|
మొక్క మానవ వంగనిది ఫస్ట్ రెండో మూడో
|
ఎనిమిది తొమ్మిది లక్షల టన్నులు కొన్నట్టు ఆహార మంత్రిత్వశాఖ అధికారి
|
శ్రీకాళహస్తి ఒక అసెంబ్లీ నియోజక వర్గం
|
హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్య కేసును హైకోర్టు స్వీకరించింది బ్లాక్లో జనావాసాలకు దగ్గరగా అర్బన్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ధి చేసినట్లు రాష్ట్ర మంత్రి కరణ్రెడ్డి తెలిపారు
|
ఆర్టీసీ మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు
|
బడ్జెట్ అంచనా మొత్తం ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్ల రూపాయలుగా ఉంది
|
వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా ఉండాలని ప్రజలకు తెలిపారు
|
బంతుల్లో ఐదు ఫోర్లు సిక్స్తో
|
ఆయన విలక్షణమైన కార్యకర్తని మోడీ పేర్కొన్నారు
|
రాష్ట్ర మిలిటెంట్ల చరిత్రలో ఇదొక పెద్ద మైలురాయిగా పేర్కొన్నారు
|
అలా మూన్ ఎంట్రీ ఇంట్లోకి మూవింగ్
|
ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని కృషి హామీ ఇచ్చారు
|
లోక్సభలో కూడా కర్ణాటక రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ నాయకత్వం ప్రతిపక్షం చేసింది
|
పార్టీ కార్యాల నిర్వహణ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన
|
మొత్తం లక్షా తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒక్క మంది లబ్ధిదారులకు దీనివల్ల ప్రయోజనం చేకూరనుంది
|
ప్రతిపాదిత ఫెడరల్ ఫ్రంట్కు మద్దతు కూడగట్టడం కోసం
|
విదేశాంగ మంత్రి పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పంటల బీమా పథకం ప్రధానమంత్రి యోజన పూర్తి చేసుకుంది
|
చేస్తారని మాకు ఏంటంటే ఇక్కడ పనికిరాదు అనే ఫీలింగ్ నాకు ఇక్కడ వచ్చేస్తుంది
|
దేశంలో రెండవ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ను తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ ఈరోజు ప్రారంభించారు
|
ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నది భారతదేశ వైఖరి
|
జరిగిన ఘటనకు ఇది నిలువెత్తు సాక్ష్యం ఈ చెట్లు ప్రతి దృశ్యాన్ని చూశాయి
|
హైదరాబాద్ లోని బొటానికల్ గార్డెన్లో కొత్త సదుపాయాలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన
|
ప్రేమకు
|
మీరు మాజీ ప్రధానమంత్రి శ్రీ దేవగౌడ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లిఖార్జున్ ఖర్గే బీజేపీ నాయకులు ఉన్నారు
|
గ్రామం సమీపంలో మిరపకుంట చెరువు ఉంది\n
|
ఢిల్లీ విజ్ఞాన్ జరగనున్న జీఎస్టీ సమావేశంలో రామకృష్ణుడు పాల్గొంటారు
|
ఢిల్లీలో వాయు కాలుష్యం నేపథ్యంలో పంజాబ్ హర్యానా పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో సుప్రీంకోర్టు నిషేధం విధించింది
|
ఇరవై ఆరు వేల నాలుగు వందల తయారు పెరిగింది మృతుల సంఖ్య ఎనిమిది వందల ఇరవై నాకు చేరింది
|
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో కొనసాగుతోంది కాగా ఆయన నిన్న సాయంత్రం నెల్లిమర్లలో జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ నిరుద్యోగభృతి అందిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన
|
రెండువేల ఇరవై నాటికి ఇరవై ఆరు బిలియన్ డాలర్ల విలువైన ప్రపంచస్థాయి దేశీయ రక్షణ పరిశ్రమ తయారు చేయడమే లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు
|
రాష్ట్రపతి ప్రసంగం కారణంగా రేపు రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాలకు ప్రసారం కావాల్సిన
|
అన్ని ప్రైవేట్ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన
|
సిక్స్ మైసెల్ఫ్
|
ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు వరుసగా రెండో రోజు వరద ప్రభావిత ప్రాంతాలను సర్వే చేశారు
|
చైనాతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధమైంది
|
కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఐదు లక్షల డబ్బు చేరింది
|
మోడీ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన లక్ష
|
నేను ఎప్పుడు ఛాయిస్ తీసుకున్నాను ఛాన్స్ ఎప్పుడూ తీసుకోలేదు
|
ఇరవై రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని తొంబై స్థానాలకు వచ్చే నెల పదకొండున పోలింగ్ జరుగుతుంది
|
ఈ కేసుపై నా బిసి ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన అందుకు నిరాకరించారు
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.