sentence
stringlengths
4
289
రానున్న మూడు రోజుల్లో పది లక్షలకుపైగా
మూడు లక్షల యాభయి వేల మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారు
రైతులు వేసే పంటలను ఈ క్రాప్ కింద నమోదు చేయడం పొలంబడి కార్యక్రమాలు క్షేత్రస్థాయి ప్రదర్శనలు విత్తన ఉత్పత్తి క్షేత్రాలను సందర్శించడం అంశాలను ద్వారా నమోదు చేయవచ్చని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు
అయితే అదృశ్యమైన తమ వారు తిరిగి వచ్చినప్పుడు యుద్ధం ముగుస్తుందని శాంతి తిరిగి నెలకొంటుందని వారి బంధువులు అంటున్నారు
ఏడు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ హైదరాబాద్లో విడుదల చేశారు
ఇదిలాఉండగా గత పది రోజులుగా రాష్ట్రంలోని ఇరవై ఐదు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు
పార్టీ మహిళామోర్చా రాష్ట్ర చక్రాలు ఆకుల విజయ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి శిక్షణ చంద్రశేఖరరావు పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు
రేపటి నుంచి నిజామాబాద్ జిల్లాలో పోషక సర్వే చేపడతారు
చేస్తే ప్రొడ్యూసర్ కొంచెం టెన్షన్ తోనే ఉంటాడు
విద్యార్థులకు పాఠశాలలు తిరిగి తెరిచిన విషయం తెలిసిందే రెండు ప్రధానమంత్రి శనివారంనాడు ద్వారా ప్రారంభిస్తారు
ట్వెంటీ డివిజన్ పుష్క విభాగంలో రూపేష్ కళ్లు
తీవ్రవాద భావజాలం కలవారు ఉగ్రవాద కార్యకలాపాలు జరిపే లాగా ప్రోద్భలం కనిపిస్తోందని అన్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
పడుకునే ముందు ఓ గ్లాసు నీళ్లు తాగితే కాస్త తగ్గించేందుకు వీలుంటుంది
ఈ నెల తొమ్మిదో తేదీన రాజ్యసభ చైర్మన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు
అంటే ఎదుటి వాడు నా గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది
డబ్బుకు చేరుకుంది నిన్న చనిపోవడంతో
ఈరోజు బాపూజీ అమర్ సందర్భంగా రాజ్ఘాట్ ప్రార్థనా సమావేశం జరిగింది అలాగే ఉదయం సమయంలో మహాత్మాగాంధీకి దేశవ్యాప్తంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు
తెలంగాణ రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న గోదాముల పనులు వెంటనే పూర్తి చేయాలని
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సి బహిరంగ విచారణ లేకుండానే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కోస్తా మండలం నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు ఇచ్చారని కోర్టుకు తెలియచేశారు
భారత్ పాకిస్తాన్ మధ్య ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్న హీరోయిన్ కేసులో
రేపు ఎల్లుండి కల్లా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమకు పూర్తిగా విస్తరించవచ్చని అధికారులు తెలిపారు
బాస్కెట్ బాల్ పోటీలు అమెరికా నుంచి భారత్కు జరుగుతున్న అత్యుత్తమమైన ఎగుమతులు ఒకటని వ్యాఖ్యానించారు
వరద ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు భద్రత కొరకు ప్రార్థిస్తున్నానని మోడీ ట్వీట్లో పేర్కొన్నారు
నైజీరియా ప్రభుత్వ అత్యున్నత స్థాయి అధికారులతో సంప్రదింపులు జరిపి నివేదిక ఇవ్వాలని సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు
శివాలయంలో ప్రార్థనలు చేశారు ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు
నాలుగేళ్ల తర్వాత కొత్తగా నిర్మించిన కన్నా స్టేడియంలో తొలిసారిగా దాని మొదటి వికెట్
రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో కేంద్రంలో
కన్యాశుల్కం నాటకం గురజాడ అప్పారావు రాసిన సాంఘిక నాటకం
కొంతమంది వందల ముప్పై ఎనిమిదిలో హరి కాంగ్రెస్ సమావేశాల్లో నేతాజీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని నరేంద్ర మోదీ వివరించారు
తలలు వ్యవహారాలు సంస్కృతి విద్య సముద్రతీరంలో
సహజవాయువుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో
మొత్తం తొమ్మిది వేల ఐదు వందల ఇళ్ల పట్టాలను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ
అయితే ఈ ట్రెండ్ గురించి అస్సలు పట్టించుకునే వారికే ఎలాంటి సమస్య ఉండదు
బ్లాక్ మార్కెటింగ్ అక్రమంగా నిల్వ చేయడం వంటి వాటిని అరికట్టాలని సూచించారు ఫ్యాక్టరీలు కార్యాలయాలు పని ప్రదేశాల్లో వ్యాప్తిని అరికట్టేందుకు వైద్యులు సూచించినట్లు పరిశుభ్రత పాటించాలని ప్రధాని కోరారు
ఈ ప్రాంతంలోనే పుట్టిందని మొదటి అనుమానం
హోటల్ రొమాన్స్ రొమాన్స్
కాగా ఉత్పాదకతను పెంచేందుకు యువతకు నైపుణ్యాల శిక్షణ ఇచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం
దేశవ్యాప్తంగా రేటు నాలుగు శాతం చేరుకుంది
కరోనా జాగ్రత్తలు పట్టించండి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాత్రి కర్ఫ్యూ విధిగా పట్టించండి
అంతకుముందు బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ అందించిన సేవలు కూడా ప్రధానమంత్రి పేర్కొన్నారు
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు
లక్షకు డబ్బు తగ్గించాలని సూచించారు
మూడు వందల డెబ్బై అధికరణ రద్దు విషయాన్ని ప్రస్తావిస్తూ
రెండు దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా ఉన్న ఇద్దరు బద్ద శత్రువులు ఈ చారిత్రక ఒప్పందానికి నాంది పలికారు
ఫైనల్ గా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఏదైనా బిజినెస్ మీరు చేస్తున్నప్పుడు
ఈసారి దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహిస్తున్నారు
భర్త పోయిన వాళ్ళు భార్య పోయిన వాళ్ళు తల్లి తండ్రిని కోల్పోయిన వాళ్ళు ప్రమాదాల్లో కాళ్లు సమస్యలు
ఇదే గురుకులంలో నిర్వహించి చేస్తామని తెలియజేశారు
ఇతర దేశాల నుంచి వచ్చే వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది
రెండువేల ఇరవై రెండు ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితిలోను చేస్తాను అని చెప్పి తెలియజేస్తున్నాను
ఉత్తరప్రదేశ్ గుజరాత్లో సహా ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాణిజ్య రంగ ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి
కానీ మీ అందరి నుంచి వస్తున్నటువంటి ఆదరణ
చత్తీస్గడ్లోని సీతాకోక ప్రాంతంలో ఎదురుకాల్పులు ఏడుగురు నకలు సామ్యాలు
అంతకుముందు పట్టణంలో సీఆర్పీఎఫ్ క్యాంప్ ఉగ్రవాదులు ఇదే తరహాలో దాడికి తెగబడ్డారు
టోక్యోలో ప్రసిద్ధిగాంచిన చేపల మార్కెట్ గత మూడేళ్లుగా నిర్విరామంగా నడుస్తోంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ కూడా
దామోదరరావు తెలిపారు ఆర్థికపరమైన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు
లో హాఫ్ ఆఫ్ ఆఫీస్
నిజామాబాద్ జిల్లాలో కొవిడ్ చికిత్సకు అవసరమైన అత్యవసర మందులను హైదరాబాద్ నుంచి పంపించేందుకు
కాసుబాబు గారూ నమస్తే తెలుగు వికిపీడియా చాలా బాగుంది
ప్రిపేర్ అయిన తర్వాత ముందు మూడు భాగాలుగా చేసుకోవాలి ఇంట్రడక్షన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఇరవై మంది విభిన్న ప్రతిభావంతులకు
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు విదేశాల నుంచి సహాయం తీసుకోవడం అమెరికాలో నేరం అయితే తాను ఏ తప్పు చేయలేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా వాదిస్తున్నారు
అయితే రష్యాలో మాత్రం ఇప్పటికీ థెరపీ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు
ఒకటి పాయింట్ ఐదు ఏడు రెండు శాతం డీఏ విడుదలకు ప్రభుత్వం ప్రతిపాదించింది
జంతువుల నుంచి మనుషులకు కన్పించడమే కరోనా మహమ్మారికి ప్రధాన కారణం కావచ్చు
కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నాను ముందుకు వెళ్తున్నాను చిరు ఉద్యోగాలు చేస్తూ ముందుకు వెళ్లాను
సిబిడిటి పేర్కొంది అందుకు సంబంధించి ఢిల్లీ భోపాల్ ఇండోర్ గోవాలో
రిపబ్లిక్ అంటే కొంతమంది ప్రశ్నార్థకంగా మొహం పెట్టొచ్చు ఎందుకంటే వేరే భాషలో ఉన్న ఛానల్ కాబట్టి అవసరం
డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో కంటి చూపుకు సంబంధించి చాలామంది లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు కదా వాళ్ళు కూడా నేత్రదానం చేయడానికి అర్హులు అంటారు
మంచి ఫలితాలు సాధించిన వారికి యోగ్యతా పత్రాలు అందజేస్తారు
సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్రం ముందంజలో ఉందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు
విశేషాలు మరొకసారి లోక్సభ ఎన్నికల ఆరో విడత ప్రచారం ముగిసింది రాష్ట్రం గుతుంది
సాక్ష్యాధారాలు కోర్టులో ప్రవేశపెట్టి మనం గెలుస్తామని అటువంటి ఆలోచన ఉన్నప్పుడు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రేపు ప్రయోగించిన ఉపగ్రహానికి సంబంధించిన ప్రక్రియ
ఏ రంగంలో ఉన్నా కూడా నేను ఒకటి చెప్తాను
ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి ఇది చాలా జాగ్రత్తగా వేయాల్సిన అడుగుల ఏ దేశం కూడా తొందరపడడం లేదు
కేంద్రం నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టుకు సమాధానం
పోనీ తుఫాన్ ప్రభావంతో తొమ్మిది రైళ్ల రాకపోకలను పూర్తిగా రద్దు చేసినట్లు భారత రైల్వే ప్రకటించింది గత రెండు రోజులుగా ఈ రైళ్లను రద్దు చేశామని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మూడు రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించింది
మద్దతు కొనసాగిస్తుందని రాష్ట్రపతి హామీ ఇచ్చారు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్టాక్ డెవలప్మెంట్ ప్రాజెక్టు త్వరలో చేపడతామని శాఖమంత్రి కార్యక్రమంలో చెప్పారు
రానున్న పది రోజుల్లో ఇరవై లక్షల దుకాణాలను సురక్ష స్టోర్స్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు
యాదాద్రిభువనగిరి జిల్లాలో తొలిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి
రెండువేల పన్నెండు నుండి ప్రపంచ రేడియో దినోత్సవం నిర్వహిస్తోంది
ఆందోళన కలిగించే ఆలోచనలు రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయని సానుకూల ఆలోచనలు రోగనిరోధక శక్తిని పెంచి తద్వారా వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు
అన్న పదం సామాన్య శిక్షా గుర్తు
శాఖమంత్రి కే రెడ్డి శ్రీని శ్రీనివాస్ వంటి ఇతర మంత్రులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
బస్ సర్వీసులు రెండు మూడు రోజుల్లో మొదలయ్యే అవకాశం ఉంది
ప్రాంతీయ వార్తా విభాగం తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయడానికి
పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చేలా చేయూతనివ్వాలని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ రాజకీయ పార్టీల ప్రతినిధులు పదిహేనవ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు
వీరి అభ్యర్థనను తిరస్కరించడంతో అనుసరించిన విధానాన్ని వివరంగా తెలుపుతూ
ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఈ మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి
ఈరోజు అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా అడవులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి
తొమ్మిది సేవలు అందుబాటులోకి తెచ్చారు
ఒక వ్యక్తి అతివేగంగా వెళ్తున్నాడు పెడితే కాలు విరిగితే ఏం జరుగుతుంది హాస్పిటల్లో ప్రాక్టికల్ గా చూపించాలి
ఏ పరిస్థితినైనా మార్చడం కోసం ఇచ్ఛాశక్తి తో పాటు సృజనాత్మకత కూడా అవసరం
టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సాయంత్రం కరీంనగర్ నుంచి పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు
భేదాలు లేకుండా ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సంవర్ధక శాఖ మంత్రి స్పష్టం చేశారు
దగ్గరికి వెళ్తారు