sentence
stringlengths 4
289
|
---|
ఫైనల్ గా ఫ్యామిలీ క్వశ్చన్ తో ఎంట్రీ ముగిద్దాం నాన్నగారి గురించి
|
విజయం సాధించాడు అంతకుముందు
|
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ రోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు ఎనిమిది మంది నూతన మంత్రులు మంత్రివర్గంలో చేరారు గవర్నర్
|
ఇది రంజాన్ పర్వదినాన్ని రేపు జరుపుకోవాలని ఢిల్లీ జమా మసీద్ షాహీ
|
మేటర్ ఏంటంటే మీరు సినిమాలో హీరోయిన్
|
గంటల్లో దేశవ్యాప్తంగా నలభై వేల తొమ్మిది వందల మందికి పాజిటివ్
|
వ్యక్తులు కంపెనీలు చేర్చారని చెన్నైలోని దేనా బ్యాంకు నుంచి పొందిన ఫిర్యాదు ఆధారంగా
|
భారతీయ జనతా పార్టీ ముందుంది ప్రస్తుత ఎమ్మెల్యే ఎంపికచేసింది
|
కాగా నిన్న గుంటూరు ప్రకాశం నెల్లూరు కర్నూలు లోని పలు ప్రాంతాల్లో చిరు వస్తాయి
|
అభివృద్ధి చెందితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు
|
కాగా చిత్తూరు జిల్లాలో ఉత్సవ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఆకాశవాణి జిల్లా విలేకరి వివరిస్తూ
|
యాప్ ఓపెన్ ఫోరం లేదా కూడా రావచ్చునని
|
మూడు పరీక్షలు నిర్వహించారు
|
సౌదీ అరేబియా రాజకీయ పార్టీలు నిషిద్ధం
|
కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్తు అందుబాటులోకి వస్తుంది ఈ ఏడాది జూలై నుంచి కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
|
బోటు మునిగిన ప్రాంతం పోలవరం తాళ్లపూడి మండలాల ఆనకట్ట తీరంలోని వద్ద మృతదేహాలు లక్ష్మయ్య అనంతరం వాటిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి బంధువులకు అప్పగించారు
|
నియంత్రణ రేఖ ఆవల నివసించేవారు ఇక్కడికి వలస రావడంపై ఆసక్తి కలిగే రీతిలో జమ్మూకాశ్మీర్ అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు
|
అది కూడా వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తారు
|
మన దేశం నుంచి కోట్ల బహుమతి అందుకుంటున్న తొలి నాలుగు దేశాల్లో కూడా ఉన్నది
|
ఎన్నికలు నిష్పక్షపాతంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు
|
మనిషికి ఉపయోగపడే మూవీ మనిషికి తెలుసుకోవాలి
|
రెడ్డిగారికి వచ్చింది కాబట్టి
|
తెలంగాణ కోటి రతనాల వీణ అని ఆయన చెప్పిన అద్భుతమైన కవితా వాక్యం మళ్లీ దశ తెలంగాణ ఉద్యమాన్ని కూడా అదే మతంగా మారింది
|
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సమత అత్యాచారం హత్య కేసులో ప్రధాన నిందితుడు సహా మరో ఇద్దరు నిందితులను పోలీసులు ఈ ఉదయం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో తిరిగి హాజరుపరిచారు నిందితులు
|
తాము పౌరుల భద్రత పట్ల నిబద్ధతతో ఉన్నామని ప్రజలకు చాలా తక్కువ హాని కలిగేలా అనేక చర్యలు తీసుకుంటున్నామని రక్షణ శాఖ అంటోంది
|
దేశవ్యాప్తంగా డిక్కీ ద్వారా ఎంతోమందిని నెట్వర్కింగ్ కావడం వ్యాపారం కూడా పెరగడం యొక్క వ్యక్తిగత ఇమేజ్ కూడా పెరగడం ఇవన్నీ కూడా జరగడంతో పాటు
|
అనంతపురం నుంచి మీ సందేహాన్ని అడగండి
|
బీఎస్పీ అధినేత మాయావతి ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ పార్టీకి చెందిన
|
అది ఇంకో పది తర్వాత
|
పశ్చిమ బెంగాల్ అస్సాం తమిళనాడు కేరళ పుదుచ్చేరిలో త్వరలో జరిగే ఎన్నికలపై కూడా జాతీయ కార్యవర్గం చర్చించింది
|
కలం పట్టి గళమెత్తి కదంతొక్కి కవితలు
|
దానివల్ల ఇది చూస్తున్నాం కానీ వినికిడి ఏంటంటే చాలా జరిగింది నిన్న నిన్న సాయంత్రం
|
మధ్యప్రదేశ్ కు ముప్పై ఐదు వేలకు పైగా కేరళకు ఇరవై ఐదు వేలకు పైగా ఇళ్లు మంజూరు చేశారు
|
రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాటికి నిరుద్యోగులు ఇద్దరికీ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు
|
ఆకాశవాణి సీనియర్ న్యూస్ రీడర్ కందుకూరి సూర్యనారాయణ గారి సతీమణి
|
పరీక్ష ముగిసిన ఎన్ని రోజుల్లో ఫలితాలను ప్రకటించారు రెండు శాతం ఫలితాలతో జాతీయస్థాయిలో మొదటి స్థానం పొందింది
|
మూడోవంతు జనాభాకు జీవనాధారం దిగుమతి చేసుకునే ఆహారం మందులు ఇంధనం కోర్టుకు వస్తాయి
|
వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పరిశోధనలు చేపట్టాలని కోరారు
|
ఆటలో పోతున్నారు ఇంటికి అనిపించింది ఫస్ట్ అఫ్ ఆల్ పెద్ద బ్యాగ్ తీసుకురాలేదు లంచ్ బాక్స్ చేయలేదు అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఎగ్జామ్స్
|
ఇప్పటివరకు మొత్తం మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది
|
తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని నాలుగు పాయింట్ నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని
|
పరిపాలనకు బాధ్యుడిగా ప్రధాన బాధ్యుడిగా ముఖ్యమంత్రికి ఇతర యంత్రాంగానికి మధ్య సంబంధానికి సంబంధించి కావచ్చు
|
అందులో వర్కింగ్ చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది
|
గత తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం పూర్తి చేసే విషయంలో ప్రదర్శించిందని విమర్శించారు
|
ఇరవై నుంచి ఇరవై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు
|
తాజాగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు వాయిదా పడడంతో సర్వీస్ నడిపే అంశంపై నెలకొంది
|
మమత ఉన్న మనసులో భావం కలుగును కాను కానీ నేను మనసున్న మానవులు
|
ఎంతమంది ప్రజలు ముద్దు పెట్టుకుంటారో ఎంతమంది ప్రజలు ప్రేమిస్తారు పాటలు చూస్తూ
|
నిండు జీవితానికి రెండు చుక్కలు అనే నినాదంతో అన్ని జిల్లాలో పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తారు
|
ఫోన్ నెంబర్ మరోసారి తొమ్మిది నాలుగు తొమ్మిది స్తున్న ఆరు ఒకటి ఏడు రెండు మూడు నాలుగు ఆకాశవాణి
|
జాగ్రత్తగా ఉండాలి అని అయితే వెంటనే స్వింగ్ అయిపోతే మన విదేశాంగ మంత్రి అక్కడి వెళ్లిపోయారు
|
తీస్తాను జాగ్రత్తా
|
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఇంద్రకీలాద్రిపై పది రోజుల దసరా ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి
|
తను నా దగ్గర తీసుకున్న చివరి కోరిక ఇది
|
గురునానక్ జయంతి కార్తిక ప్రజలు ఈ రోజు జరుపుకుంటున్నారు
|
ప్రతి రైతుకు పంట రుణం రెండు లక్షల రూపాయల వరకు మాత్రమే మాఫీ చేయనున్నట్లు తెలియజేశారు
|
పుణేలో ఉన్న సీరం కేంద్రం ఏడాదికి నూట యాభై కోట్ల వ్యాక్సిన్ రోజులు ఉత్పత్తి చేస్తుంది
|
పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం కోటాలోని ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన అభివృద్ధి పథకాలపై అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు
|
నాగర్ కర్నూల్ జిల్లా గగ్గలపల్లి ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్
|
ప్రజాహితం కోసం చేపట్టిన స్వచ్ఛంద బందును అమలు చేయడానికి
|
బీజేపీ సీనియర్ నేత బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ ఈరోజు ఏకగ్రీవంగా రాజ్యసభకి మేరకు కమిషనర్ రాజ్యసభ ఎన్నికల అధికారి
|
మంటల్లో జనక్‌పూర్ వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్ మధ్య ప్రారంభమవుతున్న డ్రైవర్ రహిత రైలు సౌకర్యం వచ్చే సంవత్సరం మధ్య కల్లా పింక్ ఢిల్లీ మెట్రోలో కూడా ప్రారంభమవుతుంది
|
రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ముంబై చెన్నై జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది
|
రెసిడెన్సీకి అర్హత సాధించిన విద్యార్థులు ఇంటర్వ్యూల కోసం ఎదురుచూస్తున్నారు ఇంటర్వ్యూలు చేయాలని అడిగారు లేదంటే వాళ్ళు సరైన సమయంలో రెసిడెన్సీలో చేరలేరు
|
రేపు రాత్రి రాహుల్ గాంధీ తిరిగి ఢిల్లీ వెళ్తారు
|
ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపించాయని ప్రచారం జరిగింది
|
నిజం నువ్వు తరఫున బ్రిటిష్ ప్రభుత్వం అప్పటికే నిజాం ప్రభుత్వం బ్రిటిష్ దీనిలో ఉన్నాయి బ్రిటిష్ కల్నల్ వచ్చి చేసినటువంటి దాడి దాన్ని నడిచి వేయడం ఉద్యమాన్ని
|
అలాగే మంచి చేస్తుంది క్షమించి ప్రభువు నమ్మకం
|
ఈ మధ్యాహ్నం మోడీ బంగ్లాదేశ్ ప్రధాని చర్చలు జరుపుతారు
|
ప్రపంచం తమను పట్టించుకోవడం లేదని వారు అనడం కరెక్ట్ అయినా
|
హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ బీజేపీ నేతలు ముట్టడించే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు ఎక్కడికక్కడ బీజేపీ నేతలను గృహనిర్బంధం చేశారు
|
పరస్పర అనుసంధాన పూర్తిస్థాయికి చేరుకుంటుంది
|
ఆంధ్రప్రదేశ్‌లో మూడు లక్షల రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా
|
ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా అందిస్తామని చెబుతూ ఆయన విద్యుత్తును భూగర్భ జలాలను ఆదా చేసేందుకు రైతులు తమ పంపుసెట్లకు తొలగించాలని విజ్ఞప్తి చేశారు
|
ఆయన భార్య సునీత పోటీ చేస్తున్న స్థానానికి
|
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అమరావతి సచివాలయంలో ఈరోజు సమావేశమవుతారు
|
తమిళనాడులో అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
|
మనకి బతుకు మరో రెండు వారాల సమయం ఉన్నా
|
ఏమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు ఉగ్రవాదంపై పోరాటంలో ఇండియాకు సహకరిస్తామని చెప్పారు
|
బ్యాంకు కుంభకోణానికి సంబంధించి పంజాబ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ వార్న్ సింగ్‌ను ముంబై పోలీస్ ఆర్థిక నేర విభాగం చేసింది
|
మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని వృక్ష రక్షతి రక్షిత అంటూ వెంకయ్యనాయుడు ట్విట్టర్లో వ్యాఖ్యానించారు
|
రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు
|
వచ్చి డిగ్రీ కంప్లీట్ చేసుకుని వెళ్ళు డిగ్రీ ఉంటదని
|
జిమ్‌లో యోగా శిక్షణ సంస్థలు నుంచి కంచు అయితే ఖచ్చితంగా కరోనా మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉంటుంది
|
భారీ వర్షాలు వరదల వల్ల నీట మునిగిన అటువంటి రైలు మార్గంపై
|
కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం చైనా చేపట్టిన చర్యలు బాగా మెచ్చుకుంటోంది
|
సమగ్ర ప్రతిపాదిత సంస్కరణలు అర్థ వ్యవస్థకు అవసరమైన ఉత్ప్రేరకాన్ని కలిగిస్తాయని అన్నారు
|
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ సందర్శిస్తారు
|
పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది
|
కాలేజ్ అఫ్ ఆర్ట్ సైన్స్ కామర్స్
|
డబ్బు నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ నిర్వహిస్తారు
|
తదుపరి విడత చర్చలు జనవరి నాలుగున జరుగుతాయి
|
మార్కెట్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే సెకండ్ మార్కెట్ చేంజ్ అయిపోతుంది
|
కంటిన్యూస్ చేంజ్స్
|
వంశధార తీరం వెంట నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వరద పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్షించారు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు
|
సమాజంలోని అన్ని వస్తువులు మొదటిసారి కొలువుదీరనున్నాయి కొత్త మ్యూజియంలో ఈజిప్ట్ పర్యాటక రంగానికి మళ్లీ పునర్వైభవం వస్తుందని అందరు ఆశిస్తున్నారు
|
రాష్ట్రంలో చలిగాలుల వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం
|
బాధితుల కుటుంబాలకు భారతదేశం ప్రగాఢ సానుభూతి తెలిపింది
|
దేశంలోని ముస్లిం మహిళల వివాహ హక్కులు కాపాడేందుకు ముమ్మారు తలాక్‌ను రద్దు చేయాలని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కొన్ని రాజకీయ పక్షాలు భంగం కలిగిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు
|
ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని భారత ఆహార సంస్థ తెలిపింది
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.