sentence
stringlengths 4
289
|
---|
పాకిస్తాన్లో చట్టసభ సభ్యులు ఇవాళ కొత్త దేశాధ్యక్షుడిని ఎన్నుకుంటారు
|
ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని పొదుపు చేయడం ఎంత ఆవశ్యకమని ప్రతి ఒక్కరూ నీటి పొదుపుపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు నీటి పొదుపుపై స్వచ్ఛభారత్ తరహాలో ఉద్యమం జరగాలని ఆయన ఆకాంక్షించారు
|
దీనికి సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం వద్ద గానీ కేంద్రం వద్ద గానీ లేదు
|
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కుటుంబసభ్యులతో నిన్న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారికి
|
ఆగస్టా వెస్ట్ ల్యాండ్ వీవీఐపీ
|
వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది చలిగాలులు ఈదురుగాలులతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు కాగా కోస్తా జిల్లాల్లో ఈరోజు విద్యాసంస్థలకు ఆయా జిల్లాల యంత్రాంగాలు ప్రకటించాయి
|
పాలస్తీనా శరణార్థులకు సహాయాన్ని నిలిపివేయడం లాంటి చర్యలతో
|
కరుణానిధి తనను తాను తమిళనాడుకు
|
మావోయిస్టులు పాల్గొన్నట్టు పోలీసులు ప్రచారం చేయడం సరికాదు
|
వ్యాఖ్యలపై ప్రతిస్పందన ఎలా ఉంది
|
సహాయ రక్షణ బృందాలు గత రాత్రి గోలాఘాట్ జిల్లాలో రెండువేల ఐదువందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు
|
ఇప్పటివరకు అమెరికా బ్రిటన్ రష్యా ఫ్రాన్స్ చైనా భారత్ పాకిస్థాన్ ఇజ్రాయిల్ ఉత్తరకొరియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి
|
నిజామాబాద్ లోక్సభ స్థానంలో నామినేషన్ల పరిశీలన అనంతరం అభ్యర్థుల ఉన్నట్లు అధికారులు చెప్పారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పెర్ పార్టీ భోజనం ముక్తి
|
దేశంలో లక్ష గ్రామాలకు వచ్చే ఐదేళ్లలో డిజిటల్ గ్రామాలుగా మార్చినట్లు తెలిపారు
|
తెలంగాణలో లక్షల ఆయిల్పామ్ సాగుకు అనుమతి ఇచ్చింది
|
ప్రతి వాళ్ళు ఒక రెండు సీట్లు కాంగ్రెస్కు వదిలిపెట్టారు
|
సీఆర్పీఎఫ్ జవాన్ల బలిదానాలకు ఆయన శ్లాఘించారు
|
రెండు వేల వరకు ఇప్పటి వరకు నడుస్తున్న కాలాన్ని తీసుకొని
|
ప్రభాత్ ఇండస్ట్రీని నడిపిస్తున్నారు ప్రొఫెసర్ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్న మొదట్లో
|
సభ తిరిగి సమావేశమైన తరువాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు
|
అలా స్టేజ్ లో గనక మనం యాంటీ ప్లేట్లెట్స్
|
ఈ కేసులో మధ్యవర్తుల ప్యానల్ కు సర్వోన్నత న్యాయస్థానం మాజీ న్యాయమూర్తి
|
వెళ్లేటప్పుడు చీర కట్టుకుని ఫీల్డ్ పరుగులు పెట్టాలి
|
జరుగుతుండటం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ
|
రాగల ఇరవైనాలుగు గంటల్లో తీవ్ర తుఫాన్గా మారనున్న రేపు మధ్యాహ్నం మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటవచ్చని భావిస్తున్నారు
|
రైల్వే జోన్లు ప్రతిపాదించినట్లు చెప్పారు
|
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ రెండు సీతారామారావు ఇతర అధికారులు పాల్గొన్నారు
|
మహిళల సాధికారతకు ముఖ్యంగా అణగారిన ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మహిళల అభ్యున్నతికి విశేష సేవలందించే వ్యక్తులకు సముదాయాలకు సంస్థలకు దాదాపు నలభై నారీశక్తి పురస్కారాలను
|
భారత్కు క్రియాశీలక సహకారం అందించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి
|
అట్లా స్థిర పరుచుకుంటూ వస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో గౌతమీపుత్ర శాతకర్ణి తీసినటువంటి సినిమా నిర్మాతలు కావచ్చు అందులో సినిమా నటుడు కావచ్చు
|
ఇరవై ఐదు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు ప్రతి జిల్లాలో నోడల్ అధికారులను నియమించి
|
క్రికెట్లో జరిగే ఢిల్లీ కేపిటల్స్
|
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని మంత్రి నారాయణ అన్నారు
|
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొద్ది సేపటి క్రితం విశాఖపట్నం చేరుకున్నారు
|
లేదు లేదు
|
పార్టీ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ
|
మనదేశం సౌరశక్తి వాతావరణ మార్పు రంగాల్లో సాధించిన విద్యలు కూడా ప్రపంచం గుర్తించిందని ఆయన అంటూ
|
అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్లు మాత్రం సిరియాను నిందిస్తూనే ఉన్నాయి
|
అన్నమాట పడతారని
|
ప్రపంచ చరిత్రలో కవికీ కళాకారులకే రాజులు
|
ఈరోజు ఆరోజు పూర్తి చేసేందుకు వీలవుతుందని ప్రాంతీయ పాస్పోర్టు అధికారి విష్ణువర్ధన్రెడ్డి చెప్పారు
|
రేపు హైదరాబాద్ లో ఎన్టీఆర్ స్టేడియంలో ముప్పై రెండవ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని సొసైటీ అధ్యక్షుడు శంకర్ తెలిపారు
|
అనంతరం రామ్ విగ్రహం ముందు సాష్టాంగ ప్రమాణం చేశారు ప్రదర్శనలు కూడా చేశారు
|
సహకార సంస్థలను బలోపేతం చేయడంలో ప్రభుత్వం
|
మలేషియా గురించి కానీ చాలామంది ఇతర దేశాలు
|
రెండు వేల రెండు వందల మందికి సోకింది
|
నిర్దేశించిన గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు
|
కారణంగా గతంలో ఈ జాతరకు అధికారులు అనుమతి తిరస్కరించగా
|
టీచర్ లెక్చరర్ నేను ఎప్పుడైనా కూడా మంచిగా ఉంటాను టుడే
|
ఇప్పుడు ముందుగానే తమ ముద్దుల నాలుగు నడుస్తూ కూడా జంపులు సాగాడు
|
అప్పటికి రెండు సంవత్సరాలు పూర్తి కాబట్టి గరిష్ట కాలం అయిపోతుంది
|
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను ఈరోజు కలుసుకున్నారు
|
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి మద్దతు తెలపాలని
|
చంద్రశేఖరరావు ధైర్యం నిబద్ధత కలిగిన అరుదైన నాయకుడని ఆయన ఆయురారోగ్యాలతో
|
పాక్షిక సూర్యగ్రహణాన్ని టెలిస్కోపులు తదితర ప్రత్యేక పరికరాల ద్వారా వీక్షించేందుకు పరిశీలించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా తగిన ఏర్పాట్లు చేశారు
|
ప్రేక్షకులు కూడా అలాంటిది ఉంటే ఉండొచ్చు అంటే అది ఆయనకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ గానీ లేదా ఆయనకున్న ప్రభావం కానీ స్వామి ప్రభావం కానీ
|
సిమెంట్ నుంచి మునుపెన్నడూ రాని
|
జరుగుతున్న సార్క్ జూనియర్ మెంట్లో భారత్ బ్రిటన్తో ఫైనల్ మ్యాచ్లో ఈ రోజు పడుతుంది
|
మీకు ఇద్దరికీ ఒక గేమ్
|
ఇది మునుపటి విద్యా విధానాల సిద్ధాంతాలను
|
క్రీడాకారులకు సంబంధించిన వివాదాలను ఆర్థిక అంశాలను పరిష్కరించవలసి ఉంటుంది మరోవైపు
|
ప్రొడక్షన్ ఇలా జరుగుతుందని అనుకుంటా కొంచెం ఇన్వాల్వ్ ఏదో జరుగుతుంది
|
అంటే ఇంత పెద్ద పాండమిక్ లో
|
పోలింగ్ నిర్వహణకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో
|
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా రుషికొండ బీచ్ కు అంతర్జాతీయ బ్లూఫ్రాగ్ సర్టిఫికేషన్ లభించిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ తెలిపారు
|
పునరుక్తం చేసినటువంటి అవసరం నాకు తప్పించి
|
ఈరోజు కొల్చారం కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలు అవసరాన్ని గుర్తించారని
|
నిరుపేదల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని తెలిపారు
|
వాళ్ళందరూ మీరు చూస్తే నాట్ పీపుల్
|
తుపాను ప్రభావంతో దక్షిణ ఉత్తర కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి తుపాను ప్రభావంతో పలు చోట్ల రవాణా వ్యవస్థ స్తంభించింది కొన్ని ప్రాంతాల్లో బస్సులు రైళ్లు విమాన సర్వీసులు రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు
|
ప్రయోగించనున్నారు ముఖ్యఅతిథిగా పాల్గొనడానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ పనిచేస్తున్నారు
|
దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది
|
నెల్లూరులో రెండు కోట్ల రూపాయల నిర్మించనున్న ఎడ్యుకేషన్ సర్కిల్ నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రెండు వందల కోట్ల రూపాయలతో వివిధ పనులకు టెండర్లు ఆహ్వానించామని పేర్కొన్నారు
|
నువ్వు ఇప్పటి నుంచి చదువుకోవడం మానేసి క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్తే ఇంకా క్రికెటర్ అవ్వకపోతే
|
విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ ద్వారా అరుణ్ జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించారు
|
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు
|
ఈ సందర్భంగా ఎనిమిది వేల మూడు వందల మంది విద్యార్థులతో
|
ఇద్దరు తప్పుతారు తప్ప తెలుగు పదాలు వాడకపోతే ఇద్దరు తప్ప తప్ప వాటి వాళ్ళ తప్పు కాదని చెప్పడానికి కాలి
|
మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ ఇంటర్వ్యూ ప్రసారం అవుతుంది ఈ రాత్రి ఈ కార్యక్రమానికి ఇతర
|
రైతులకు సంఘీభావం తెలుపుతూ ఈ సాయంకాలం వరకు దీక్ష చేస్తున్నట్లు తెలిపారు
|
అని చెప్పేసి ఆ వివరాలు దానికి సంబంధించి కొంత కొంత గణాంకాలు ప్రజలు అవసరం
|
ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రాలు అడిగిన ఇరవై నాలుగు గంటల్లో శ్రామిక రైలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది
|
ఇది వేల మంది పిల్లలు ఐదు వేల మంది గర్భిణులకు
|
నేను మీ దగ్గర డబ్బులు తీసుకున్న అడగను కూడా ఒకేలా వరకు రానివ్వు
|
నాకు ఏది తెలియదు అప్పుడప్పుడు
|
నిన్న భారత్ మలేసియా దేశాల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది
|
కానీ నాణానికి ఇంకొకవైపు అతను రక్తదానం వల్ల ఒక వ్యక్తి ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు
|
ట్రంక్ పక్కన
|
ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గారావు
|
పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్ జరుగుతోంది
|
గ్రామీణ ప్రాంతాల్లో ప్రాచీన దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు
|
భారత్ కొరియా వ్యాపార సదస్సుకు హాజరవుతారు
|
ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు తోసిపుచ్చింది
|
రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ అధికారులు నిబద్ధతతో పనిచేస్తున్నారని
|
ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు
|
తాజాగా పార్లమెంట్ సమావేశాలు తమ దేశ ప్రజల ముందు ఉంచుతామని కేంద్రమంత్రి తెలిపారు విద్య వైద్యం నదుల అనుసంధానంపై సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు
|
తెలంగాణ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్ కుమార్ తెలిపారు ఈరోజు గవర్నర్ నరసింహన్తో సమావేశమై ఎన్నికల ఫలితాలపై ఒక నివేదికను సమర్పిస్తామని హైదరాబాద్లో విలేకరులకు తెలియజేశారు
|
పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయానికి ఈరోజు రెండేళ్లు పూర్తయ్యాయి
|
లాస్ సమీపాన శాంటా క్లారా ఖర్చుల నేపథ్యంలో యాభై వేల మంది ప్రజలను అక్కడి నుంచి తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు
|
ట్వంటీ ట్వంటీ బౌలర్స్ లో స్థానం సంపాదించారు
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.