sentence
stringlengths
4
289
రెండువేల పదిహేను బొగ్గుగనుల చట్టం సవరణకు ఇది ఉపకరిస్తుంది
క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గౌతమ్ గంభీర్ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ పార్టీ నేత సాధ్వీ సింగపూర్ కాంగ్రెస్ నేతలు
రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గించే విషయంలో
తెలంగాణలో ప్రభుత్వ కోల్డ్ ఆస్పత్రిలో తగినన్ని బెడ్లు ఖాళీగా ఉన్నట్టు
ఫోన్లో ప్రాజెక్ట్
మరోవైపు అభ్యర్థుల ఎంపిక ప్రారంభమైందని కాంగ్రెస్ పార్టీ తెలియచేసింది
చిన్న రోజునుంచి
చైనాలో ప్రముఖ ట్రావెల్ షో వ్యాఖ్యాత గ్యాంగ్ ఇందులో మాట్లాడుతూ కనిపించారు
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిందని అవినీతిమయమైందని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో బ్యాంకింగ్ రంగం పూర్తిగా దెబ్బతిందని అన్నారు
రెండువేల ఇరవై మార్చి ఇరవై తేదీన ఉరితీయడానికి ఢిల్లీ కోర్టు
భారత్ పోర్చుగల్ దేశాల మధ్య వివిధ రంగాల్లో పలు ఒప్పందాలు కుదిరాయి
ఫిలిప్పీన్స్లోని నిందితులతో సంబంధం ఉన్న ఒక అమెరికన్ అరెస్ట్ చేసిన సమాచారం ఇచ్చింది
శాంతి సహకార సంస్థ సదస్సులో పాల్గొంటున్న నేపథ్యంలో
భారత్ బాగా ఎంపికయ్యాడు బుమ్రా
వరి ఈ గ్రామం ప్రధాన పంట
బీజింగ్ ఉద్దేశించి చేసినట్టుగా కనిపిస్తున్న ఈ వ్యాఖ్యలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ
కొత్త డైరెక్టర్ ఎవ్రీథింగ్
ఉత్సాహి
తెలంగాణలో ఈ నెల ఇరవై రెండవ తేదీన జరిగిన శాసనమండలి ఎన్నికల్లో
అవతారిక చదవడం ప్రారంభం చేశాక అర్థమైంది నాకు
గ్రామ జనాభా రెండు వెలు ఏడు వందలు యాభై ఆరు
లడక్ సెక్టార్లో సైనిక పాలన పైన
అది అయిన తర్వాత చిన్న చిన్న బ్లడ్ టెస్టులు మనకేమైనా ఆల్రెడీ వచ్చిన
ఇండోనేషియాలో నూట ఎనభై ఎనిమిది మంది
కాగా కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన యావత్ జమ్మూకశ్మీర్ ప్రాంతంపై భారతదేశానికి సార్వభౌమ హక్కు ఉందని పునరుద్ఘాటించారు
నేరుగా వెళ్లి నాన్న అడిగారు సహజంగా పదేళ్ల పిల్లలు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు
వ్యాక్సిన్ కొరతను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు
కేరళలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజల స్వరంగా మారుతున్నారని ఆయన అన్నారు
ఈ సదస్సుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మూడు రోజుల పాటు నగరంలోని బస్సు చేయాలని నిర్ణయించారు
విద్యార్థులు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు కావడం వల్ల
తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ఇది రెండవసారి
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా కల్రాజ్ మిశ్రాను రాష్ట్రపతి రామ్నాథ్ నియమించారు
గ్రామ వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వానికి వారు వ్యవహరిస్తూ
రాజకీయ శక్తి భారత రాజ్యాంగాన్ని చేతులు పెట్టుకొని
రామాయణ భారతాలను అందరికీ అర్థమయ్యేలా అచ్చమైన తెలుగులో సందర్భోచిత వ్యాఖ్యలతో వివరించేవారు
దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటామని
దేశంలో రికార్డు రేటు మరింతగా విరిగిపడి తొమ్మిది తొమ్మిది రెండు శాతానికి చేరింది గడిచిన గంటలు
ఇరవై జూన్లో రాసుకోవచ్చు ఇరవై డిసెంబర్లో రాసుకోవచ్చు
ప్రధానమంత్రి నిరుద్యోగం వ్యవసాయ సంక్షోభం మొదలైన సమస్యలు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు
జగిత్యాల జిల్లాలో ఈరోజు నుంచి ఇరవై ప్రభుత్వాస్పత్రిలో వ్యాక్సిన్ అందిస్తున్నారు జిల్లాలో ఇప్పటికే
ఈరోజుతో సంవత్సరకాలం గవర్నర్ పదవి పూర్తి చేసుకున్న సందర్భంగా
రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు
పుట్టి
భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుపై గెలిచింది
స్టేషన్ కార్యక్రమ నిర్వహణ అధిపతి పి సత్యనారాయణ ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి డాక్టర్ జి కొండలరావు తదితరులు పాల్గొన్నారు
ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటు సాధించామని అన్నారు ఇది తెలంగాణ అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉత్తమంగా ఉందనడానికి గొప్ప నిదర్శనమని ఆర్థిక మంత్రి వివరించారు
బీహార్లో నరేగా కింద లభించే కూలీ రాష్ట్రంలో కనీస దినసరి వేతనం కన్నా చాలా తక్కువ కావడం కూడా ఈ పథకం బలహీన పడిపోవడానికి కారణం
నిరంతరం శ్రమతో సాధ్యమని కొద్దిపాటి మనసు పెడితే అద్భుతాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి అన్నారు
ఈ సందర్భంగా సాయుధ దళాల ధైర్యసాహసాలకు పరాక్రమాలకు అంకితభావానికి
మౌలిక సదుపాయాలపై కేంద్ర మంత్రి ఆరా తీశారు ఆసుపత్రిలో సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రి వెంట పలువురు అధికారులు బీజేపీ నాయకులు ఉన్నారు
మీ రోజు కొట్టి కింద ఉంటుంది
చరిత్ర మీద ఎప్పటికైనా చెమట చుక్కలు చివరి సంతకం ధన్యవాదాలు ధన్యవాదాలు
డబ్బు రెండు గంటలు ప్రచార నిషేధం విధించింది నిషేధం ఉదయం పది గంటల నుంచి అమల్లోకి వస్తుంది
భారతదేశం ముందు వరుసలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు
భోజనానికి ముందు తర్వాత కూడా ప్రతి ఒక్కరూ తమ చేతులు పరిశుభ్ర పరుచుకుని
ఈరోజు మన అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో రొమ్ము క్యాన్సర్ అవగాహన అనే అంశంపై చర్చించి పోతున్నా
ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల హాజరు రోజురోజుకు పెరుగుతున్నది
ఆయన ప్రసిద్ధ మానవతా వాది మరియు సామ్యవాది
పుజా స్థానిక కేంద్రం పరిశోధనలు పూణెలోని ఎన్వి
కోవిడ్ విరుగుడుగా వెలుగుచూసే వ్యాక్సిన్ సమాన అవకాశాలతో పంచుకునేందుకు రాజకీయ నిబద్ధతను ప్రకటించాలని
కానీ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి పద్దెనిమిదేళ్ళు నిండే వారందరికీ పరిహారం ఇవ్వాలని గిరిజనుల కోరిక
సమగ్ర సేద్య పద్ధతులను అవలంభించడం ద్వారా పశుసంపదను వ్యవసాయదారుల ఆదాయాన్ని రెట్టింపు చేయాల్సిన అవసర ఎంతైనా ఉందని భారత ఉపరాష్ట్రపతి అన్నారు
పీపుల్ హోల్ స్టేట్ ఎక్స్పెక్టేషన్స్
అరికట్టే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు
అలాంటి వారికి వైరస్ సోకితే వాళ్ళ పరిస్థితి త్వరగా దిగజారిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఊబకాయంతో బాధపడేవారికి కరోనా ముప్పు అధికంగా ఉంటుంది
జిల్లాలో ఉన్న తొమ్మిది నియోజకవర్గాలు ఒక ఎంపీ స్థానాన్ని గెలిపించి విజయనగరం జిల్లా చరిత్రను మరోసారి నిలపాలని ఆయన కోరారు
వైస్ ఛాన్స్లర్లు రిజిస్టర్లో వర్ష పద్ధతిలో గవర్నర్ సమావేశమయ్యారు
అధ్యక్షుడు జరిగిందని ఆయన వివరించారు
మన సంపదను ఆత్మాభిమానాన్ని కొల్లగొడుతున్న వారిని పోరాటం బాగుంది మెగాస్టార్ స్క్రీన్ విశ్వరూపం అనిపించేంత బాగుంది
కనిపించిన ఒక వ్యాఖ్య మీదకి నా దృష్టి మళ్లింది
వైఎస్ఆర్సీపీ ఎన్నికల చిహ్నమైన ఫ్యాన్ కూడా దాదాపుగా ఒకే మాదిరిగా ఉన్నాయని తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు
ముఖ్యమంత్రులు రైల్వే శాఖ మంత్రి పియూష్ కూడా పాల్గొంటారు
పంజాబ్ కింగ్ రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఈ సీజన్లో ఈ రెండు జట్లు మొదటిసారిగా తలపడుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పూర్తి సహకారం అందించనున్నట్టు
పురుషుల సమానంగా అందరికీ భాగ్యం అన్నపూర్ణ సమాజానికి శక్తిని ఆకాంక్షించారు
ఒకసారి ఇలానే జనరల్ గా న్యూస్ పేపర్ చదువుతుంటే హిందూ పేపర్లో చూశాను
ఎక్కువ చేస్తే కిడ్నీ మీద ఎక్కువ భారం పడింది
తీసుకొచ్చారు అది ఒక దాని తర్వాత అది కిందపడింది పల్లి పోయింది
అంటే ఏంటంటే అవుతుంది
తేమశాతం పెరిగి కోస్తా జిల్లాల్లో ఉక్కపోత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే సంచిక ఈ నెల ఇరవై తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది
గడిచిన పది గంటల్లో ఎనిమిది వందల నలభై రెండు మంది నుంచి కోలుకున్నారు
సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ కమ్యూనిటీ రెండవరోజు మాట్లాడుతూ మంత్రి
ఈ వ్యక్తి అతను ఇది అతని పేరు డేటా బర్త్ వివరాలు వాళ్ళు ఇతన్ని గుర్తుపట్టారు కానీ అతను ఎక్కడ పనిచేస్తారో వాళ్ళకి తెలియదు పోలీస్ అధికారి కాకపోవచ్చేమో కాకపోవచ్చు
దేశంలో స్వేచ్ఛ విషయంలో ఎటువంటి రాజీ లేదని ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని సమాచార ప్రసార శాఖ సహాయమంత్రి
ఇప్పటికే ఇందుకోసం చెల్లించిన వారికి రానున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి జనరల్ తెలియజేశారు
అవసరమైతే నిరంతరం పనిచేసే హెల్ప్ లైన్ నెంబర్ సున్నా ఒకటి ఒకటి
తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు
అంతకంటే ఇంపార్టెంట్ గా ముఖ్యంగా
పోలీసులు ఆయన మృతిని అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
అట్లానే చెప్పాను నేను తీసుకొని మంచిగా లేసుకుని దాంట్లో కొద్దిగా పసుపు వేసి కలుపుకొని
మా బృందంలో ఇద్దరు ఫుల్ టైం ఉద్యోగులు మిగిలిన వాళ్లంతా పార్ట్ టైమ్ పని చేస్తారు వాళ్ళకున్న ఆసక్తి మా పని తీరు నచ్చి
సినీప్రియులు సహా పలువురు వ్యక్తులు సంస్థలు విరాళాలు అందజేస్తున్నాయి
విస్తృతంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు
పాప ఇంటికి తీసుకుని వెళ్తే వాళ్ళ నాన్న రిక్షాలో
నాకు అన్నా ఓకే
చేరింది గడిచిన గంటలు మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య ఒక లక్ష పెరిగింది
విశేషాలు మరొకసారి బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వం ఈరోజు భారీ సంస్కరణలు అమల్లోకి తెచ్చింది అనేక ప్రభుత్వరంగ బ్యాంకులు చేసింది
ఏంటి అందరూ బాగుందని అంటే వచ్చింది