text
stringlengths
4
289
translit
stringlengths
2
329
వైద్య సిబ్బంది వారి కుటుంబ సభ్యులు మాత్రమే ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులు అయితే ప్రమోషన్ కోసమే సెలబ్రిటీలకు వ్యాక్సిన్ ఇచ్చినట్లు చెబుతున్నారు అయితే ఇది అని ప్రధాని అన్నారు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు
vydya sibbandi vaari kutumba sabyulu Bara prasthutham vaccine teesukunenduku arhulu ayithe pramoshan kosamey celebritylaku vaccine icchinatlu chebutunnaru ayithe idi ani pradhani annatu yea ghatanapai vichaaranaku adhesinchaaru
ఎంత ఎక్కువ కాలం పాటు ఇళ్లల్లో ఉండటం వల్ల
entha ekuva kaalam paatu illallo undatam will
మంచి జరిగినా మంచి అంటూ
manchi jarigina manchi anatu
అనుసంధానం చేసే ఎక్స్ప్రెస్ వేకు శంకుస్థాపన చేశారు అలాగే గ్యాస్ పంపిణీ ప్రాజెక్టులు
anusandhanam chese express veku sankusthaapana chesar alaage gaas pampinhii prajektulu
సుదేష్మాను వెయ్యి తొమ్మిది వందలు యాభై మూడులో వివాహమాడారు\n
sudeshmaanu Churu tommidhi vandalu yabai moodulo vivahamadaru\n
మాజీ ప్రధానమంత్రి అటల్ వాజ్ మాజీ ఈరోజు ప్రధానమంత్రి మోడీ జాతికి చేశారు రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
maajii pradhanamantri atala waz maajii eeroju pradhanamantri modie jaatiki chesar rastrapathi venkayyanaayudu pradhanamantri narendera modie
ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులు పాయింట్ ఎనిమిది శాతం పూర్తయ్యాయని శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు తెలిపారు నిన్న పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ
aandhrapradeshlo nirmistunna polvaram prajectu panlu paayint yenimidhi saatam puurtayyaayani saakha manthri deevineeni umaamaheshwaraavu teliparu ninna polvaram prajectu panulanu pariseelinchina anantaram aayana vilekarulatho maatlaadutuu
స్కిట్స్ బిన్ వాన్ తల్లిదండ్రులు
skits bin wan tallidamdrulu
సమస్యలు ఉన్న రాష్ట్రానికి పరిష్కారం చూపే విధంగా చర్చలు చేయాలని కోరుతున్నాను ప్రధాన ప్రతిపక్షానికి కూడా నేను మాట్లాడటం జరిగింది కొంతమంది నాయకులు తోటి వారు కూడా వస్తే బాగుంటుందని నా అభిప్రాయం
samasyalu unna raashtraaniki parishkaaram choope vidhamgaa charchaloo cheyalana korutunnanu pradhaana pratipakshaaniki kudaa neenu maatladatam jargindi kontamandi naayakulu thoti varu kudaa oste baguntundani Mon Dumka
రోజులు గంటలు గడుస్తున్న కొద్దీ మరిన్ని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది
roojulu gantalu gadustunna koddi marinni praanaalu poye pramaadam Pali
కరీంనగర్ జిల్లాలో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది
Karimnagar jillaaloo ninna saayantram kurisina bhaaree varshaaniki raithulaku teevra nashtam vaatillindi
జిల్లాలో ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి అరవై ఒక్క వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు
jillaaloo inter prathma dviteeya samvathsaralaku sambandhinchi aravai okka vaela mandhi vidyaarthulu pariikshalaku haajaru kaanunnaarani teliparu
పోలీసు సిబ్బందితో సహా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ ఇస్తామన్నారు త్వరలో అన్ని చోట్ల కంట్రోల్ ఏర్పాటుపై దృష్టిపెట్టాలని కుమార్ ఈ సందర్భంగా సూచించారు
pooliisu sibbandito sahaa ennikala vidhullo unna udyoegulaku postal istaamannaaru tvaralo anni chotla control erpatupai drushtipettaalani kumar yea sandarbhamgaa suuchinchaaru
ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న వినూత్న సాంకేతిక సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని రాష్ట్ర మానవ లబ్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు
aandhrapradeshlo chepadutunna vinootna saankethika samskaranhalu manchi phalitaalu istunnayani rashtra human labdhi saakha manthri ganta srinivaasaraavu teliparu
ఇబ్బంది లేకుండా పోలింగ్ నిర్వహిస్తామని రజత్ కుమార్ చెప్పారు ప్రతి పది పన్నెండు పోలింగ్ కేంద్రాలు సెక్టర్ ఆఫీసర్లు ఉంటారన్నారు
ibbandhi lekunda poling nirvahistaamani rajath kumar cheppaaru prathi padi pannendu poling kendralu sector aafisarlu untaarannaaru
దేశంలో కరోనా వైరస్ రికవరీ రేటు మూడు పాయింట్ రెండు నాలుగు శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రకటించింది
desamlo carona vyrus recovery raetu muudu paayint remdu nalaugu shaathaaniki perigindani kendra aaroogya kutumba sankshaema mantritvasaakha prakatinchindhi
అధినేత తెలిపారు
adhineta teliparu
పశ్చిమాసియా దేశాల విషయానికి వస్తే ఇప్పటివరకు ఏడు దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి ఈ కేసులన్నింటినీ పరిశీలించినప్పుడు దీనికి మూలాలు ఇరాన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది
paschimasia deeshaala vishayaniki oste ippativaraku edu deshaallo carona casulu namoodhayyaayi yea kesulannintini pariseelinchinappudu deeniki moolaalu iranian lonae unnatlu thelusthondi
బియన్ ఇన్ఫ్లూయెన్స్ వ్యాధి వ్యాప్తి చెందిందని పశుసంవర్థక పాడిపరిశ్రమ శాఖ జేసింది
bian influences vyaadhi vyaapti chendindani pasusamvarthaka padiparisrama saakha jesindi
న్యాయమూర్తులపై కేకలు వేసేందుకు ఆయన బయటకు పంపించేశారు కోర్టుకు వచ్చాక మొదట్లో సంతోషంగా నవ్వుతూ కనిపించారు కెమెరాలకు పోజులు కూడా ఇచ్చారు ఆ తర్వాత తీర్పు వెలువడింది
nyaayamuurthulapai kekalu vaesaendhuku aayana bayataku pampinchesaaru courtuku vacchaaka modatlo santoshamgaa navvuthu kanipimchaaru kemeraalaku pojulu kudaa icchaaru aa tarwata tiirpu veluvadindi
రెండు దేశాల మధ్య వాణిజ్య పరమైన విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మరో కొత్త సమస్యలు సృష్టించినట్లు
remdu deeshaala Madhya vaanijya paramaina vibhedaalu konasaguthunna nepathyamlo yea vyavaharam mro kothha samasyalu srushtinchinatlu
పరిమిత ఆహారం దాని ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా
parimitha aahaaram dani praadhaanyatanu teliyajestu eeroju prapanchavyaapthamgaa
ఉపాధ్యక్షుడు మంత్రివర్గం దీనిపై స్పందించక పోయినట్లయితే కాంగ్రెస్ అభిశంసన కోసం సిద్ధమవుతుంది
upadhyakshudu mantrivargam dheenipai spandinchaka poyinatlayithe congresses abhisamsana choose siddhamavutundi
ఇందుకు సంబంధించిన నిబంధనలు సభకు వివరించారు ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ
induku sambamdhinchina nibandhanalu sabhaku vivarinchaaru ooka prashnaku samadhanam chebuthoo
అనుకుంటే నేను నెరవేరుస్తాను అలా అన్నప్పుడు నేను ఇంటికి వచ్చి
ankunte neenu neraverustaanu ola annappudu neenu intiki vachi
సంస్థ పనిచేస్తున్న రాష్ట్రమైన ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ కోరింది
samshtha panichestunna raashtramaina Uttarakhand prabhutwaanni aayush mantritwa saakha korindi
ఉన్నత చదువులు చదివేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు చిత్తూరులోని కుప్పం నియోజకవర్గంలో ఈరోజు పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు
unnanatha chaduvulu chadivenduku rashtra prabhuthvam peddha ettuna aardika sahayam chestundani rashtra panchyati raj saakha manthri nara lokesh cheppaaru chittooruloni kuppam niyojakavargamlo eeroju paryatinchina manthri palu abhivruddhi karyakramallo paalgonnaru
రీ పోస్టుమార్టం అనంతరం దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలను పోలీసులు నిందితుల కుటుంబాలకు అందజేశారు
reee postmortem anantaram dhisha hatyakesu ninditula mrutadehaalanu pooliisulu ninditula kutumbaalaku andajesaaru
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని స్లో
pradhanamantri narendera moedii nyoodhilleelooni sloe
తీవ్ర లక్షణాలు ఉన్నప్పుడు పరీక్షలు చేసి ఫలితాల కోసం కాలయాపన చేస్తే మరణాలు సంభవించే ప్రమాదం ఉందని అన్నారు
teevra lakshanhaalu unnappudu parikshalu chessi phalithaala choose kaalayaapana cheestee maranalu sambhavinchee pramaadam undani annatu
సోషల్ మీడియా సంస్థలతో గురించి చర్చిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ తెలిపారు
social media samsthalatho girinchi charchistunnatlu kendra nyaayashaakha manthri ravisankara prasad teliparu
రాత్రికి తెలుగు భాషలో వికృతి పదం రాతిరి\n
raatriki telegu bashalo vikruti padm raatiri\n
ఆ జాబితా చూడడానికి నా వీక్షణ జాబితా నొక్కితే సరిపోతుంది\n
aa jaabithaa chudadaaniki Mon veekshanha jaabithaa nokkithe saripottundi\n
వరద నష్టం గురించి తెలుసుకుంటానని ఆయన చెప్పారు
varada nashtam girinchi telusukuntaanani aayana cheppaaru
ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు మధ్యాహ్నం మూడు గంటలకు పోలింగ్ ముగిసింది పద్యం ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసింది
yea sanghatanalo etuvanti prana nashtam jargaledu madhyanam muudu gantalaku poling mugisindhi padyam prabhaavita assembli niyojakavargaallo saayantram iidu gantalaku poling mugisindhi
సమకాలీన చరిత్రకారులు విదేశీ యాత్రికులు బరిస్తా మార్కోపోలో వంటి వారి రచనల ద్వారా ఆనాటి మరి
samakaaleena caritrakarulu videsi yaatrikulu barista marcopola vento vaari rachanala dwara aaaat mari
ఇరవై తొమ్మిది జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు రేపు ఉదయం భూమిపూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు
iravai tommidhi jillallo trss parti kaaryaalayaalaku repu vudayam bhumipuja nirvahinchenduku erpaatlu chesar
ఎదుర్కొంటున్న పలు సమస్యలతో కూడిన వినతి పత్రాలను
edurkontunna palu samasyalato koodina vinati pathraalanu
దిగువస్థాయి కక్ష్యలో ఉన్న ఒక సాటిలైట్ భూమి నుంచి ప్రయోగించిన ద్వారా పేల్చివేసిన తర్వాత భారత్ ఒక బలమైన అంతరిక్ష శక్తిగా అవతరించిందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేశారు
diguvasthaayi kakshyalo unna ooka satellite bhuumii nunchi pryoginchina dwara pelchivesina tarwata bharat ooka balamaina antariksha shakthigaa avatarinchindani pradhani narendera modie prakatana chesar
అబౌట్ సెకండ్
about sekend
పనిచేసే చోట శిక్షార్హం ఈ మేరకు జారీ చేసిన తప్పక పాటించాలని కేంద్ర ప్రభుత్వ శాఖలు కేంద్ర సిబ్బంది ప్రజా ప్రియాదత్ ఆదేశించింది
panichaesae choota sikshaarham yea meraku jaarii chosen Behar paatinchaalani kendra prabhutva shaakhalu kendra sibbandi praja priyadat aadaesimchimdi
తంజావూరు దక్షిణ భారత దేశము నందలి తమిళనాడు రాష్ట్రములోని ఒక పట్టణము
Thanjavur dakshinha bhartiya deshamu namdhali TamilNadu rastramulooni ooka pattanamu
కామన్ టాపిక్ మాట్లాడుకోండి వ్యక్తిగత గొడవలకు వెళ్ళకండి
comon tapic matladukondi vyaktigata godavalaku vellakandi
రెండు ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి పోటీ చేసిన వారు ఇప్పుడు మరో పార్టీ నుంచి బరిలో ఉన్నారు వీరిలో టిడిపి నుంచి టిఆర్ఎస్లో చేరిన వారే ఎక్కువ
remdu ennikallo ooka parti nunchi pooti chosen varu ippudu mro parti nunchi barilo unnare veerilo tdp nunchi trslo cherina vaare ekuva
ఈసారి రెండువేల ఐదువందలకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేసినట్టు వీటిలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వ్యాపారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారని నిర్వాహకులు తెలియజేశారు
eesaari renduvela aiduvandalaku paigaa stalls erpaatu chesinatu veetilo desamloni anni rastrala nunchi vyaapaarulu thama utpattulanu pradarsistaarani nirvaahakulu teliyajesaru
దేశంలో కొత్తగా పంట మీద కేసులు నమోదయ్యాయి
desamlo kotthaga panta medha casulu namoodhayyaayi
కన్వీనర్ పార్వతి తెలిపారు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు ఈనెల ఇరవై రెండో తేదీ వరకు అవకాశం కల్పించినట్లు ఆమె పేర్కొన్నారు
konvenor parvathy teliparu anline darakhaastula samarpanaku eenela iravai rendo tedee varku avaksam kalpinchinatlu aama paerkonnaaru
ఇది ఒక టైంలో అల్లరి చేసే ప్రక్రియ అనేది ఉంటుంది రెండోది ఆందోళన
idi ooka taimlo allari chese procedure anede umtumdi rendodi aamdolana
హైదరాబాద్ ఈరోజు వ్యాక్సిన్ మొదటి వేశాడు
Hyderabad eeroju vaccine modati vaesaadu
తేలికగా లభ్యమయ్యే సామాన్య పరిష్కారాలను కరుణలో ఎక్కువ లక్షణాలు లేనివారి చికిత్సకు ఉపయోగించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు
teelikagaa labhyamayyee common parishkaaralanu karunalo ekuva lakshanhaalu laenivaari chikithsaku upayoginchadam patla aayana santrupthi vyaktham chesar
పంతొమ్మిది పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న కర్నూలు గుంటూరు కృష్ణా నెల్లూరు జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని అన్నారు ఆసుపత్రిలో సూచించారు
pantommidi positive casulu adhikanga unna Kurnool Guntur krishna nelluuru jillaalapai pratyekamgaa drhushti kendrikarinchalani annatu aasupatrilo suuchinchaaru
పెట్టుబడులు అవసరమని ఈ సందర్భంగా చెప్పారు
pettubadulu avasaramani yea sandarbhamgaa cheppaaru
సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు
sajavuga jarigenduku anni erpaatlu chesthunnatlu cheppaaru
ఇలా ఉండగా సిద్దిపేట జిల్లా కొమరోలు కారు ప్రమాదంలో ఇద్దరు మరణించారు ఆరుగురు గాయపడ్డారు
ila undaga siddipeta jalla komarolu caaru pramaadamloo iddharu maranhicharu aaruguru gayapaddaru
సమృద్ధి యోజనా పథకం అద్భుత ఫలితాలు సాధిస్తుందన్నారు
samruddhi yojana pathakam adbhuta phalitaalu saadhistundannaaru
రాజ్యసభ ఈరోజు ఆమోదించింది
raajyasabha eeroju aamodinchindi
ఈరోజు మంత్రి నివాసంలో మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి
eeroju manthri nivaasamloe munsipaalitee abhivruddhi panulapai adhikaarulatho sameeksha samavesam nirvahincharu yea sandarbhamgaa manthri
గత మూడు నెలల్లో పది లక్షల మంది పారిపోయారు
gta muudu nelallo padi lakshala mandhi paaripoyaru
ప్రజలు ఈ పరుగులో పాల్గొనేందుకు వీలుగా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి దేశ రాజధానిలోని
prajalu yea paruguloo paalgonenduku veeluga tellavarujamuna nalaugu gantala nunchi deesha raajadhaaniloni
భూభాగంపై భారత్ వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా చూడాలని మన దేశం యునైటెడ్ కింగ్డమ్ కోరింది
bhuubhaagampai bharat vyatireka karyakalapalu jaragakundaa chudalani mana desam uunited kingdam korindi
అయితే రెండువేల పద్దెనిమిది తన సందేశంలో
ayithe renduvela paddenimidi tana sandesamlo
అక్కడి నుంచి మైదాన ప్రాంతాల నుంచి ఆదివాసీ ప్రాంతాలలోకి
akkadi nunchi maidaana praantaala nunchi aadivaasii praantaalaloki
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లోని బుద్ధవనం పది దేశాలకు చెందిన బౌద్ధ బిక్షువులు ఈరోజు సందర్శించారు
nallagonda jalla nagarjunasagarloni buddavanam padi dheshaalaku chendina buddhist bikshuvulu eeroju sandarsinchaaru
పోలింగ్ సజావుగా జరగడానికి ఇతర రాష్ట్రాల నుంచి నూట ఎనిమిది వేల మందిని తీసుకొచ్చారు
poling sajavuga jaragadaniki itara rastrala nunchi nuuta yenimidhi vaela mandini teesukochhaaru
కమిట్మెంట్ చేద్దాము
committment cheddamu
డ్రీమ్ అనే సినిమా అక్కడ అప్లై చేయడం జరిగితే దానికి
dream aney cinma akada aplai cheeyadam jarigithe danki
బ్యూటిఫుల్ కూడా
byuutiful kudaa
పాట్నాలోని పార్టీ కార్యాలయంలో సమావేశం జరుగుతోంది
paatnaalooni parti kaaryalayamlo samavesam jargutondhi
మీ టాలెంట్ ఉంటే సర్టిఫికెట్ కోసం పేపర్ మీద ఇచ్చే వివరణ కోసం అసలు ఎదురు చూడొద్దు
mee tolent vunte certificate choose paiper medha ichey vivarana choose asalau yeduru chudoddu
నిర్బంధ విద్య మొత్తం మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు
nirbandha vidya motham moodella nunchi padeella varku
వచ్చిన పథకం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా
vacchina pathakam nunchi paarlamentu sheethaakaala samavesalu prarambham sandarbhamgaa
పన్నెండేళ్లకు ఒకసారి నది ఈ ఉత్సవాన్ని మళ్లీ జరుపుకుంటుంది
pannendellaku okasari nadi yea utsavaanni malli jarupukuntundi
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దులో గల జిల్లా మధ్య పోస్ట్ వద్ద వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు
mahaaraashtralo carona casulu perugutunna nepathyamlo antaraashtra sarihaddulo gala jalla Madhya poest oddha vydya brundanni erpaatu chessi tanikheelu chesar
నిపుణుల కమిటీ తమ నివేదికలో ప్రభుత్వానికి తెలియజేసిందని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ చెప్పారు
nipunula committe thama nivedikalo prabhuthvaaniki teliyajesindani j commisioner lokesh kumar cheppaaru
మనసు బాధగా ఉన్నప్పుడు రెండు సాంగ్స్ వినిపిస్తే నాకు కూడా ఇదే బాగున్నప్పుడు ఒక ఒకసారి ఏదో డిప్రెషన్లో ఉన్నప్పుడు కొంచెం రెండు సాంగ్స్ అనిపించాయి
manasu badhaga unnappudu remdu saangs vinipiste anaku kudaa idhey bagunnappudu ooka okasari aedo depressionlo unnappudu komchem remdu saangs anipinchaayi
యంత్రాల్లో వేలిముద్రలు వేటను నిలిపివేసి
yantraallo velimudralu vetanu nilipivesi
దేశంలోని ప్రధాన నగరాల సదస్సు మూడు తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు విశాఖ కృష్ణబాబు తెలిపారు
desamloni pradhaana nagarala sadhassu muudu tedeello visakhapatnamlo nirvahinchanunnatlu visaka krishnababu teliparu
గడిచిన గంటలు నూట నాలుగు తాజా కేసులో మొదలయ్యాయి
gadachina gantalu nuuta nalaugu thaajaa kesulo moodalayyaayi
అరవై వేల ఏడువందల పదిహేడు చేరింది నిన్న ఒక్కరోజే పదమూడు మంది మృతి చెందడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య ఐదు వందల ఐదుకు చేరింది
aravai vaela eduvandala padihedu cherindhi ninna okkaroje padamuudu mandhi mruti chendhadamthoo rashtramlo ippativaraku karonatho mruti chendina vaari sanka iidu vandala aiduku cherindhi
స్వచ్ఛ భారత్ వంటి పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్టు క్షేత్ర ప్రచార విభాగం అధికారి హరిబాబు చెప్పారు
svachcha bharat vento pathakaalapai prajallo avagaahana kalpistunnattu kshethra prachar vibhaagam adhikary haribabu cheppaaru
ఇక ముందు జరుగుతూనే ఉంటుంది బేసిక్ వర్క్ మాత్రం కన్విన్స్
eeka mundhu jaruguthoone umtumdi besik varey mathram convins
ఇందుకు సంబంధించి ఎటువంటి మార్పులు చేసినప్పటికీ సకాలంలో మార్పులు తెలియచేస్తామని విమానసేవలు ప్రారంభం సమయానికి ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలియచేసింది
induku sambandhinchi etuvanti marpulu cheesinappatikii sakaalamloe marpulu teliyachestamani vimaanasevalu prarambham samayaaniki prayaanikulu tiketlu boq chesukovachani prabhuthvam teliyachesindi
వెరీ హ్యాపీ లైక్ వెరీ హ్యాపీ
very happi liqe very happi
బొబ్బిలి శాసనసభ్యుడు శంబంగి వెంకట నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మద్యపాన నిషేధాన్ని దశలవారీగా
bobbili sasanasabhyudu sambangi venkatarama nayudu maatlaadutuu mukhyamantrigaa baadhyatalu chepattina ventane madhyapaana nishedhaanni dashalavaareegaa
అలాగే భారతదేశం అవకాశాలకు నిలయంగా మారిందని
alaage bhaaratadaesam avakaasaalaku nilayamga maarindani
కార్యక్రమంలో పాల్గొన్న కలలు
kaaryakramamlo paalgonna kalalu
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రధాని మోదీ అమిత్షాతో జగన్ లాలూచీ పడ్డారని విమర్శించారు
rashtra payojanaala vishayamlo pradhani moedii amitshaatho ysjagan laluch paddaarani vimarsinchaaru
ప్రాంతీయ వార్తలు చదువుతున్నది నిరీక్షణ ముందుగా ముఖ్యాంశాలు
praamtiya varthalu chaduvutunnadi niriikshana mundhuga mukhyaamsaalu
బిబిసి ఆఫ్రికా అందిస్తున్న ఈ కథనంలో మనసులు కలచివేసే దృశ్యాలు ఉన్నాయి
bibisi african andisthunna yea kathanamlo manasulu kalachivese drushyaalu unnayi
రైట్ డౌన్
raiet doun
సుమారు పది లక్షల మందికి నైపుణ్యాల అభివృద్ధి కోసం శిక్షణ ఇచ్చేందుకు దీన్దయాల్ ఉపాధ్యాయ
sumaaru padi lakshala mandiki naipunhyaala abhivruddhi choose sikshnha ichenduku deendayal upadhyay
అర్బన్ జిల్లాలో ఏప్రిల్ ఇరవై ఐదున చివరి కేసు నమోదైంది
urbane jillaaloo epril iravai aiduna chivari kesu namodaindi
ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు
pragatibhavanlo unnataadhikaarulato ninna sameeksha nirvahincharu
ఆసియాలోని హాంగ్కాంగ్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి కేసుల సంఖ్య బాగా పెరిగిపోతుండటంతో ప్రయాణాలపై కఠినమైన ఆంక్షలు విధించింది ప్రభుత్వం అయితే దక్షిణ కొరియా మాత్రం ఈరోజు కాస్త చెప్పాలి
aasiyaaloni hangcanglo carona vyrus malli vijrumbhinche avakasalu kanipistunnayi cases sanka bagaa perigipotundatamto prayaanaalapai kathinamaina aankshalu vidhinchindi prabhuthvam ayithe dakshinha koriyaa mathram eeroju kasta cheppaali
బుధవారం హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు దృష్టి నుండి పదమూడు ఇదివరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృశ్య మాధ్యమం ద్వారా కేసుల విచారణ చేపడుతుంది
budhavaram hyderabadloni samshabad antarjaateeya vimaanaasrayaaniki cherukunnaaru drhushti nundi padamuudu idhivaraku AndhraPradesh highcourtu drusya maadhyamam dwara cases vichaarana chepadutundi
అయితే ఇది సముదాయంలో రక్త సంబంధాలు కలుషితం కావొద్దనే పట్టింపులు బాగా ఉంటాయనే విషయాన్ని
ayithe idi samudaayamloo rakta sambandhaalu kalushitham kavoddane pattinpulo bagaa untayane vishayanni
మరో రెండు మూడు నెలల్లో కిరోసిన్ కూడా సరఫరా చేయనున్నట్టు
mro remdu muudu nelallo kirosene kudaa sarafara cheyanunnattu
నారీ కార్యక్రమం ముందుకు తెస్తోంది కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన
naaree karyakram munduku testondi kendra samaachara prasara saakhaku chendina
విధులకు వెళ్లే ప్రభుత్వ ఉద్యోగులకు రోజు
vidhulaku vellae prabhutva udyoegulaku roeju
సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న భారీ ఆందోళనలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొంటున్నారు
supreemkortu therpunu vyatirekistuu rashtramloni bhartia janathaa parti aadhvaryamloo jarugutunna bhaaree aandolanalo peddha sankhyalo mahilalu paalgontunnaaru