text
stringlengths
4
289
translit
stringlengths
2
329
స్వచ్ఛంద సంస్థలు వివిధ సంఘాల నాయకులు రాజకీయ పార్టీల కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు రాష్ట్రవ్యాప్తంగా
swachchanda samshthalu vividha sanghala naayakulu rajakeeya paarteela kaaryakartalu prajalu peddha ettuna yea karyakramallo paalgontunnaaru rashtravyaaptamgaa
విజయవాడ నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు
Vijayawada nagaraabhivruddhiki rashtra prabhuthvam kattubadi undani spashtam chesar
ఐదు వందల ఎనభై నాలుగు పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలియజేసింది
iidu vandala enabhai nalaugu positive casulu namodainatlu kendra kutumba aaroogya mantritvasaakha theliyajesindhi
లక్ష్మీ టాక్షో ప్రపంచంలో అతి త్వరగా మారిపోయేది ఏంటో తెలుసా ఫ్యాషన్
lakshmi taksho prapanchamloo athi twaraga maaripoyedi ento telusi fyaashan
నేపాల్లో యువత కట్టలు భూకంపం సంభవించింది
nepaallo yuvatha kattalu bhukampam sambhavinchindi
మనము మంచి విజయాలు సాధించి సాధించవచ్చు
manamu manchi vijayaalu sadhinchi saadhinchavachchu
వదంతుల పట్ల జాగ్రత్తగా ఉండాలని బీజేపీకి చెందిన డాక్టర్ వికాస్ మహాత్మ కోరారు చికెన్ తినడం వల్ల వైరస్ వ్యాప్తి చెందదని అన్నారు
vadantula patla jagrataga undaalani beejepeeki chendina dr vikash mahatma koraru chiken tinadam will vyrus vyaapti chendadani annatu
మన దేశంలో కరోనా రికవరీ రేట్లు మెరుగుపడింది
mana desamlo carona recovery ratelu merugupadindi
వారందరినీ స్వస్థలాలకు తరలించేందుకు శ్రామిక్ రైళ్లను నడుపుతున్నామని వివరించారు
vaarandarinii swastalaalaku taralinchenduku sramik raillanu naduputunnamani vivarinchaaru
మీడియా నాకు క్యారెక్టర్ గుర్తొస్తుంది
media anaku carector gurtostundi
గడిచిన ఇరవై నాలుగు గంటల పదిహేను పాయింట్ రెండు రెండు ఆరు మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు
gadachina iravai nalaugu gantala padihenu paayint remdu remdu aaru mallan unitla vidyut utpatthi chesar
ఆంధ్రప్రదేశ్లో గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మూడు వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి
aandhrapradeshlo gta iravai nalaugu gantala vyavadhilo muudu velaku paigaa carona casulu namoodhayyaayi
జరుగుతున్న క్రియలో భారత్ నిన్న ఏడు పతకాలను సాధించింది
jarugutunna criyaloo bharat ninna edu patakaalanu saadhinchindi
ఖరీఫ్ పంట లక్ష్యాలను చేరుకోవాలని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ కుమార్ ఈరోజు రాష్ట్రాన్ని కోరారు
khariff panta lakshyalanu cherukovalani raitulu aadaayaanni rettinpu chesenduku udyama sphuurtitoe pania cheyalana kendra vyavasaya saakha manthri narendera sidhu kumar eeroju raastranni koraru
వెయ్యి రూపాయల అపరాధ తో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ రెండవ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు
Churu rupees aparaadha thoo darakhaastu chesukunenduku epril rendava tedee varku avaksam kalpinchinatlu teliparu
బికాస్ బెస్ట్ ఆన్ బిగ్
bicas breast aan big
ఎందుకో తెలీదు అందుకే సినిమాని తెలుగులో
endhuko teleedu andhuke cinemani telugulo
తెలంగాణలో వచ్చినటువంటి గొప్ప జ్యోతి పరిశోధన చూడండి శాస్త్ర పరిశోధన ఉంది
telanganalo vachinatuvanti goppa jyothy parisoedhana chudandi saastra parisoedhana Pali
రెండు వందల మిల్లీలీటర్ల సానిటైజర్ బాటిల్ ధరలు వంద రూపాయలు ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు
remdu vandala milleeliterla sanitizer baatil dharalu vandha rupees undaalani nirnayinchinatlu teliparu
రైతులకు తొంగి వేలకోట్ల విలువైన పరిష్కరించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది
raithulaku tongi velakotla viluvaina parishkarinchinatlu kendra prabhuthvam telipindi
ఒక వెంటిలేటర్లో మనదేశానికి చేరుకున్నాయి
ooka ventilatorlo manadesaniki cherukunnai
దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య పని ఒకటికి పెరిగింది
dheentho desamlo motham cases sanka pania okatiki pergindhi
జడ్జిమెంట్ తీరు గ్రూపింగ్ వల్ల ఇలాంటి హాబిట్స్ నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఫస్ట్
judgment theeru grouping will ilanti habits naluguru phrends kalsinappudu phast
జాతీయ సంస్థలను దుర్వినియోగపరచడం తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదంటూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం నేర్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు
jaateeya samsthalanu durviniyogaparachadam tana nalabhai ella rajakeeya jeevitamlo ennadoo chudaledantu raboye saarvatrika ennikallo beejepeeki tagina gunapaatam neerpinchaalani prajalaku pilupunichaaru
లెక్చర్ ఇస్తారు అంటే మీరు ఎందుకు వెల్ఫేర్ చేస్తున్నారు అడుగుతారు
lecture istaaru antey meeru yenduku velphaer chesthunnaaru adugutaaru
గాజాలో పాలస్తీనా సంఘటనపై ఇజ్రాయిల్ ఖండిస్తూ
gaajaalo palastina sanghatanapai ijrail khandistu
కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన నిన్న కొత్త ఢిల్లీలో జరిగిన ఇరవై ఎనిమిది జీఎస్టీ మండలి సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శానిటరీ నాకు రాఖీలు నాపరాయి పాలరాయి
kendra aardika manthri adyakshathana ninna kothha dhelleeloo jargina iravai yenimidhi gst mandili samavesam anantaram aayana vilekarulatho maatlaadutuu saanitaary anaku raakheelu naparayi palarayi
ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచి పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు
ennikallo thama votu hakkunu viniyoginchukunenduka prajalu vudayam nunchi poling bootla oddha baarulu tiiraaru
బలవంతపు అదృశ్యాలు హత్యలు లెక్కకు మించి జరుగుతున్నాయి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి యూఎన్హెచ్ఆర్సీ సమావేశం సందర్భంగా
balavantapu adrushyaalu hatyalu lekkaku minchi jarugutunnai aikyaraajyasamiti maanavahakkula mandili unhechearsy samavesam sandarbhamgaa
వారికి ఉన్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు సర్టిఫికెట్
variki unna deerghakaalika aaroogya samasyalu certificate
శ్రీకాకుళంలోని పొలాకి మండలం కొండలకి గ్రామాల్లో శాసనసభాపతి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూముల సర్వే చేపడుతున్నామని ప్రజలందరూ సహకరించాలని కోరారు
srikakulamloni polaaki mandalam kondalaki graamaallo saasanasabhaapati praarambhinchaaru yea sandarbhamgaa aayana maatlaadutuu adhunika saankethika parijnaanaanni upayoginchi bhoomula sarve chepadutunnamani prajalandaruu sahakarinchaalani koraru
ఆరోగ్య శాఖ ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసిన సంగతి తెలిసిందే
aaroogya saakha travel advaijareeni vidudhala chosen sangathi telisindhe
రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల వల్ల ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వెల్లడించారు
rashtramlo bhaaree varshalu varadhala will iidu vaela kotla roopaayalaku paigaa nashtam jarigindani mukyamanthri chndrasekhar raao velladincharu
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పల్స్పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు
nizamabad jalla velpur prabhutva aasupatrilo manthri vemula prasanth reddy palspolio kaaryakramamlo paalgonnaru
భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు
bhawna nirmaana karmikulu upaadhi leka teevra ibbandulu padutunnaarani annatu
వాళ్ల ముసలాడు కాబట్టి అన్ని కూడా దొరికేది కాదు బాగా ఉంటున్నాడు
vaalla musaladu kabaadi anni kudaa dorikedi kadhu bagaa untunnadu
కళ్ల నీళ్లు రావాలి అలాగే బాధపడుతూ కూడా కలలో చిన్న గుండె చాలు
kalla nillu ravali alaage baadhapadutuu kudaa kalalo chinna gunde Basti
ఈరోజు మా ఇంటికి వచ్చి ఇంటికి విడిగా
eeroju maa intiki vachi intiki vidigaa
మూడు వేల ఆరు నమూనాలను పరీక్షించారు
muudu vaela aaru namunalanu parikshinchaaru
ఒక దశలో మళ్ళీ రూపం కి వెళ్లకుండా ఆపింది కూడా ప్రభుత్వం ఉండేటటువంటి ఒక స్థితి ఏర్పడింది ఇలాంటి ఆంక్షల నుంచి
ooka dhasaloo malli roopam ki vellakunda aapindi kudaa prabhuthvam undetatuvanti ooka sthiti erpadindi ilanti aankshala nunchi
కానీ రాయలసీమలో కూడా కుడి కాలి దానం చేస్తూ అటువంటి
conei rayalasimalo kudaa Kandla kaali danam chesthu atuvanti
అంతర్జాతీయంగా సౌరశక్తి కూటమిలో దేశం అత్యంత ప్రధాన పాత్ర పోషించడం కొనసాగుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కె సింగ్ చెప్పారు
antarjaateeyamgaa sourashakti kootamilo desam athantha pradhaana patra poshinchadam konasaguthundani kendra vidyut saakha manthri arke sidhu cheppaaru
విమానాశ్రయాలు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని
vimaanaasrayaalu tappanisariga parikshalu cheyinchukovalani
మామూలు స్టాండ్ కంటే చాలా ఎక్కువ స్థాయిలో అయిపోయింది
mamulu stand kante chaaala ekuva sthaayiloo aypoyindi
అక్కడి నుంచి నెక్స్ట్ వెళ్లాలంటే వాళ్ళు ఒక రూట్ మ్యాప్ ఇలా చెప్పి రూట్లో వెళ్లి ఇలా ఫ్రెండ్ సపోర్ట్ చేస్తారన్న
akkadi nunchi next vellalante vaallu ooka ruut map ila cheppi rootlo vellhi ila friend supoort chestaranna
చాలా సీరియస్ గా తీసుకుంటాను అయితే అంటే డెమోక్రసీ మొత్తం ఇప్పుడు చూశారు పర్సెంటేజ్
chaaala seriious gaaa teesukuntaanu ayithe antey democrusy motham ippudu chuushaaru percentage
కొత్తగా ఇండియా నుంచి అప్లికేషన్ లేదు
kotthaga india nunchi aplication ledhu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు
AndhraPradesh mukhyamantrigaa viessar congresses adhyakshudu vis jaganmohan reddy pramana sweekaaram chesar
వచ్చేనెల నుంచి ప్రారంభించనున్నట్టు కేంద్ర విద్యుత్శాఖ మంత్రి చెప్పారు
vachenela nunchi praarambhinchanunnattu kendra vidyutsaakha manthri cheppaaru
కౌంటర్ ఫైల్స్ సీజ్ చేయడంతో పోలింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే అనుమానాస్పద వాటర్ సమాచారం కూడా అదే సందర్భంగా సీజ్ చేశారు
couture files sease cheeyadamtoo poling vaayidaa padina wasn telisindhe anumaanaaspada vaatar Datia kudaa adae sandarbhamgaa sease chesar
సమావేశంలో ఆదిత్యనాథ్ పై సమీక్ష నిర్వహించారు
samaveshamlo aditynath pai sameeksha nirvahincharu
గత సంవత్సరం ఆరంభమైన ఎటువంటి కార్యక్రమం
gta savatsaram aarambhamaina etuvanti karyakram
సురేష్ సాదరంగా మారుతున్నారు
suresh saadaramgaa maarutunnaaru
శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు రాష్ట్ర విపత్తుల శాఖ పిడుగు హెచ్చరికలు జారీ చేసింది
Srikakulam Vizianagaram jillalaku rashtra vipattula saakha pidugu hecharikalu jaarii chesindi
కరీంనగర్లోని పోలీస్ శిక్షణ కళాశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది
karimnagarloni plays sikshnha kalasalaku jaateeya sthaayiloo gurthimpu labhinchindi
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా యూరియా డిమాండ్ ఏర్పడడానికి గల ప్రధాన కారణాలను వ్యవసాయశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు
rashtramlo gatamlo ennadoo lenantagaa euria demanded erpadadaaniki gala pradhaana kaaranaalanu vyavasaayasaakha adhikaarulu mukhyamantriki vivarinchaaru
కాంగ్రెస్ పార్టీ పదిహేడు స్థానాల్లో గెలుపొందింది
congresses parti padihedu sthaanaallo gelupondindi
విశాఖపట్నంలో స్థిరపడాలి అనుకునే వారికి సినిమా పరిశ్రమ వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు
visakhapatnamlo sthirapadaali anukune variki cinma parisrama variki illa sthalaalu ketayistamani manthri paerni naani paerkonnaaru
అప్పుడు నీకు ఎప్పుడు అనిపించింది సినిమా చేయాలి అని
appudu niku eppudi anipinchindhi cinma cheyale ani
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ స్తంభాల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పార్టీ చిహ్నం కారు ఇతర పథకాల గురించిన వివరాలను రాతిలో చెక్కడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది
prasthutham nirmaanamlo unna yadadari lakshminarasimhaswamy aalaya stambhaallo mukyamanthri chndrasekhar raao parti chihnam caaru itara padhakaala gurinchina vivaralanu raatilo chekkadaanni bgfa teevramgaa khandincindi
ప్రసార భారతి చైర్మన్ డాక్టర్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ
prasara bharati chariman dr suryaprakash maatlaadutuu
సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనేందుకు కేసుని అప్పగిస్తున్నట్టు ప్రవర్తి నేతృత్వంలోని ధర్మాసనం
saamarasyapoorvaka parishkaaram kanugonenduku kesuni appagistunnattu pravarthi netrutvamloni dharmasana
ప్రపంచంలోనే అతిపెద్దదైన సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియంను లాంఛనంగా ప్రారంభిస్తారు
prapanchamloonee atipeddadaina sardar vallabh patel cricket staediyamnu laanchanamgaa praarambhistaaru
ప్రభుత్వం అనుసరించడం ద్వారా ఈ పెరుగుదల ఉందని తెలియజేశారు
prabhuthvam anusarinchadam dwara yea perugudala undani teliyajesaru
రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల పారిశ్రామిక రాయితీలు చెల్లిస్తామని స్పష్టం చేశారు
remdu vaela iidu vandala kotla rupees paarishraamika raayitheelu chellistaamani spashtam chesar
పాలకోవా పిల్లలాంటి జాబిల్లి చుట్టూ తెల్లచొక్కా వేసుకున్న మబ్బులు గడ్డకట్టిన మంచును చేసే వసంత క్రీడలు
palakova pillalanti jabilli chuttuu tellachokka vesukuna mabbulu gaddakattina manchunu chese vasantha kridalu
వాళ్లు మాత్రమే ఇప్పుడు టాప్ ప్రొఫెషనల్గా సివిల్ సర్వెంట్స్ గా
valluu Bara ippudu tap professionalga sivil survents gaaa
మధ్యలో కొంచెం వచ్చినా చెప్పేస్తే పూర్తి కావాలి
madyalo komchem vachchinaa cheppesthe porthi kavaali
నైరుతీ రుతుపవనాలు కేరళలో జూన్ ఆరో తేదీకి నాలుగు రోజులు ముందుగానీ తర్వాత గానీ ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది
nairutii ruthupavanaalu keralalo juun aaroe teedeeki nalaugu roojulu mundugaanee tarwata gaanii praveshinche avaksam undani bhartiya vaataavarana saakha theliyajesindhi
ఇళ్ల పైకప్పుల మీద తేనెటీగలు పెరగడం వల్ల స్థానికులకు కూడా మంచి చేస్తుంది
illa paikappula medha theneteegalu peragadam will sthaanikulaku kudaa manchi chesthundu
లెఫ్టినెంట్ జనరల్ తదుపరి సైన్యాధ్యక్షుడు కానున్నారు ముంబైలో ఈరోజు జరిగే పదిలోపు మహిళల ఫుట్బాల్
lephtinemt genaral tadupari sainyadhyakshudu kaanunnaaru mumbailoo eeroju jarigee padilopu mahilhala photball
అంతకుముందు ఆస్ట్రేలియా పదిహేడవ నాలుగు వికెట్ల నష్టానికి పరుగులు చేసింది
antakumundu austrelia padihedava nalaugu viketla nashtaniki parugulu chesindi
ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర అని చెప్పి అతను రాకుండా ఉండే కేసు పెట్టి ఇస్తాడు
prabhutwaanni kuulchadaaniki kutra ani cheppi athanu raakunda umdae kesu petti istaadu
నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలోని తీర ప్రాంతంలో భద్రతను మరింత ముమ్మరం చేశామని రాష్ట్ర హోంశాఖ మంత్రి
nigha vargala Datia meraku rashtramloni thira praanthamlo bhadratanu marinta mummaram cheshaamani rashtra homsakha manthri
కానీ ఎప్పటిలా కాకుండా ఈసారి రాధ కోపం కాస్త హెచ్చు
conei eppatila kakunda eesaari radha kopam kasta heecchu
ఇదిలా ఉండగా యూనిట్ నుంచి పనిచేయడం ప్రారంభించింది సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కింద పనిచేసే పత్రికా సమాచార బ్యూరో
idilaa undaga unit nunchi panicheyadam praarambhinchindi samaachara prasara mantritwa saakha kindha panichaesae pathrikaa samaachara beuro
డాడీ ఇంటికి వర్క్ చేస్తారు అప్పుడు వారు ఇంట్లో లేకపోతే మమ్మీ చంపేసి
doddy intiki varey chestaaru appudu varu intloo lekapote mommi champesi
ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ
eeroju uttarapradeshloni ghajipurlo jargina ryaaleeloo pradhani maatlaadutuu
వైరస్ కారణంగా ముప్పై ఒక్క మంది ప్రాణాలు కోల్పోగా తొమ్మిది వందల పదకొండు మంది పంతొమ్మిది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు
vyrus kaaranamgaa muppai okka mandhi praanaalu kolpoga tommidhi vandala padakomdu mandhi pantommidi badhithulu vividha aasupatrullo chikitsa pondutunnaaru
ఇలా నేర్చుకుని ఈ స్థాయికి ఈరోజు ఉన్నాను
ila nerchukuni yea sthaayiki eeroju unnaanu
కార్పొరేషన్ తన సొంత నుంచి తెలుస్తుంది
corparetion tana sonta nunchi telustundhi
తెలుగు కళామతల్లి అయిపోతారు సేపు బాహుబలిలో అయిపోతారు
telegu kalaamatalli ayipotharu sepu baahubalilo ayipotharu
పెన్షన్ దారుల సమస్యలను పరిష్కరించేందుకు హైదరాబాద్లో నిర్వహిస్తారు నిర్వహిస్తామని రాష్ట్ర తెలిపారు
pension daarula samasyalanu parishkarinchenduku hyderabadlo nirvahistaaru nirvahistaamani rashtra teliparu
అది కార్చిచ్చులా ఇప్పుడు రగులుతుంది
adi karchichula ippudu ragulutundi
ఇక ఆంధ్రప్రదేశ్ లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య నలభై నాలుగువేల ఆరువందల తొమ్మిదికి చేరింది
eeka AndhraPradesh loo gadachina iravai nalaugu gantallo muudu vaela tommidhi vandala aravai muudu carona positive casulu namoodhayyaayi dheentho rashtramlo motham positive cases sanka nalabhai naaluguvela aaruvandhala tommidiki cherindhi
పాస్బుక్ కామెడీ కామెడీ సాధారణ కిసాన్
pasbook comedee comedee sadarana kisaan
సర్వీస్ స్థానిక కేబుల్ నెట్వర్క్లో ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో
sarviis stanika kebul networklo itara pratyaamnaaya maargaala dwara prabhutva paatasaalalo
తెలంగాణకు రెండు వందల డెబ్బై మూడు కోట్లు
telamgaanhaku remdu vandala debbhye muudu kootlu
కోరారని ట్రంప్పై ఉన్న ప్రధాన ఆరోపణ
korarani trumppy unna pradhaana aaropanha
ఇదిలాఉండగా శివసేన ఈరోజు ఎన్సీపీ శరద్ పవర్ ముంబైలోని హోటల్
idilaaundagaa sivasena eeroju encp sharad pvr mumbailoni hottal
ఉన్నప్పుడు వెనక పోలీసులు ఆయన పరిగెత్తుతూ ఉన్నప్పుడు మధ్యలో
unnappudu venaka pooliisulu aayana parigettutuu unnappudu madyalo
ప్రభాస్ బాహుబలి చిరంజీవి ఏదైనా కానీండి ఒక సినిమాని సినిమాలో చూసి అందరితో టాపిక్ వదిలేకుండా టాపిక్
prabhass baahbuali chrianjeevi edaina kaaneendi ooka cinemani cinemalo chusi andharithoo tapic vadilekunda tapic
చెట్టు మొదలు బూడిద రంగులో ఉంటుంది
chettu modhal budida ranguloo umtumdi
పిజి మెడికోల వెంటనే రిలీవ్ చేసి ప్రభుత్వాసుపత్రిలో సంబంధిత సుప్రీం హాజరుకావాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు
piji medikola ventane releave chessi prabhutvaasupatrilo sambandhitha supriim haajarukaavaalsindigaa aadesaalu ivvaalani cheppaaru
ఆ అబ్బాయితో పాటు వాళ్ళ నాన్న అబ్బాయి వాళ్ళ అక్క మొత్తం ముగ్గురు వచ్చారు అబ్బాయి జాయిన్ చేయండి
aa abbayitho paatu vaalla naanna abbai vaalla akka motham muguru vachcharu abbai zaayin chaeyamdi
కనిపించింది సైద్ధాంతిక పరిభాషలో
kanipinchindi saiddhaantika paribhaashalo
తెలంగాణలో పాఠశాలలు కళాశాలల్లో
telanganalo paatasaalalu kalaasaalallo
అక్కడ కొంతమంది మహిళలు యువతులను వ్యభిచారం నేరం కింద అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టుకు తరలించారు
akada kontamandi mahilalu yuvatulanu vyabicharam neeram kindha arest chessi pratyeka courtuku taralinchaaru
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు రేపు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పర్యటిస్తున్నారు వివిధ పట్టణాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తున్నారు
pradhanamantri narendera modie nedu repu uttarapradesh rajadhani laknolo paryatistunnaaru vividha pattanhaabhivruddhi karyakramallo paalgontunnaaru vividha rashtralaku chendina pradhanamantri awas yojna labdhidaarulatho veedo conferences dwara sambhaashistunnaaru
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలను ఒంటరి చేయాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు
ugravaadaanni prothsahistunna dheshaalanu ontari cheyalana bhartiya uparaashtrapati muppavarapu venkayyanaayudu prapancha dheshaalaku pilupunichaaru