text
stringlengths
4
289
translit
stringlengths
2
329
రాసలీలల గురించి పత్రికలు పతాక శీర్షికలుగా రావడంతో ఆయన ఉద్వాసన అనివార్యమైంది
raasaleelala girinchi patrikalu pathaaka sheershikalugaa raavadamtho aayana udvaasana anivaaryamaindi
హైదరాబాద్లో వెస్టిండిస్తో జరుగుతున్న క్రికెట్ టెస్ట్లో భారత్ మొదట్లో మూడు వందల పరుగులకు ఆలౌట్ అయింది
hyderabadlo westindistho jarugutunna cricket testlo bharat modatlo muudu vandala parugulaku alout ayindhi
కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సినేషన్ యంత్రాంగం సర్వం సమాయత్తమై ఉందని అధికారులు సీఎంకు వివరించారు
kendra maargadarshakaala prakaaram vaccination yantrangam sarvam samaayattamai undani adhikaarulu cmcu vivarinchaaru
దేశం మొత్తం కోవిడ్ పంతొమ్మిది మహమ్మారితో పోరాడుతున్న నేపథ్యంలో
desam motham covid pantommidi mahammaaritho poradutunna nepathyamlo
అనేక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయి సంబంధాలను కలిగి ఉన్నాయి
anek rangaallo vyuuhaathmaka bhagaswamya stayi sanbandhaalanu kaligi unnayi
దేశం మొత్తం మహమ్మారితో పోరాడుతున్న నేపథ్యంలో సురక్షితంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ప్రాంతీయతను ప్రారంభిద్దాం ముఖానికి మాస్కులు ధరించడం బయటకు వచ్చినప్పుడు రెండు సురక్షిత దూరాన్ని పాటించడం
desam motham mahammaaritho poradutunna nepathyamlo surakshitamgaa undenduku teesukovalsina jaagrattalato praantiiyatanu praarambhiddaam mukhaniki maskulu dhirinchadam bayataku vacchinappudu remdu surakshita dooraanni patinchadam
అయితే మా బ్రదర్ చనిపోయాడు
ayithe maa bradarr chanipooyaadu
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తాజాగా ప్రవేశపెట్టిన బ్రెగ్జిట్ ఒప్పందంపై చర్చించి ఓటు చేసేందుకు
britton pradhanamantri boris johnson thaazaaga pravesapettina bregzit oppandhampai churchinchi votu chesenduku
స్థానిక చెందిన జాన్ తో కలిసి పది మీటర్ల పిస్టల్
stanika chendina jeanne thoo kalisi padi meetarla pistal
అత్యాధునిక చాక్లెట్ కర్మాగారానికి ప్రారంభం చేస్తారు
atyaadhunika chocolates karmaagaaraaniki prarambham chestaaru
జాతీయ రికవరీ రేటు ఎనిమిది శాతానికి చేరింది
jaateeya recovery raetu yenimidhi shaathaaniki cherindhi
అంటే వాడు ఏం చేశాడంటే లిటరల్ కాని ట్రాన్స్ లేట్ చేశాడు అంటే వాడికి వచ్చిన ఇంగ్లీష్ లో ట్రై చేశాడు చెప్పడానికి
antey vaadu yem chesadante literal kanni trance laet chesudu antey vaadiki vacchina english loo trai chesudu cheppadaniki
ఇప్పుడు ఎంత బాగున్నా తెలుసా చూస్తున్న చెప్పాలనిపించింది
ippudu entha bagunna telusi choosthunna cheppalanipinchindi
గంటలో నాలుగు కోరుకున్నారు
gantalo nalaugu korukunaru
గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఒక ఎనిమిది వందల కేసులు నమోదయ్యాయి
gadachina iravai nalaugu gantallo ooka yenimidhi vandala casulu namoodhayyaayi
ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు
ennikala polingku anni erpaatlu porthi chesinatu
జానపద సాహిత్యం ఒకటి తెలిసింది అని చెప్పే చూస్తే
jaanapadha sahityam okati telisindhi ani cheppe chusthe
కారణంగా అలాగే ఆమె
kaaranamgaa alaage aama
బొకారో ఆయన ఈరోజు బహిరంగ సభలో ప్రసంగించారు ఈ ఎన్నికల్లో గెలిపిస్తే బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర వనరుల ప్రయోజనాలు అదేంది చెప్పారు
Bokaro aayana eeroju bahiranga sabhalo prasanginchaaru yea ennikallo gelipiste bgfa prabhuthvam rashtra vanarula prayojanalu adendi cheppaaru
ముఖర్జీ భౌతికకాయానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్
mukherjee bhouthikakaayaaniki rastrapathi ramanath kovind uparaashtrapati em venkayyanaayudu pradhanamantri narendera moedii rakshana manthri rajanth sidhu kendra aardika manthri nirmalasitaraman maajii pradhanamantri manmohan sidhu
ఈ విధానంలో ఆయా దేశాల్లో కీలకం ఇది కొనసాగుతుందని మోడీ చెప్పారు
yea vidhaanamlo ayah deshaallo keelakam idi konasaguthundani modie cheppaaru
మంత్రి నడమ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సలహాదారు శర్మ ప్రాయంగా బృందాన్ని సాగనంపారు
manthri nadama Jammu Kashmir guvernor salahadaru sarma praayamgaa brundanni saaganampaaru
భారతీయ సంగీతం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది
bhartia sangeetam pradhaana aakarshanagaa umtumdi
ఆంధ్రప్రదేశ్లో వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజానీకాన్ని ఆదుకోవాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వైసీపీ సర్కార్ను డిమాండ్ చేశారు
aandhrapradeshlo varadhala kaaranamgaa ibbandulu padutuna prajaaneekaanni aadukovaalani prathipaksha nayakan chandrababau ycp sarkaarnu demanded chesar
నైజీరియాలో ఇతర గ్రూపులు ఇది మించిపోయింది
nigerialo itara groupulu idi minchipoyindi
పదిహేడవ లోక్సభ స్పీకర్గా ఎన్డీఏ ప్రతిపాదించిన బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బిర్లాను స్పీకర్గా ఎన్నుకోవాల్సి కోరుతూ
padihedava loksabha speakerga endiae pratipaadinchina birlaa ekagreevamgaa ennikayyaru birlanu speakerga ennukovalsi koruthoo
సంయుక్త ప్రకటనలో తెలియజేశారు నూతన ఒప్పందాన్ని అమెరికా మెక్సికో కెనడా ఒప్పందం లేక
samyukta prakatanalo teliyajesaru nuuthana oppandaanni America mxico kanada oppandam leka
పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని రెండువేల పంచమి సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కృష్ణా జిల్లాకు చెందిన సురేష్ కుమార్ సూచిస్తూ
pariksha pee chuchchaa kaaryakramamlo paalgoni vidyaarthulu thama sandehaalanu nivrti cheskovalani renduvela panchami samvatsaranike gaand jaateeya utthama upadhyay puraskara graheeta krishna jillaku chendina suresh kumar suchisthu
ఇలాగే మీరు కూడా చేయవచ్చు ఛాలెంజ్ ఉంటాయి సాటర్డే సన్ డేస్ చేయండి
ilaage meeru kudaa cheyavachu chaalenje untai satarde shone days chaeyamdi
జాతిపిత మహాత్మాగాంధీ జన్మించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపుకుంటున్నాం
jaatipita mahaathmaagaandhi janminchi nuuta yabai samvastaralu poortayina sandarbhamgaa jarupukuntunnam
సభా గౌరవానికి కూడా భంగం కలిగిందని నిరసనగా గంటపాటు నిరాహారదీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు
sabhaa gouravaaniki kudaa bhangam kaligindani nirasanagaa gantapaatu niraahaaradeeksha chestanani aayana prakatinchaaru
విద్యాసంస్థలు వీటిపై సంతకాలు చేసి
vidyaasamsthalu viitipai santakaalu chessi
తెలంగాణలో గ్రామాల వికాసానికి కృషి చేయడంలో అగ్రగామిగా నిలిచిన జిల్లా పరిషత్ ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రగతి నిధి నుంచి పది కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు మంజూరు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు
telanganalo gramala vikaasaniki krushi cheyadamlo agragamiga nilichina jalla parisht mukyamanthri pratyeka pragathi niddhi nunchi padi kotla rupees abhivruddhi nidhulu manjuru cheyabotunnatlu mukyamanthri ke chandrasekharrao paerkonnaaru
నేను చదువు నాకు ఇండస్ట్రి లేషన్ పర్సనల్ మేనేజ్మెంట్ చేసి
neenu chaduvu anaku industri lation personel management chessi
పరిస్థితి నుంచి నిలిచింది విపత్తు నిర్వహణ రెవిన్యూ శాఖలో కూడా ఆయన ఆదేశించారు
paristiti nunchi nilichimdi vipattu nirvahanha revinue shaakhalo kudaa aayana adhesinchaaru
హాల్లో జరుగుతున్న ఆర్టిస్టిక్ స్టిక్స్
hallo jarugutunna artistic sticks
మనం స్థానికంగా లభించే వస్తువులు కొనే ప్రయత్నం చేయటం ఎంతో మంచిది
manam sthaanikamgaa labhinche vastuvulu kone prayathnam cheytam entho manchidhi
విజయనగరం శ్రీకాకుళం జిల్లాల అభ్యర్థులు రేపు స్థానిక పైడితల్లి దేవస్థాన కల్యాణ మండపంలో ఒకరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు
Vizianagaram Srikakulam jillala abhyarthulu repu stanika pydithalli devasthaana kalyaana mandapamloo okarooju avagaahana sadhassu erpaatu chesinatlu aama paerkonnaaru
ప్రకాశం జిల్లా మేదరమెట్ల సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు
prakasm jalla medarametla sankranthi sambaraallo paalgonnaru
దక్షిణాసియా క్రీడల్లో నూట ముప్పై రెండు స్వర్ణాలతో సహా
dakshinasiya kridallo nuuta muppai remdu swarnaalatoe sahaa
బాక్సింగ్ రష్యాలోని కాస్పియన్ స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత సాధించారు
baksing rashyaaloni caspian smaraka antarjaateeya baksing tornamentlo bhartiya sadhincharu
ఈరోజు జ్యోతి ఉండాలి
eeroju jyothy vundali
ప్రభుత్వ శాఖలోని పోస్టుల ఖాళీల వివరాలు సేకరించడానికి
prabhutva saakhalooni postula khaaliila vivaralu sekarinchadaniki
తన చెప్పగానే తన చేతిని చేతిలోకి తీసుకుని
tana cheppagane tana chethini chetiloki tisukuni
ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోడానికి సదుపాయాలు ఆర్థిక వనరులను అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పూర్తి సహకారాన్ని అందిస్తోంది
prakruthi vaipareetyaalanu samardhavanthamgaa edurkodaniki sadupayalu aardika vanarulanu andinchadam dwara kendra prabhuthvam rashtralaku porthi sahakaaraanni amdisthomdi
ప్రత్యేక దర్యాప్తు బృందం వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాల్సి ఉంది
pratyeka daryaptu brundam vaaram roojulloo daryaptu porthi chessi nivedika samarpinchalsi Pali
స్థానికులపై నిర్ణయాన్ని టీఆర్ఎస్ నేతలు తనపై వదిలిపెట్టారని చెప్పడం
sthaanikulapai nirnayaanni trss neethalu tanapai vadilipettaarani cheppadam
ఇరాక్లో కడప నగరం సమీపంలో జరిగిన పంపు పిల్లలు మరణించారు ప్రపంచ పురుషుల బాక్సింగ్ పోటీలో ఫైనల్లో స్థానిక చెందిన ప్రతి తలపడతారు
iraqlo Kadapa Kota sameepamlo jargina pampu pillalu maranhicharu prapancha purushula baksing potilo finallo stanika chendina prathi talapadataaru
జార్ఖండ్లో జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నేత స్టీఫెన్ రండి
jaarkhandlo Jharkhand muukti morcha seniior naeta stefan randi
డబ్ల్యు డబ్ల్యు డాట్ డాట్ ఏసి డాట్ ఇన్ అనేటువంటి హోమ్ పేజ్ ఓపెన్ చేసినట్లయితే
dablyu dablyu dott dott esi dott in anetuvanti hom page open chesinatlaithe
పంచాయతీరాజ్ వ్యవస్థ తెలంగాణ సమాజంలో నెలకొనడానికి కావాల్సినటువంటి పని వాళ్లు చేస్తారు అనేదానికి కూడా దీంట్లో
panchayatiraj vyvasta Telangana samaakamloe nelakonadaaniki kavalsinatuvanti pania valluu chestaaru anedaaniki kudaa deentloo
వల్ల ఆసుపత్రిలో ఒంటరిగానే మహేంద్ర శా మరణించారు
will aasupatrilo ontarigane mahender shaa maranhicharu
రాష్ట్రంలో రెండు వేల అవుతుందని చెట్లు ఉండాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి మంత్రి చెప్పారు
rashtramlo remdu vaela avtundani chetlu undaalano lakshyamtho thama prabhuthvam pranalikalu ruupomdimchi manthri cheppaaru
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వామి పథకం కింద ప్రాపర్టీ కార్డ్స్ ఆస్తి పత్రాలను పంపిణీ చేస్తారు
pradhanamantri narendera modie repu veedo conferences dwara swamy pathakam kindha property cards aasti pathraalanu pampinhii chestaaru
చేపట్టాల్సిన కార్యాచరణ గురించి అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు
chepattalsina karyacharana girinchi anni shakala adhikaarulanu apramattam chesar
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నారీ శక్తి పురస్కారాలను ఈరోజు రాష్ట్రపతి ఫోన్లో ప్రదానం చేశారు
rastrapathi ramanath kovind naaree sakta puraskaralanu eeroju rastrapathi phonelo pradanam chesar
చైర్మన్ సూర్యప్రకాశ్ శేఖర్ వెంపటి ఆకాశవాణి వార్తా విభాగం ప్రిన్సిపల్ డీడీ న్యూస్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి
chariman suryaprakash sekhar vempati aakaasavaani vartha vibhaagam principle dd nyuss itara unnataadhikaarulato kalisi
నాలుగోది
naalugodi
వచ్చే నెలలో ఐఎంఎఫ్ వార్షిక సమావేశంలో వరల్డ్ ఎకనామిక్
vachey nelaloe imf varshika samaveshamlo world ekanamic
ఎక్స్ప్లోరేషన్ ఐ లవ్ యు లవ్ యు
exploration ai lav yu lav yu
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి తారక రామారావు చెప్పారు
pattanhaabhivruddhi saakha manthri taaraka ramarao cheppaaru
రేపు నెల్లూరులో జరగనున్న వంటి మహిళా ప్రపంచకప్ గ్రూప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు శ్రీలంకతో తలపడనుంది
repu nelloreloo jaraganunna vento mahilhaa prapanchakap groupe finally matchlo bhartiya jattu srilankatho talapadanundi
రోగిలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు పౌష్టికాహారం కోసం రెండువేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది
rogilo rooga nirodhaka shakthini penchenduku paushtikaaharam choose renduvela rupees aardika saayam andinchaalani prabhuthvam nirnayinchindhi
పశువుల వస్తే వస్తే సరిగ్గా అంతస్తు ఉంటాడు పొట్టివాడు
pasuvula oste oste sariggaa anthastu vuntadu pottivaadu
ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య మూడు కోట్లకు పైమాటే పశ్చిమ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో పుట్టిన మతంలో చాలామంది దేవతలను పూజిస్తారు అయితే తమ మతాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
prapanchavyaapthamgaa yea sanka muudu kotlaku paimate paschima aafrikaalooni konni praantaallo puttina mathamloo chaalaamandi devatalanu poojisthaaru ayithe thama matanni chaalaamandi tappuga ardham chesukunnarani aavedana vyaktham chesthunnaaru
బ్యాంకుల సిబ్బంది అధికారులు ఈరోజు దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె వల్ల బ్యాంకుల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి వేతనాలు పెంచాలని బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ సిబ్బంది ఆందోళన చేపట్టారు
byaankula sibbandi adhikaarulu eeroju desavyaaptamgaa chepattina samme will byaankullo karyakalapalu nilichipooyaayi vaetanaalu penchaalani byaankula viliinaanni vyatirekistuu sibbandi aamdolana chepattaaru
ఆయన కుటుంబం తమ జీవితాలను మళ్లీ నిర్మించుకోవడం మొదలు పెట్టింది
aayana kutunbam thama jeevitaalanu malli nirminchukovadam modhal pettimdi
ఉంచుకోవాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు ప్రభుత్వం నియమాలను తప్పనిసరిగా పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని ఆయన పేర్కొన్నారు
unchukoovaalani aayana jalla adhikaarulanu adhesinchaaru prabhuthvam niyamaalanu tappanisariga patinchadam dwara vyrus vyaptiki arikattaalani aayana paerkonnaaru
ప్రస్తుతం రాకెట్ అనుసంధాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ ప్రయోగానికి సంబంధించి ఇస్రో చైర్మెన్ డాక్టర్ ఇప్పటికే శ్రీహరికోటలో శాస్త్రవేత్తలతో పలు సమావేశాలు నిర్వహించారు ఈ ప్రయోగాన్ని ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది
prasthutham rockett anusandaana karyakramalanu nirvahistunnaaru yea prayogaaniki sambandhinchi isroo chairmen dr ippatike sriharikotalo shaastraveetthalathoo palu samavesalu nirvahincharu yea prayogaanni isroo pratishtaatmakamgaa teesukundi
సమాచారం ఉన్నట్టు అంగీకరించింది సెక్యూరిటీ పనిచేసిన మరణించడం అత్యంత బాధాకరం
Datia unattu angikarinchindi sekyuuritii panichaesina maraninchadam athantha badhakaram
ఇలా ఆమె ఇంటికి మరింత దూరం అయింది
ila aama intiki marinta dooram ayindhi
ఇన్స్టాగ్రామ్ డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఇంస్టాగ్రామ్ డాట్ కామ్ స్లాష్ సప్తగిరి యూట్యూబ్
instagram doubleu doubleu doubleu dott instagram dott kalm slash saptagiri yootyuub
మహారాష్ట్ర హర్యానా రాష్ట్రాల శాసనసభలకు జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు ఈ రోజు చివరి రోజు
Maharashtra Haryana rastrala saasanasabhalaku jarugutunna ennikallo naminationla upasamharanaku yea roeju chivari roeju
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది అయితే రెస్టారెంట్లో పార్శిల్ విభాగాలు ఇళ్లకు ఆహార సరఫరాను అనుమతిస్తామని తెలిపింది
rashtra prabhuthvam aadaesimchimdi ayithe restaurantlo parshil vibhagalu illaku aahaara sarafharanu anumatistaamani telipindi
నార్వేలో పార్లమెంటు సభ్యులు హింగోలి న్యూజిలాండ్లో పార్లమెంటు సభ్యులు
norwelo paarlamentu sabyulu hingoli nyoojilaandloo paarlamentu sabyulu
అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో పన్నెండు మంది ఆదాయం పన్ను శాఖ అధికారులు
avineetiki palpaddarane aaropanalato pannendu mandhi aadaayam pannu saakha adhikaarulu
ఈ కమిటీకి కాంగ్రెస్ సీనియర్ నాయకులు నేతృత్వం వహిస్తున్నారు
yea kamiteeki congresses seniior naayakulu netrutvam vahistunnaru
నీకంటే పదిశాతం గ్రేడియంట్ బ్లాక్ తక్కువ ఉన్నవారు గొప్ప కోవచ్చు
neekante padisaatam gradient black takuva unnavaru goppa kovachhu
నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి కార్యక్రమంలో ప్రసంగించారు
nirmaanam pattanha vyavaharaala manthri hardip sidhu Puri kaaryakramamlo prasanginchaaru
విశాఖపట్నం సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మి స్వామి వారిని ఈరోజు దర్శించుకున్న సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు
Visakhapatnam simhaachalamlooni shree woah lekshmi swamy varini eeroju darsinchukunna sandarbhamgaa aalaya adhikaarulu puurnakumbhamtoe ayanaku swagatam palikaaru
అడిగితే తప్ప వేరే మార్గం లేదని చెప్పేస్తారు
adigithe tappa vaerae margam ledani cheppestaaru
మూడు ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్లలో రెండు టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ భారత జట్లు తలపడతాయి
muudu ooka roeju antarjaateeya myaachlalo remdu test matchlo newzilaand bhartiya jatlu talapadataayi
మొఘల్ చక్రవర్తి షాజహాన్ కు నాయనమ్మ\n
moghul chakraverthy shahjahan ku nayanamma\n
దాంట్లో మీరు సినిమా చూడాలి
dantlo meeru cinma chudaali
ఈరోజు తెల్లవారు జామున కన్నుమూశారు ఆయన వయసు ఏడు సంవత్సరాలు
eeroju tellavaaru jaamuna kannumuusaaru aayana vayasu edu samvastaralu
నెక్స్ట్ ప్రాజెక్ట్ పోతున్నాయి నెక్స్ట్ ఎలాంటి చూడొచ్చు
next projekt potunnayi next yelanti chudocchu
దేశానికి చెందిన ఇరవై మూడు మంది విద్యార్థులను నుంచి తిరిగి తీసుకొచ్చినందుకు బంగ్లాదేశ్ ప్రధాని కూడా
deeshaaniki chendina iravai muudu mandhi vidyaarthulanu nunchi tirigi teesukochinanduku bangladeshs pradhani kudaa
బీటీ పత్తి విత్తన ప్యాకెట్ రూపాయల మేర తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ కమిటీ నిర్ణయించింది
bt patthi vittna pyaaket rupees mera tagginchaalani kendra prabhuthvam neyaminchina jaateeya committe nirnayinchindhi
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగే కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి
uttarapradeshloni prayagrajlo jarigee kumbhamelaku anni erpaatlu puurtayyaayi
దేశంలోని విమానాశ్రయం ప్రారంభంతో పాటు
desamloni vimaanaashrayam praarambhamto paatu
మోడీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెంది ప్రపంచ దేశాల సరసన సరైన స్థానంలో నలుగుతోంది
modie naayakatvamlo bharat vaegamgaa abhivruddhi chendi prapancha deeshaala sarasana saraina sthaanamloo nalugutondi
నూట ముప్పై కోట్ల మంది భారతీయుల కలలను నిజం చేయాలని తమ ప్రభుత్వం ఇప్పుడు మరింత క్రితం చెందిందని ప్రధానమంత్రి అన్నారు
nuuta muppai kotla mandhi bharathiyula kalalanu nijam cheyalana thama prabhuthvam ippudu marinta kritam chendindani pradhanamantri annatu
అనేక స్థాయిల్లో జూనియర్ మధ్య స్థాయి పోస్టుల విలీనం చేయాలని యోచిస్తోంది
anek sthaayilloo juunior Madhya stayi postula vileenam cheyalana yochistondi
అభివృద్ధి వేగవంతం అవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు
abhivruddhi vaegavantham avtundani uparaashtrapati venkayyanaayudu annatu
ఆర్థికాభివృద్ధి కోసం వ్యాపార సరళీకరణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది
aardhikaabhivruddhi choose vyapara saralikarana choose prabhuthvam anek caryalu chaepattimdi
దీంతో మొత్తం కేసుల సంఖ్య రెండు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల ఒకటికి చేరింది
dheentho motham cases sanka remdu lakshala tombhai muudu vaela nalaugu vandala okatiki cherindhi
ఇరవై ఒకటి లోగా న్యాయస్థానంలో హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది
iravai okati loegaa nyaayastaanamlo haajaru kaavalani nyaayastaanam aadaesimchimdi
మనందరం కలిసి ఈ కష్టాన్ని బాధను పంచుకునే ప్రయత్నం చేస్తున్నా దేశం కూడా ఇదే ప్రయత్నం చేస్తోంది
manandaram kalisi yea kashtaanni badhanu pancukunee prayathnam chestunna desam kudaa idhey prayathnam chestondi
అనిరుద్ధచరిత్ర గురించి వర్ణించబడినది
aniruddhacharitra girinchi varninchabadinadi
నిశిత సంస్థ విప్లవ చైర్మన్
nisita samshtha viplava chariman