text
stringlengths
4
289
translit
stringlengths
2
329
ఇది కాలంతో పోటీ పడటమే వచ్చేవారం పరివారం మేము మరిన్ని కేంద్రాలు కమ్యూనిటీ ఫార్మసీ ఏర్పాటు చేసిన తర్వాత ఎవరికైనా పదహారు కిలోమీటర్ల లోపల ఒక వ్యాక్సినేషన్ కేంద్రం ఉంటుంది
idi kaalamtho pooti padatame vachevaaram parivaram meemu marinni kendralu community formacy erpaatu chosen tarwata evarkaina padaharu kilometres lopala ooka vaccination kendram umtumdi
విషయంలో కూడా మనకి రీప్లేస్మెంట్ ఉన్నాయని చెప్పి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అని చెప్పి
vishayamlo kudaa manki replacement unnayani cheppi eandian cricket fyaans ani cheppi
ఆర్టీసీ సమ్మె సమస్యను రెండు వారాల్లో పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టు ఈరోజు కార్మిక శాఖ కమిషనర్ను ఆదేశించింది
rtc samme samasyanu remdu vaaraallo parishkarinchaalani Telangana highcourtu eeroju karmika saakha kamishanarnu aadaesimchimdi
వెంటనే తేరుకొని తప్పించుకున్నాడు
ventane terukoni thappinchukunnadu
బిజినెస్ లోకి రావడం అనేది జరిగింది ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి
businesses loki raavadam anede jargindi inginiiring byaak grounded nunchi
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వ్యవసాయ కమిటీలను మరింత బలోపేతం చేసి వాటికి పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు
yea sandarbhamgaa mukyamanthri maatlaadutuu vyavasaya kamiteelanu marinta baloepaetam chessi vatiki porthi avagaahana kalpinchalani adhikaarulanu adhesinchaaru
గాయక బృందం మరొక స్వర్ణాన్ని కూడా చేసి వారిని
gaayaka brundam maroka swarnaanni kudaa chessi varini
బ్యారేజీ పనులు దాదాపు పూర్తిగా వస్తున్నాయని కాంక్రీట్ పనులు గేట్లు బిగించే పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని వివరించారు
barrage panlu dadapu purtiga vasthunnayani concret panlu getlu biginche panlu Bara migili unnayani vivarinchaaru
జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును భారతదేశం స్వాగతించింది
jaadav kesulo antarjaateeya nyaayastaanam therpunu bhaaratadaesam swaagatinchindi
ఈరోజు అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు
eeroju akkadakkada bhaaree nundi athi bhaaree varshalu padathayani adhikaarulu velladincharu
తమిళనాడులోకి ప్రవేశించారని అనుమానం దృశ్యం
tamilanaduloki pravesinchaarani anumamaanam drushyam
అక్కడ కొంచెం నా ఒంటరితనం ఆసరాగా తీసుకొని
akada komchem Mon ontaritanam aasaraagaa tesukoni
మండి అధిపతి మాదిరిగా ప్రాముఖ్యత ఇవ్వాలని కూడా వారు కోరారు
mandi adipati maadhirigaa praamukhyata ivvaalani kudaa varu koraru
వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం కావడంతో కత్తి కింద విజయలక్ష్యాన్ని నిర్దేశించారు
Barasat kaaranamgaa match aalasyam kaavadamthoo kaththi kindha vijayalakshyanni nirdesinchaaru
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా న్యాయవాదులు కేసుల్లోని ఉభయ పార్టీలు
carona vyrus vyaapti drashtyaa nyaayavaadulu kesulloni ubhaya partylu
మాత్రమే అనుమతిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు కోడి విజృంభణ దృష్ట్యా ప్రధానమంత్రితో మాట్లాడి వైమానిక దళం సహాయంతో ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ తీసుకొస్తామని చెప్పారు
Bara anumatistaamani mukyamanthri teliparu kodi vijrumbhana drashtyaa pradhaanamantritho maatladi vaimaaniki dhalam sahayamtho itara rastrala nunchi oksygen teesukostamani cheppaaru
ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలయింది కొత్తగా ఎన్నికైన సభ్యులు పార్లమెంట్ హౌస్ లో ఈరోజు పదవీ ప్రమాణం చేస్తారు
inglaand chetilo parajayam paalayindi kotthaga ennikaina sabyulu parlament house loo eeroju padav pramaanam chestaaru
ఈ సమావేశంలో థాకరే మాట్లాడుతూ హిందూత్వ అనే ఉమ్మడి అజెండా ప్రాతిపదికన తాము బీజేపీతో ఎన్నికల ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు
yea samaveshamlo dhaakarae maatlaadutuu hindutva aney ummadi ajenda praatipadikana thaamu beejepeetho ennikala oppandaanni kudurchukunnamanna
సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ రాకేష్ కుమార్ మిశ్రా కూడా
ccmb dirctor dr racist kumar mishra kudaa
ఈ ప్రక్రియ తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలను ఆదేశించాలని
yea procedure tappanisariga amalayyela chudalani rashtralanu aadesinchaalani
మన దేశ కృత్రిమ మేధ సంస్థలు అందుకున్నాయి
mana deesha krutrima medha samshthalu andukunnaayi
అందుకని నిర్వచనమే ఎక్కడ లేదు ఎందుకు లేదు అని నేను కూడా అనుకున్నాను ఎందుకు లేదు రాసిన అవసరంలేదని మాట్లాడుతున్నట్టు రాస్తున్నారు
anduakni nirvachaname yakkada ledhu yenduku ledhu ani neenu kudaa anukunnanu yenduku ledhu raasina avasaramledani matladutunnattu rasthunnaru
సిరియా ప్రభుత్వ బలగాలు నగరంలో ఏం చేయలేక పోయేది
siriyaa prabhutva balagaalu nagaramlo yem cheeyaleeka poyedi
సంఘటనకు ఫలితాల సీడీ పరివర్తిత కియా
sanghatanaku phalithaala cd parivartita qea
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాల ప్రాంగణంలో ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు
Telangana viswavidhyalayamloni nyaaya kalaasaala praamganamloo iravai arava tedee vudayam tommidhi gantalaku
అయితే ఇల్లు లభించినందుకు మీనా దేవి అదృష్టవంతురాలు అని చెప్పాలి ఎందుకంటే లాంటి మిగతా చాలా మంది సొంతింటి కోసం ఎదురుచూస్తున్నారు
ayithe illu labhinchinanduku munia divi adrushtavanturaalu ani cheppaali endhukante lanty migta chaaala mandhi sontinti choose eduruchustunnaru
శైవం వైష్ణవం దారుణంగా బహుత్వ మధ్య చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఘర్షణలు జరుగుతున్నాయి
shaivam vaishnavam daarunamga bahutva Madhya chaaala samasyalu edurkontunnaru garshanalu jarugutunnai
మహిళలు చేయలేనిది ఏదీ లేదని నిరూపించారు
mahilalu cheyalenidi edhee ledani niroopinchaaru
తొందరలో ఆమె కొప్పు కదిలిపోతుంది
tondaralo aama koppu kadilipotundi
ఫాదర్ ఫాదర్ దాదాపు ఒకటి
phadtare phadtare dadapu okati
రాష్ట్ర నాయకులతో కలిసి బీజేపీ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు
rashtra naayakulathoo kalisi bgfa ennikala prachaaramlo mummaramgaa paalgontunnaaru
సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని రకాల పోలీసు బలగాలు సైబర్ ఫోరెన్సిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు
saibar dhadulu perugutunna nepathyamlo desamloni anni takala pooliisu balagaalu saibar phorensic saankethika parijnaanaanni samakuurchukoevaalani uparaashtrapati venkayyanaayudu suuchinchaaru
కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న విద్యాసంస్థలు నీటిలో ఈ నెలలో జరగవలసిన పరీక్షలన్నింటినీ వాయిదా వేయాలని
kendra prabhutva nidhulatho nadusthunna vidyaasamsthalu neetiloki yea nelaloe jaragavalasina pareekshalannintini vaayidaa veyalani
ఇది ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతుందని దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని
idi iravai nalaugu gantallo teevra tuphaanugaa maarutundani deeni prabhaavamtho costa aandhraalo paluchotla theelikapaati nunchi ostaru varshalu kurustaayani
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకురావాలని కోరారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ రాజశేఖర్
prathi okkaroo vaccine vesukunenduku mundukuraavaalani koraru peddapalle jalla godavarikhani asupathriki chendina vaidyulu dr raajasheekhar
నిరంతరం సృజనాత్మకత కారణంగానే ఈ ఆధునిక లోకి ప్రవేశించింది
nirantharam srujinathmakatha kaaranamgaanae yea adhunika loki pravaesinchindi
ఉధృతంగా టెస్టింగ్ సమగ్రంగా ట్రాకింగ్ సమర్థవంతంగా ట్రీటింగ్ అనే వ్యూహం ద్వారా ఇది పడింది
udhrutamgaa testing samagramgaa trekking samardhavanthamgaa treating aney vyuham dwara idi padindhi
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
carona vyrus positive casulu namoodhayyaayi
ఏదైతేనేం నిశబ్ధంగా ప్రవేశించిన ఉషోదయం
edaitenem nisabdhamgaa praveshinchina ushodayam
దానికి ఇంట్లో కూర్చుని మా అబ్బాయి ఎందుకు తగ్గిపోయారు మా అమ్మ ఎందుకు తగ్గిపోయింది అని చెప్పి ఆలోచించకుండా
danki intloo kurchuni maa abbai yenduku taggipoyaaru maa amma yenduku taggipoindi ani cheppi alochinchakunda
నిన్నటి వరకు దేశవ్యాప్తంగా పదమూడు కోట్ల పదిహేడు లక్షల ముప్పై మూడు వేల నూట ముప్పై నాలుగు నమూనాలు పరీక్షించినట్లు వెల్లడించింది
ninnati varku desavyaaptamgaa padamuudu kotla padihedu lakshala muppai muudu vaela nuuta muppai nalaugu namuunaalu pareekshinchinatlu velladinchindi
విద్యుత్ ప్రాజెక్టులు రీసెర్చ్ సర్వే ఎక్స్ప్లోరేషన్ ఎక్స్ప్లోరేషన్ కార్యకలాపాలకు
vidyut prajektulu reesearch sarve exploration exploration karyakalapalaku
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమైంది
rashtravyaaptamgaa reshan bhiyyam pampinhii prarambhamaindi
పైగా చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బ్రిటన్లో పేర్కొన్నారు
paigaa cherukundani kendra aaroogya saakha vidudhala chosen britanlo paerkonnaaru
రైల్వే జోన్ ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన ఇబ్బందులు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతూ పలువురు నినాదాలు చేశారు
railway zoan pratyeka hoda koruthoo chepattina ibbandulu prajalu maddatu ivvaalani koruthoo paluvuru ninaadaalu chesar
గుజరాత్లో నాలుగు శాసనసభ స్థానాలకు మూడు తరగతుల ప్రజలు దించుకున్నారు
gujaraatlo nalaugu saasanasabha sthaanaalaku muudu tharagatula prajalu dinchukunnaru
బోడో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు రామజన్మభూమి
bodo samasya parishkaaraaniki prabhuthvam kaaryakramaalu chepadutondani cheppaaru ramajanmabhoomi
అంతర్జాతీయ విమానాల నుంచి దిగి వారందరికీ
antarjaateeya vimanala nunchi digi vaarandarikee
మల్లికి ఆయన హయాంలోనే ఇరాక్ లోని చాలా ప్రాంతాలు ఆక్రమించుకుంది ఆయన ఏర్పాటు వాద విధానాల ఫలితంగా సున్నీలు దూరమయ్యారు ఆయన గతమే ఆయనను ప్రధానమంత్రిగా ఎన్నికని అడ్డుపడే అవకాశం ఉంది అయితే ప్రధాని పదవి
malliki aayana hayamlone iraq loni chaaala pranthalu aakraminchukundi aayana erpaatu vaadha vidhanala falithamgaa sunneelu dhooramayyaaru aayana gatame aayananu pradhanamantrigaa ennikani addupade avaksam Pali ayithe pradhani padavi
ఖర్చుల కోసం మనకంటూ సొంతంగా డబ్బులు ఉంటే బాగుంటుందని ఎక్కడ స్కూల్లో చిన్న అడ్వర్టైజ్మెంట్ పడితే స్కూల్ టీచర్ గా జాబ్ శివ శివాని పబ్లిక్ స్కూల్ మేటర్లో చిన్న ఉద్యోగం హైదరాబాద్ లో కంప్యూటర్ చెప్పడానికి చిన్న ఉద్యోగం
kharchula choose manakantu sonthamga dabbul vunte baguntundani yakkada schoollo chinna advertisement padithe schul teachar gaaa jab sheva shivani piblic schul materlo chinna udyogam Hyderabad loo computers cheppadaniki chinna udyogam
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అలాగే చేసిందనుకోండి ఆ తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ వస్తాయి ఎన్నికల్లో కూడా మళ్లీ వాళ్ల ఎన్నికైతే పరిస్థితి ఏంటి అంటే దీనిపై ప్రతిష్ట అలాగే కొనసాగుతుంది
okavela kendra prabhuthvam alaage chesindanukondi aa tarwata yem jarudutundhi malli ostayi ennikallo kudaa malli vaalla ennikaithe paristiti enti antey dheenipai prathista alaage konasaagutundi
అంటే మీ గురువుగారి పిలుస్తున్నారు కదా
antey mee guruvugaari pilustunnaaru kada
మల్లికార్జున ఖర్గే రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ తిరస్కరించిన
mallikarjun kharge raajyasabha upadhyakshudu harivamsh tiraskarinchina
గద్వాల పథకం కింద గ్యాస్ బండ వచ్చింది మాకు ఇప్పుడు కరోనా గురించి కరువు కాలంలో ఉన్నామని కూలీనాలీ చేసుకుంటున్నామని పథకం కింద ఫ్రీగా గ్యాస్ బండ లబ్ధిపొందిన మేము కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోడీ గారికి ధన్యవాదాలు ఇచ్చింది
gadwala pathakam kindha gaas banda vacchindi maaku ippudu carona girinchi caruvu kaalamlo unnaamani kuuliinaalii chesukuntunnamani pathakam kindha frega gaas banda labdhipondina meemu kendra prabhuthvam narendramody gaariki dhanyavaadaalu icchindi
మరో రెండు వేల అరవై ఏడు మంది కోరుకున్నారు
mro remdu vaela aravai edu mandhi korukunaru
విద్యుత్ ను జారీ చేయాలని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది
vidyut nu jaarii cheyalana nipunula committe prabhuthvaaniki sipharasu chesindi
చర్యలు నిర్వహించిన ఒక రోజు తర్వాత
caryalu nirvahimchina ooka roeju tarwata
రోహిత్ శర్మ నూట పదమూడు బంతుల్లో నూట నలభై పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితికి చేర్చారు
roehit sarma nuuta padamuudu bantullo nuuta nalabhai parugulu chessi jattunu patishta sthithiki chercharu
వివిధ రాష్ట్రాలు పంపించిన ముసాయిదా ఆర్డినెన్స్ లు బిల్లులు
vividha rastralu pampinchina musaida ardinence lu billulu
ముఖ్యాంశాలు మహిళలపై దురాగతాలు నేరాలను ఎంతమాత్రం అంగీకరించమని సంకేతాలను పంపాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి టించారు
mukhyaamsaalu mahilalapai duraagataalu neraalanu entamaatram angeekarinchamani sanketalanu pampaalsina avsaram undani bhartiya uparaashtrapati tincharu
ఫైట్ ఫైట్ ఫైట్
phait phait phait
చైనాలోని వూహాన్ లో జరుగుతున్న ఏడవ ప్రపంచ సైనిక క్రీడల్లో భారత బాక్సర్ దీపక్ పురుషుల తొమ్మిది కిలోల విభాగంలో చేరుకున్నారు
chainaalooni wuhan loo jarugutunna yedava prapancha seinika kridallo bhartiya baaksar dheepak purushula tommidhi kilos vibhaganlo cherukunnaaru
ఎలా ఉంటుందంటే నేను ట్రై చేశానండి నేను పేర్లు తీసుకోను కానీ ఏంటంటే వాళ్ళకి ఒక రకమైన
elaa untundante neenu trai chesanandi neenu perlu teesukoonu conei yemitante vallaki ooka rakamaina
ఇంద్రుడు రెండు ఫర్లాంగుల దూరంలో పడెను
indrudu remdu furlangula dooramlo padenu
ఎప్పటికీ రుణపడి ఉంటామంటున్నారు ముగ్గురు శరణార్థులు
eppatikee runapadi untaamantunnaaru muguru saranaarthulu
రాకపోవడం వల్ల నాకు సీటు రాలేదు నాకు వచ్చింది మళ్ళీ మొదటికి వచ్చాడు
raakapovadam will anaku seatu raaledhu anaku vacchindi malli modatiki vachadu
మనము వాళ్ళ దగ్గరికి వెళ్లిన తర్వాత వాళ్ల ధర్మాలను మనం నిర్వర్తించాలి తప్ప మనము ప్రజలకు చేయాలి ఏం చేయాలి అనేది మన చేతిలో ఉండదు కాబట్టి పార్టీలో ఉండడం
manamu vaalla daggarki vellina tarwata vaalla dharmaalanu manam nirvartinchaali tappa manamu prajalaku cheyale yem cheyale anede mana chetilo undadhu kabaadi partylo undadam
ముందు కంటే చాలా ధైర్యంగా ఉంది
mundhu kante chaaala dhairyamga Pali
మరి కరోనా మృతి దునియా నిశిత
mari carona mruti dunia nisita
మనం భారతీయమైన సాంప్రదాయక ఇండోర్ గేమ్స్ కు కొత్త రూపం ఇచ్చి
manam bhaaratheeyamaina saampradaayaka Indore geyms ku kothha roopam ichi
డిసెంబర్ ఫస్ట్ కల్లా ఫోటోతో పాటు వాటర్ స్లిప్లు
dissember phast kallaa phototho paatu vaatar sliplu
పంతొమ్మిది నియంత్రణ కార్యక్రమాలకు హాజరుకాని వారితో పాటు రాజీనామాతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
pantommidi niyanthrana kaaryakramaalaku haajarukaani vaarithoo paatu rajinamatho yerpadina khaaliilanu bhartee cheyalana prabhuthvam nirnayinchindhi
లాస్ట్ మినిట్
loast moment
సాయంత్రం ఏడున్నరకు మ్యాచ్ ప్రారంభమవుతుంది ఈ మ్యాచ్లో గెలిచే జట్టు ఆదివారం హైదరాబాద్లో ముంబై ఇండియన్స్తో ఫైనల్ ఆడుతుంది
saayantram edunnaraku match praarambhamavutundi yea matchlo geliche jattu aadhivaram hyderabadlo Mumbai indianstho finally aadutundi
అయితే వలసదారులు మాత్రం ఇది మాకు తాత్కాలిక విడిది అని చెబుతున్నారు
ayithe valasadhaarulu mathram idi maaku taatkaalika vididhi ani chebutunnaru
హలో చెప్పండి మీ ప్రెసిడెంట్ అడగండి డాక్టర్ గారు ఉన్నారు
hallo cheppandi mee president adagandi dr garu unnare
ఇతని మొదటి సినిమా నీ కోసం
intani modati cinma ny choose
ఆమోదం తెలిపింది వాటితో పాటు మరో కీలకమైన బిల్లు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును కూడా
aamodam telipindi vaatitoe paatu mro keelakamaina billu saswata praatipadikana bc commisison yerpatuku uddeeshinchina billunu kudaa
వాళ్ళకి ఒక డిప్లొమా ఇచ్చి కోర్టు నుంచి ఎంట్రీ
vallaki ooka deeploma ichi kortu nunchi entry
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఘనంగా నివాళి అర్పించారు
telugudesam parti vyavasthaapakulu divangata maajii mukyamanthri ent ramarao jayantini puraskarinchukuni mukyamanthri chandrababunaidu itara kutumba sabhyulato kalisi eeroju ghananga nivaali arpinchaaru
గుర్తించిన జైలు పుస్తకాన్ని శీర్షికతో ప్రేక్షకుల పొందారు
gurtinchina jail pusthakaanni sheershikathoo prekshakula pondhaaru
ముందు జాగ్రత్త చర్యగా పలు నివాసులను ఇంటి నుంచి బయటికి రాని దర్శించారు
mundhu Sambhal charyaga palu nivaasulanu inti nunchi baytiki raani darsinchaaru
మెడల్ వచ్చిన తర్వాత నేను పక్క నాన్నకి చెప్పుకోలేను
medal vacchina tarwata neenu pakka nannaki cheppukolenu
ప్రింటెడ్ లెటర్
printed leter
ఇంట్లోకి చొరబడేందుకు ఇంకా ఇతర దారులు కూడా ఉన్నాయి గూగుల్ నుంచి పరిశ్రమలో సాధించడం మరో మార్గం మాకు ఇష్టం వచ్చినదాన్ని టెలివిజన్ చేసి అదే తెరపై కనిపించేలా చేయవచ్చు
intloki chorabadenduku enka itara daarulu kudaa unnayi gugle nunchi parisramaloe saadhinchadam mro margam maaku istham vachinadaanni television chessi adae terapai kanipinchela cheyavachu
రాయిటర్స్ వార్తా కథనాల ప్రకారం ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో జరిగింది
reuters vartha kadhanaala prakaaram prapanchamlooni konni praantaallo jargindi
ఈ టైటిల్ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది
yea taitil gelichina tholi bhartiya kridaakaarinigaa recordu nelakolpindi
నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రారంభ సవాల్ చేసిన మంత్రి
nunchi veedo conferences dwara yea praarambha sawal chosen manthri
అంధాధున్ చిత్రానికి ఆయుష్మాన్ కొరకు
andhadhun chithraaniki ayushmaan koraku
అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు
appudee puttina sisuvu nunchi aidellalopu chinnarulaku poliyoo chukkalu veydaniki adhikaarulu visthrutha sthaayiloo erpaatlu chesthunnaaru
మిగిలిన మట్టి తవ్వకం కాంక్రీట్ పనులను ఏడాది జూన్లోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు
migilina matti tavvakam concret panulanu edaadi joonlogaa porthi chesenduku adhikaarulu pranalikalu roopondinchaaru
జనకమహారాజు అతని కుమార్తె సీత కారణంగా ఖ్యాతి పొందారు
janakamaharaju atani kumarte sathe kaaranamgaa khyati pondhaaru
ఆరుగురు మరణించారు దాంతో సోషల్ మీడియా నుంచి అతివాద సందేశాలను తొలగించాలని బ్రిటిష్ ప్రధానమంత్రి పిలుపునిచ్చారు ఇలాంటి వార్తలు బ్రిటన్లో అమ్ముడవుతున్న ఉర్దూ పత్రికల్లో సైతం ప్రచురితమవుతున్నాయి పరిశోధనలో వెల్లడైంది
aaruguru maranhicharu daamtoe social media nunchi ativaada sandesalanu tolaginchaalani british pradhanamantri pilupunichaaru ilanti varthalu britanlo ammudavutunna urdoo pathrikalloo saitam prachuritamavutunnaayi parisoedhanaloo velladayindi
శాంతియుత నిరసన ప్రదర్శనలు జరుపుతున్న కార్యకర్తలను పదుల సంఖ్యలో అరెస్టు చేశారు ఐదు దశాబ్దాల మిలటరీ త్వం నుంచి వారసత్వంగా వచ్చిన చట్టాల్లో సంస్కరణలు చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు కనిపించలేదు
saantiyuta nirasana pradharshanalu jaruputunna kaaryakarthalanu padula sankhyalo arrest chesar iidu dasaabdaala milataree twam nunchi vaarasatvamgaa vacchina chattaallo samskaranhalu chestaamani haamii icchaaru conei ippativaraku aa disaga yelanti prayatnalu kanipinchaledu
నికోసియా లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ
nicosia loo bhartiya samthathi prajalanu uddeshinchi maatlaadutuu
ఇది ఉత్తర దిశగా కదిలి కాకినాడకు సమీపంలో మధ్యాహ్నం మూడు గంటల తర్వాత తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు తెలియజేశారు
idi Uttar disaga kadili kaakinaadaku sameepamlo madhyanam muudu gantala tarwata theeram daate avaksam undani vaataavarana vibhaagam adhikaarulu teliyajesaru
ప్రశ్నలు
prasnalu
మోసం చేస్తున్నాడని అర్థం
mosam chesthunnadani ardham
ఈ పథకం కోసం ప్రభుత్వం విడుదల చేసిన ఆరు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల నిధుల పంపిణీని నిన్నటి నుంచి అధికారులు ప్రారంభించారు బ్యాంకు ఖాతాలు ఆధార్ నెంబర్లు సరిగ్గా ఉన్న రైతులందరికీ నగదు బదిలీ చేశారు
yea pathakam choose prabhuthvam vidudhala chosen aaru vaela tommidhi vandala kotla rupees nidhula pampineeni ninnati nunchi adhikaarulu praarambhinchaaru banku khaataalu addhar nembarlu sariggaa unna raitulandarikee nagadu badilee chesar
ఈ నేపథ్యంలో రోజులో కరోనా కలకలం రేపుతోంది
yea nepathyamlo roojuloo carona kalakalam reputhondi