text
stringlengths
4
289
translit
stringlengths
2
329
లోని చాలా ప్రాంతాల్లో వాతావరణం మారుతోంది చలికాలం వచ్చేస్తోంది
loni chaaala praantaallo vaataavaranam maarutondi chalikaalam vachestondi
ఆయుష్మాన్ భారత్ పథకం కింద చికిత్స పొందిన వారితో ఖచ్చితంగా మాట్లాడాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు
ayushmaan bharat pathakam kindha chikitsa pondina vaarithoo khachitamgaa matladalsindiga aayana prajalanu koraru
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు
Telangana mukyamanthri kalwakuntla chandrasekhararavu teliparu
ఈ పథకం లబ్ధిదారులకు కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రయోజనం చేకూర్చాలని ఆదిమూలం సురేష్ అధికారులకు దిశానిర్దేశం చేశారు
yea pathakam labdhidhaarulaku kula matha raajakiyaalaku ateetangaa prayojanam chekuurchaalani aadimoolam suresh adhikarulaku disanirdesam chesar
నువ్వు సాధించిన గెలుపు నిన్ను చూసి గర్వపడేలా ఉండాలి
nuvu sadhinchina geylupu ninnu chusi garvapadela vundali
గ్రామ వార్డు వాలంటీర్లు ఉదయం లబ్ధిదారుల వద్దకే వెళ్లి ఎనిమిది మందికి నగదు పంపిణీ చేశారని ప్రభుత్వం తెలిపింది రాత్రి ఎనిమిది గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా
graama vaardu volunteerlu vudayam labdhidaarula vaddake vellhi yenimidhi mandiki nagadu pampinhii chesaarani prabhuthvam telipindi ratri yenimidhi gantala samayaaniki rashtra vyaaptangaa
బీజేపీ నేతలు సైతం ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడతామని హామీ ఇస్తున్నారు
bgfa neethalu saitam yea vishayampai kendramtho matladatamani haamii isthunnaru
ఏమైనా రాని నగరి టెంపుల్ లో ఉంటాడు
emana raani nagari tempul loo vuntadu
వెళ్తారు అక్కడ కాసర్గోడ్ కన్నూర్
veltaaru akada kasargod Kannur
కేంద్ర హెచ్ఆర్డి మంత్రి ప్రకాష్ జావడేకర్ మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు
kendra hethardy manthri prakash javadekar Maharashtra guvernor vidyaasaagar raao
దీన్ని సాంకేతిక క్రమబద్ధీకరణ బిల్లును పరిశీలించేందుకు
dinni saankethika kramabaddheekarana billunu pariseelincheenduku
నమోదైంది తొలుత జాతీయ స్థాయితో పోలిస్తే ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ గత రోజులుగా జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది అయితే గత రోజులుగా మళ్లీ రాష్ట్రంలో
namodaindi tholutha jaateeya sthaayithoo polisthe yea sanka ekkuvaga unnappatikee gta roojulugaa jaateeya sagatu kante thakkuvaga Pali ayithe gta roojulugaa malli rashtramlo
మీరు నాకు చాలా ఇష్టం మంచి
meeru anaku chaaala istham manchi
ఇతర ప్రతిపక్షాలు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ కోరారు
itara pratipakshaalu paarlamemtarii vyavaharaala saakha manthri ananath kumar koraru
భాస్కర్ చెప్పారు అని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన ఆకర్షణ ద్వారా సూచిస్తూ
bhaskar cheppaaru ani prathi okkaru khachitamgaa vaccine veyinchukovalani aayana aakarshanha dwara suchisthu
ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలని జిల్లాలో రైతులు వరి పంట వేయకుండా ఉద్యాన పంటల వైపు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు
prathi neetibottunu sadviniyogam cheskovalani jillaaloo raithulu vari panta veyykunda udhyaana pantala vaipu drhushti saarinchaalani mukyamanthri suuchinchaaru
లైఫ్ ని ఏదో రకంగా కొంచెం తొందరపడి పూర్తిగా బతికి కొంతమంది ఉంటే
life ni aedo rakamgaa komchem tondarapadi purtiga bathiki kontamandi vunte
విజయనగరం మహారాజ సంస్కృత కళాశాల మాజీ అధ్యక్షులు సాహితీవేత్త ఉదయం విజయనగరంలో కన్నుమూశారు ఆయన వయసు తొంభై నాలుగు సంవత్సరాలు
Vizianagaram maahaaraaja samskrutha kalaasaala maajii adhyakshulu saahiteevetta vudayam vijayanagaramlo kannumuusaaru aayana vayasu tombhai nalaugu samvastaralu
కానీ కొంతమంది అంటారు సుధాకర్ గారు చాలా షార్ట్ టెంపర్ అని షార్ట్ టెంపర్ వల్ల కూడా కొన్ని సినిమాలు పోయాయని అంటుంటారు
conei kontamandi antaruu sudhakar garu chaaala shortt temper ani shortt temper will kudaa konni cinemalu poyayani antuntaru
ఉప ఎన్నికలను పురస్కరించుకుని సూర్యపేట జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమలు జరుగుతోంది ఎన్నికల పోలింగ్ను దృష్టిలో ఉంచుకుని రేపు సాయంకాలం వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు
vupa ennikalanu puraskarinchukuni suryapeta jalla vyaaptangaa ennikala niyamaavalhi amalu jargutondhi ennikala polingnu dhrushtilo unchukuni repu saayamkalam varku madyam dukaanaalanu moosiveyaalani adhikaarulu adhesinchaaru
స్ట్రీమ్లైన్ ఫోకస్ కనిపిస్తుంది
streamline focus kanipistundhi
ఇటీవల వెల్లడించిన తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో తప్పులు మాట వాస్తవమేనని కమిటీ నిర్ధారించినట్లు విద్యశాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి తెలిపారు
edvala velladinchina Telangana intarmediate pariiksha phalitaallo tappulu maata vastavamenani committe nirdhaarinchinatlu vidyasaakha kaaryadarsi janarthan reddy teliparu
ఒడిశాలోని భువనేశ్వర్ లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ నిరుద్యోగం ఏ దేశానికైనా అతిపెద్ద సమస్య అని యువత సొంత వ్యాపారాల అభివృద్ధి చేసుకునేందుకు అవకాశాలు కల్పించాలని సూచించారు
odisaaloni Bhubaneshwar loo ninna jargina ooka kaaryakramamlo uparaashtrapati maatlaadutuu nirudyoogam e desaanikainaa athipedda samasya ani yuvatha sonta vyaparala abhivruddhi chesukunenduku avakasalu kalpinchalani suuchinchaaru
శీతాకాలంలో హిమపాతం అధికంగా ఉంటుంది
sheethaakaalamlo himapatam adhikanga umtumdi
పండుగలంటే జీవన సత్యమని ప్రతి ఒక్కరూ పండుగల పరమార్థం తెలుసుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు
pandugalante jevana satyamani prathi okkaroo pandugala paramaartham telusukovalani venkayyanaayudu suuchinchaaru
దేశద్రోహం పేలుడు పదార్థాలు చేరవేయడం సహకరించిన వంటి ఆరోపణలపై
deshadroham peludu padaarthaalu cheraveyadam sahakarinchina vento aaropanalapai
రాష్ట్రంలోనూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాదన సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
rashtramlonu dr br ambekar vaadhana sandarbhamgaa palu kaaryakramaalu nirvahistunnaaru
కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి అన్నారు
kendra prabhuthvam kattubadi undani hommantri annatu
విశేషమే ఎందుకంటే ఆయనకు వినికిడి లోపం ఉంది
visaeshamae endhukante ayanaku vinikidi lopam Pali
కన్వే చేయాలనుకోవడం లేదు
kanve cheyalanukovadam ledhu
రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన సభ మళ్లీ సమావేశమైంది
ratri poddupoye varku jargina sabha malli samavesamaindi
నాలుగు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో
nalaugu rastralu kendrapalika praantaallo
హిందీ భాష సొంతమని ఆమె అన్నారు
hiindi bhaasha sontamani aama annatu
హార్డ్ వర్క్ హార్డ్ వర్కింగ్
haard varey haard varking
ఇతర పెరుగుల కంటే దీనికి వగరు తక్కువ
itara perugula kante deeniki vagaru takuva
వెయ్యి కోట్ల బకాయిలను చెల్లిస్తున్నామని ఆయన చెప్పారు
Churu kotla bakaayilanu chellistunnamani aayana cheppaaru
రెండో విడత రెండవ సంచిక ఈ నెల ఇరవై తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు
rendo vidata rendava samchika yea nela iravai tedee aadhivaram vudayam padi gantalaku
మనం ఎక్కడ కార్యక్షేత్రంలో పనిచేస్తాను కార్యక్షేత్రాన్ని సంబంధించిన సమస్త సమాచారం
manam yakkada kaaryakshetramlo panichestaanu kaaryakshetraanni sambamdhinchina samasta Datia
కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష కోసం వెంటనే ఆదేశించాలని కోరుతూ ఇద్దరు
Karnataka asembliiloe balapariksha choose ventane aadesinchaalani koruthoo iddharu
జార్ఖండ్లో నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది
jaarkhandlo nalaugu loksabha niyojakavargaallo poling jarudutundhi
పాయింట్ శాతానికి మెరుగుపడింది
paayint shaathaaniki merugupadindi
లాక్ లో తలెత్తిన ఘర్షణతో పాటు మొత్తం భద్రతా వ్యవస్థపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం
locke loo talettina gharshanato paatu motham bhadrataa vyavasthapai iruvuru neethalu charchinchinatlu Datia
బాబు ఆదర్శాలు కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు
badu aadarsaalu kotladi mandiki sphuurtinistunnaaya anatu pradhanamantri narendera modie tweet chesar
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాలని అవసరమైన వారికి కళ్లద్దాలు మందులు ఇవ్వాలని అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు
rashtramloni prathi okkariki uchitamgaa kanti parikshalu nirvahimchaalani avasaramaina variki kalladdaalu mamdulu ivvaalani avasaramaina variki uchitamgaa aapareshanlu kudaa nirvahimchaalani mukyamanthri adhikaarulanu adhesinchaaru
ఓన్లీ ఇన్ఫెక్షన్ పర్సన్ పర్సన్
onlee infection person person
ఓన్లీ డాన్స్ డాన్స్
onlee daawns daawns
మీతో ఒక అర్థగంట గంట గంట సేపు టైం స్పెండ్ చేసిన
metoo ooka ardhaganta Haora Haora sepu taime spend chosen
పోలింగ్ నిర్వహణపై ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది మంది అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు
poling nirvahanapai ennikala sangham spashtatanichindi mandhi abhyarthulu pooti padutuna niyojakavargamlo elctronic oating yantraalu
నామినేషన్ల గడువు సోమవారం ముగుస్తుంది
naminationla gaduvu soomavaaram mugusthundi
ఎన్నికల సంఘం స్పందించకపోతే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని అరుణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు
ennikala sangham spandinchakapothe prajaasvaamyaaniki muppu vaatillutundani arunh kumar aamdolana vyaktham chesar
బెస్ట్ ఫిల్మ్
breast fillm
ఎలా ఉంది అసలు మీ కెరీర్
elaa Pali asalau mee kereer
ఈ బృందానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్ నేతృత్వం వహిస్తారు
yea brundaaniki kendra ennikala sangham pradhaanaadhikaari opee rawat netrutvam vahisthaaru
జీవన విధానం జన్యు సంబంధమైన కారణాల వల్ల కొందరిలో కాస్త ముందుగా మరికొందరిలో కాస్త ఆలస్యంగా జరగొచ్చని
jevana vidhaanam genyu sanbandhamaina kaaranaala will kondarilo kasta mundhuga marikondarilo kasta aalasyamgaa jaragochani
వెనకాల చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది
venakaala chusukovalsina avsaram lekunda poindhi
మధ్యాహ్నం పని గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరిన ఎటువంటి విమానం
madhyanam pania gantala iravai nimishaalaku bayaludaerina etuvanti vimanam
ఇరు రాష్ట్రాలకు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు విడుదలయ్యాయి
iru rashtralaku yenimidhi vaela tommidhi vandala iravai muudu kotla rupees vidudalayyaayi
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి తెలిసింది షేర్ చేయండి ఉన్నాయి చెప్పకుండా ఖచ్చితంగా చేయాలి
yea veedo nachinatlayithe liqe chaeyamdi chaeyamdi telisindhi shere chaeyamdi unnayi cheppakundaa khachitamgaa cheyale
అవును నాకు అయిపోయి
Leh anaku aypoyi
ఈ విషయంలో తనకి ఇంకో సినిమా
yea vishayamlo tanaki each cinma
పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా బాపూజీకి నివాళర్పించారు కాంగ్రెస్ పార్టీ గాంధీ సందేశ్ యాత్ర నిర్వహించింది
parti seniior naeta rahul ghandy kudaa bapujiki nivaalarpinchaaru congresses parti ghandy sandesh yaatra nirvahimchimdi
జమ్మూకాశ్మీర్ లద్దాక్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
jammookashmir laddaaklo swaatantra dinotsava vaedukalu
ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్పై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ పేర్కొన్నారు
aandhrapradeshlo postal baletpy vacchina phiryaadhulanu parishkaristaamani rashtra ennikala pradhaana adhikary gopalkrishna paerkonnaaru
వివిధ అంశాలపై తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నిరంతర నిరసనలతో పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడ్డాయి జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించారు
vividha amsaalapai telugudesam parti congresses vaiesar congresses paarteela nirantara nirasanalatho parlament ubhayasabhalu vaayidaa paddai jillaaloo jargina yeduru kaalpullo maranhicharu
నాలుగు మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది
nalaugu mandiki kotthaga carona vyrus sokinatlu nirdharana ayindhi
పేదల అభ్యున్నతికి నిరంతరం పోరాటం చేశారని ప్రధానమంత్రి ట్విట్టర్లో కొనియాడారు
paedala abhyunnathiki nirantharam poraatam chesaarani pradhanamantri twitterlo koniyaadaaru
ఇక్కడ ప్రభుత్వ సౌకర్యాలు అన్ని వున్నవి
ikda prabhutva soukaryalu anni vunnavi
ఇంతవరకు చూశాం అయితే పనుల పేరుతో అమ్మాయిలను సెక్స్ వర్కర్లుగా మార్చేందుకు వారిని అపహరిస్తున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది
inthavaraku chusan ayithe panula paerutoe ammaayilanu sexy varkarlugaa maarchaenduku varini apaharistunna ghatanalu kudaa perugutunnaayani aamdolana vyaktham chesindi
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు డాక్టర్ అంబేడ్కర్కు ఘటించారు
congresses adhyakshudu rahul ghandy taditara pramukhulu dr ambedkarku ghatinchaaru
తొమ్మిది వేల ఆరు వందల మందికి పైగా హోస్టన్లో చికిత్స పొందుతున్నారు దీంతో ఇంతవరకు రాష్ట్రంలో సోకిన వారి సంఖ్య మూడు లక్షల ఇరవై ఒక్క వేల రెండుకు పెరిగింది రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య కూడా
tommidhi vaela aaru vandala mandiki paigaa hostanlo chikitsa pondutunnaaru dheentho inthavaraku rashtramlo sokina vaari sanka muudu lakshala iravai okka vaela renduku pergindhi rashtramlo kolukunna vaari sanka kudaa
ఈ సంవత్సరం ఎర్రచందనం వేలంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం మూడు కోట్ల రూపాయల ఆదాయం లభించినట్లు అటవీ శాఖ ప్రకటించింది
yea savatsaram errachandanam velamlo ippativaraku rashtra prabhuthvaaniki motham muudu kotla rupees aadaayam labhinchinatlu atavi saakha prakatinchindhi
లోక్సభ ఈరోజు ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు చేపడుతుంది
loksabha eeroju muslim mahilhala vivaaha hakkula parirakshanha billu chepadutundi
ప్రజల కలలను సాకారం చేసే క్రమంలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు
prajala kalalanu saakaaram chese kramamlo anek viplavamathmaka nirnayaalu prabhuthvam teesukuntundani cheppaaru
కొంతమంది ఎవరో వచ్చి మీడియాలో మాట్లాడితే
kontamandi yevaro vachi midiyaalo matldathe
బతుకమ్మ కొమ్ము బూరలు కోలాటం డబ్బు దరువులు సహా పలువు
bathukamma kommu buuralu kolaatam dabbulu daruvulu sahaa paluvu
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఒకటి
pradhanamantri narendera modie tana manasuloeni bhaavaalanu aakaasavaani dwara deesha prajalato pancukunee man kee baaa manasuloeni maata karyakram okati
మీరందరూ అడ్డుకున్నారు ప్రభుత్వం ఇలాగే పోలీసులు
meerandaru addukunnaaru prabhuthvam ilaage pooliisulu
ఒకప్పుడు డైనోసార్ల విధ్వంసాన్ని తట్టుకుని నిలబడ్డ వృక్షాలు వారాల తరబడి అడవులు దించేసిన కూడా తట్టుకుని నిటారుగా నిలుచున్నాయి చరిత్ర పూర్వం
okappudu dinosaurla vidhvamsaanni tattukuni nilabadda vrukshaalu vaaraala tarabadi adavulu dinchesina kudaa tattukuni nitaarugaa niluchunnayi charithra poorvam
చంద్రయాన్ టూ పరిశోధనలు అత్యంత కీలకమైన లాండర్ విక్రమ్ ఈరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రుడిపై దిగనుంది
chandryaan too parisoedhanalu athantha keelakamaina lander vikram eeroju ardharaatri daatina tarwata chandrudipai diganundi
దీంతో ఫస్ట్ మనం అగ్రిమెంట్ ఒప్పందం కుదుర్చుకోవడం అటువంటిది
dheentho phast manam aggrement oppandam kudurchukovadam atuvantidi
ఎటువంటి పురోగతి లేదు కాగా ప్రస్తుత అసెంబ్లీ గడువు ఈరోజుతో ముగుస్తున్నందున చర్చలు
etuvanti purogati ledhu Dum pratuta assembli gaduvu eerojutho mugustunnanduna charchaloo
ట్రీట్మెంట్ చేస్తారు
treatement chestaaru
గ్రామంలోని హోటళ్లు కటింగ్ షాపులతో పాటు మిగతా దుకాణాలను
graamamlooni hotels kating shapulatho paatu migta dukaanaalanu
రాష్ట్రంలో వైయస్సార్ క్లినిక్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరిన్ని ఆరోగ్య సేవలు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు
rashtramlo vaiyassaar kliniklu erpaatu cheeyadam dwara prajalaku marinni aaroogya sevalu cheruva chesenduku krushi chestunnaamani manthri velladincharu
టైటిల్ను నిలబెట్టుకోక పోగా కంచు పతకంతో సరిపెట్టుకున్న ఆసియా క్రీడల్లో వైఫల్యంతో తీవ్ర నిరాశ చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు
taitilnu nilabettukoka pogaa kanchu pathakamtho saripettukunna asiya kridallo vaiphalyamtho teevra niraasa chendi yea nirnayam teesukunnatlu cheppaaru
ద్రవాల్లో జరిగే ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తారు
dravaallo jarigee ennikala ryaaleeloo prasangistaaru
అనుమతులు రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు
anumathulu raddhu cheyalana raithulu demanded chesthunnaaru
ఉండేది చాలామంది మనసులో ఒకే చెట్టు ఎందుకంటే ఇల్లు పెద్ద చేసుకోవాలి
undedi chaalaamandi manasuloe oche chettu endhukante illu peddha cheskovali
రెండువేల పదకొండో నాకు ఉద్యోగం రావడంతో మా కుటుంబానికి అండగా ఉండటం ప్రారంభించారు
renduvela padakondo anaku udyogam raavadamtho maa kutumbaaniki amdaga undatam praarambhinchaaru
వెళ్లిపోయిన వారిలో కొందరు వెనక్కి వచ్చారు
vellipoyina vaariloo kondaru venakki vachcharu
స్టాక్ ఏఆర్ రెండు పంపవచ్చు
stoke eaaa remdu pampavacchu
ప్రయాణికులు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది
prayaanikulu tappanisariga aaroogya sethu app downloaded cheskovalani suuchimchimdi
అంతస్తులో నూట పదిహేడు బ్లాక్ల నిర్మాణం కొనసాగుతుందని మంత్రి తెలిపారు
anthasthullo nuuta padihedu blackla nirmaanam konasaguthundani manthri teliparu
ఇంకో నచ్చినట్టు అందరినీ సాటిస్ఫై చేస్తే తయారు
each nachinattu andarinee satisphy cheestee tayyaru
కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది
carona vyrus aamdolana kaligistunna nepathyamlo kendra vydya aaroogya mantritwa saakha rashtra prabhutvaalanu apramattam chesindi
సిమెంట్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయన్నమాట ఉంటుంది ప్రొటెక్షన్ తీసుకోవచ్చు
simemt will infect ayee chans untayannamata umtumdi protection teeskovacchu
స్పీకర్ డాక్టర్ వీరేంద్ర కుమార్ సభ్యుల చేత ప్రమాణం చేయించారు
speker dr veerendra kumar sabhyula chetha pramaanam cheinchaaru
స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తున్నందున పేపర్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని రమేష్ కుమార్ సూచించారు
stanika samsthala ennikalu balot paiper dwara nirvahistunnanduna paiper vishayamlo jagrataga vyavaharinchaalani ramesh kumar suuchinchaaru
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పేరుతో ఈనెల పదవ తేదీన ప్రారంభించిన కార్యక్రమం దేశవ్యాప్తంగా విజయవంతంగా జరుగుతోంది
ekk bharat shrestha bharat paerutoe eenela padhava tedeena praarambhinchina karyakram desavyaaptamgaa vijayavantamga jargutondhi
రాష్ట్రపతి ఫోన్లో సాయంత్రం కార్యక్రమంలో రామ్ చేతుల మీదుగా దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్రత్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మీరు అందుకుంటారు
rastrapathi phonelo saayantram kaaryakramamlo ramya chetula meedugaa deesha athyunnatha kridaa puraskara rajiva khelratna bhartiya cricket jattu capten virat kohli meeru andukuntaaru