text
stringlengths
4
289
translit
stringlengths
2
329
సైనిక దళాలకు ఈరోజు రాష్ట్రపతి రామ్నాథ్ కలర్స్ బహూకరించారు
seinika dalalaku eeroju rastrapathi ramanath colours bahuukarinchaaru
గ్రాఫిక్స్ లో బంగారు పతకాన్ని కాంస్య పతకాన్ని గెలిచిన భారత క్రీడాకారిణి భయాన్ని కూడా ప్రధాన మంత్రి అభినందించారు
graphics loo bagare pathakaanni kamsya pathakaanni gelichina bhartiya kreedaakaarini bhayanni kudaa pradhaana manthri abhinandinchaaru
ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే ముందు శాసనసభ భవనం ఎదుట ఉన్న గన్ పార్కులోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు
mukyamanthri chandrashekar raao emmelyegaa pramaanam chese mundhu saasanasabha bhavanam eduta unna gunn paarkulooni amaraveerula sthuupaaniki nivaalularpistaaru
ఈ రోజు ఖమ్మంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
yea roeju khammamlo vilekarla samaveshamlo aayana maatlaadutuu
అది చేసేటప్పుడు చేయడానికి ముందు చాలా పడిపోయింది
adi chesedappudu cheyadanki mundhu chaaala padipoindi
ఆ తర్వాత క్రమంగా భక్తి మోస్ట్ వాంటెడ్ లిస్ట్ గా మారిపోయారు
aa tarwata kramamga bakthi most vaanted list gaaa maaripoyaaru
జైపూర్కు దోహా నుంచి శ్రీనగర్ కు ఒక్క చేరుకుంటాయి కాగా దేశాల నుంచి మూడు వేల భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు
jaipurku doha nunchi Srinagar ku okka cherukuntayi Dum deeshaala nunchi muudu vaela bharatiyulu swadesaniki cherukunnaaru
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఘజియాబాద్లో ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు
bgfa adhyakshudu amith shaw dhelleeloo aa parti kaaryanirvaahaka adhyakshudu jp nadda ghajiyabadlo yea prachar karyakramallo palgontaru
కొన్ని స్వార్థపరశక్తులు కావాలని ప్రజలను అయోమయానికి గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఇది అవాంఛనీయం అని సంస్థ వివరించింది
konni swaarthaparashakthulu kaavalani prajalanu ayomayaniki gurichesenduku prayatnistunnaarani idi avaanchaneeyam ani samshtha vivarimchimdi
కానీ హ్యాపీ
conei happi
ఇవన్నీ కూడా మళ్లీ కూడా ఆయన ఒక సాంకేతికంగా చెప్పిన సంకేతాల అంతకాలం అనే మాట వాళ్ళు
evanni kudaa malli kudaa aayana ooka saanketikamgaa cheppina sanketaala antakaalam aney maata vaallu
ఆయన కోసం మనసులో గుడి ఉంది చెప్పాను
aayana choose manasuloe gidi Pali cheppaanu
మీ నాన్నగారికి చాలా డబ్బులు ఉండొచ్చు మీకు పరిస్థితులు ఏం తెలుసు
mee naannagaariki chaaala dabbul undochu meeku paristhitulu yem thelusu
మలేసియాలో జరుగుతున్న సుల్తాన్ పోటీలో ఈ సాయంత్రం జరిగిన నాలుగో మ్యాచ్లో ఇండియా మూడు గోల్స్ తేడాతో కెనడాను ఓడించింది
malesialo jarugutunna sulthan potilo yea saayantram jargina naalugo matchlo india muudu goals thaedaatho kenadaanu oodinchindi
ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం పదమూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది
yea pathakam amaluku kendra prabhuthvam padamuudu vaela remdu vandala kotla rupees karchu chesindi
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలిసింది
kendra aaroogya kutumba sankshaema mantritwa saakha yea wasn telisindhi
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మంచి అవకాశం వచ్చింది కాబట్టి దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు
dubbak vupa ennikallo bgfa abhyardhi raghunandan gelipinchaalani aayana otarlanu koraru trss prabhuthvaaniki buddhi cheppadaniki manchi avaksam vacchindi kabaadi dubbak vupa ennikallo beejepeeki otlu vaysi gelipinchaalani koraru
ప్రశ్న దగ్గర ఉన్నది ఉన్న కీలకం అంతా దేశపతి నిర్ణయించుకున్నా కానీ ఒకటి దేశపతి ఒప్పుకోవడం
prasna daggara unnadi unna keelakam antha deshapathi nirnayinchukunnaa conei okati deshapathi oppukovadam
కొత్తగా ఏర్పాటైన యూనియన్ టెరిటరీ ద్రావిడులు రాజధాని అవుతుందని వెల్లడించారు
kotthaga yerpataina union territery draavidulu rajadhani avtundani velladincharu
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి కోలుకున్న చేరుకుంది
desavyaaptamgaa carona vyrus nunchi kolukunna chaerukumdi
కోణార్క్ లో చంద్రబాబు బీచ్ ని ఉన్నత ప్రమాణాలతో స్వచ్ఛత
Konark loo chandrababau beaches ni unnanatha pramaanaalatoe swachchata
భారతదేశంలో ఫిట్ ఇండియా ఉద్యమం గురించి అందరికీ తెలిసే ఉంటుంది
bhaaratadaesamloe fitt india vudyamam girinchi andharikii telise umtumdi
తీర ప్రాంతంపై ఆవరించి ఉన్న ఉపరిత ఆవర్తనం కర్ణాటక తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా కోస్తా రాయలసీమ జిల్లాల్లో గంటల్లో ఒక మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది
thira praantampai aavarimchi unna uparita aavartanam Karnataka TamilNadu varku konasaguthunna droni kaaranamgaa costa royalaseema jillallo gantallo ooka ostaru bhaaree varshalu kurise avaksam Pali
ముఖ్యం మరొకసారి దేశంలో వ్యాప్తి వ్యతిరేకంగా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో
mukhyam marokasaari desamlo vyaapti vyatirekamga active cases sanka tagguthundatamtho
నూతన పంచాయతీ చట్టం రెండువేల పద్యమిది నూతన మున్సిపల్ చట్టం రెండువేల పొందిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు సంస్కరణల్లో భాగంగా కొత్త చట్టాల ద్వారా
nuuthana panchyati chattam renduvela padyamidi nuuthana munsipal chattam renduvela pondina Telangana rashtra prabhuthvam teesukochindani cheppaaru samskaranallo bhaagamgaa kothha chattala dwara
ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి ఒక రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు
enkounter pradeesam nunchi ooka raifil kudaa swaadheenam cheskunnatlu teliparu
ఖాళీ కూర్చున్నాను నేను ఒక్కరోజు కూడా నేను ఖమ్మం కూడా లేదు
khaalii kuurchunnaanu neenu okkaroju kudaa neenu Khammam kudaa ledhu
మార్గాలను వేరు చేసి ఏడాదిన్నర గడిచింది
maargaalanu vary chessi edaadinnara gadichindi
కావాలనుకుంటే ప్రజలు ఉదయమే వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించింది పోలింగ్ సమయాన్ని ముందుకు జరిపితే సమస్యలు ఎదురవుతాయని ధర్మాసనం పేర్కొంది
kavalanukunte prajalu udayame vachi votu hakku viniyoginchukovalani suuchimchimdi poling samayanni munduku jaripithe samasyalu eduravutaayani dharmasana perkondi
కాకపోతే ఇప్పుడు మెడిసిన్
kakapothe ippudu medicin
ఆ సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే అందరికీ మిత్రుడు
aa sandarbhamgaa aayana cheppindhi yemitante andharikii mitrudu
దేశంలో గజని ప్రావిన్స్లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో ఎనిమిది మంది పోలీసు అధికారులు మృతి చెందారు ఆరుగురు గాయపడ్డారు
desamlo gajani provincelo jargina aathmaahuthi bomb daadiloo yenimidhi mandhi pooliisu adhikaarulu mruti chendhaaru aaruguru gayapaddaru
విశాఖపట్నం రూరల్ కృష్ణా ఆకాశవాణిలో మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఎదుర్కోవాలని దీన్ని ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే త్వరగానే కోలుకోవచ్చు అని తెలిపారు
Visakhapatnam ruural krishna aakaasavaaniloo maatlaadutuu carona mahammarini prathi okkaroo dhairyamga edurkovalani dinni mundugane gurthinchi tagina jagratthalu tiskunte twaragaane kolukovachhu ani teliparu
అంతేకాకుండా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ అంటాం
antekakundaa konni vairal infection antaam
తెలుగు కన్నడ మరాఠీ ప్రజలు క్యాలెండర్ వాడతారు
telegu qannada maraatii prajalu calander vadathara
టెన్త్ లో కూడా ఫస్ట్ క్లాస్ మోటివేషన్ వరలక్ష్మి సోషల్ వర్క్ ఉంది
tenth loo kudaa phast klaas motivation varalaksmi social varey Pali
ప్రస్తుతం ఎనిమిది వందల నలభై ఏడు అడుగుల వద్ద నీటిమట్టం ఉంది
prasthutham yenimidhi vandala nalabhai edu adugula oddha neetimattam Pali
ప్రత్యేకమైన ఆహారం వైద్య చికిత్స అందించకపోతే అతని అవయవాలు పూర్తిగా పనిచేయకుండా పోతాయని వైద్యులు చెబుతున్నారు
pratyekamaina aahaaram vydya chikitsa andinchakapothe atani avayavalu purtiga panicheyakunda pothayani vaidyulu chebutunnaru
పంచాయతీ
panchyati
డాక్టర్ ప్రశాంత్ రెడ్డి తెలిపారు ఆకాశవాణి తో మాట్లాడుతూ
dr prasanth reddy teliparu aakaasavaani thoo maatlaadutuu
కొత్త ఢిల్లీలో ఆమె నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఇరవై ఐదు పథకాలను ఒకే చోట చేర్చి యాభైవేల కోట్ల రూపాయల తో ఉపాధి కల్పించే ఈ పథకాన్ని
kothha dhelleeloo aama ninna paathrikeyulatho maatlaadutuu iravai iidu padhakaalanu oche choota cherchi yabhaivela kotla rupees thoo upaadhi kalpinche yea padhakaanni
అస్సాంలో భక్త ఉత్పత్తుల జాబితాలో చేర్చి జాతీయ రాష్ట్ర విపత్తుల సహాయ నిధి కింద సాయం అందించాలని
assamlo baktha utpattula jaabitaalo cherchi jaateeya rashtra vipattula sahaya niddhi kindha saayam andinchaalani
నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు
nirmallo manthri indarkaran reddy palle pragathi aaryakramaanni praarambhinchaaru
జన్ధన్ యోజన ఆధార్ కార్డు మొబైల్ సాంకేతిక పరిజ్ఞానం ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి
jandhan yojna addhar kaardu mobile saankethika parignanam aardika vyavasthaloo viplavamathmaka marpulu testunnayi
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ చుట్టుపక్కల నివసిస్తున్న వారికి కరోనా వైరస్ పరీక్షలు జరపాలని జిల్లా పత్రంగా నిర్ణయించింది
Karimnagar jalla collectorate kaaryaalaya chuttupakkala nivasisthunna variki carona vyrus parikshalu jarapaalani jalla patramgaa nirnayinchindhi
భువనగిరి భువనగిరి ఫలము
buvanagiri buvanagiri phalamu
శాసనసభ నియోజకవర్గం నుంచి అధినేత పోటీ చేసిన విషయం తెలిసిందే
saasanasabha niyojakavargam nunchi adhineta pooti chosen wasn telisindhe
ఎగ్జామ్స్ ఫీల్ అయ్యానని ఫీల్ అవ్వలేదు
egzams pheel ayyanani pheel avvaleda
కదులుతున్న బస్సులో ఈ దారుణానికి పాల్పడ్డారు సింగపూర్లో చికిత్స పొందుతూ నిర్భయ మృతి చెందిన విషయం విధితమే
kadhuluthunna bassuloe yea daarunaaniki palpaddaru singapurlo chikitsa pondutoo nirbaya mruti chendina wasn vidhitame
తీసుకుంటున్న చర్యలపై ఈ సందర్భంగా ప్రధాని చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి
teesukuntunna charyalapai yea sandarbhamgaa pradhani charchinchinatlu adhikaara vargalu telipayi
మందులు ఆక్సిజన్ కొరత లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు
mamdulu oksygen korata lekunda tagina jagratthalu teesukuntunnaru
వార్తలు చదువుతున్నది ముంజ తిరుపతి ఐదు డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించేందుకు రెండువేల ఇరవై కేంద్ర బడ్జెట్ దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు
varthalu chaduvutunnadi munja Tirupati iidu dollars aardika vyvasta lakshyanni saadhinchenduku renduvela iravai kendra budgett dohadapadutundani pradhanamantri narendera modie annatu
నుంచి ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం
nunchi aakaasavaani varthalu intatito samaaptam
పలువురు మంత్రులు కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు
paluvuru manthrulu congresses naayakulu santaapam vyaktham chesar
మీరిద్దరూ చేసిన సమిష్టి సాహిత్య సేద్యంలో నాకోసం చల్లిన అక్షరాల విత్తులు చేరుతున్నా
meeriddaroo chosen samishti sahithya sedyamlo nakosam challina aksharaala vittulu cherutunna
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో ఇరవైనాలుగు గంటల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది
nirutu bangaalaakhaatamlo yerpadina alpapeedanam prabhaavamtho royalaseema dakshinha kostandhralo iravainaalugu gantallo varshalu kurustaayani Hyderabad vaataavarana kendram theliyajesindhi
తాగు సాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు మహిళలకు సామాజిక భద్రత కల్పించే అంశాలపై శ్రద్ధ వహిస్తారని అంటూ
thaagu saguniti samasyanu parishkarinchadamtho paatu mahilhalaku saamaajika bhadrata kalpinche amsaalapai shradda vahistaarani anatu
కాగా ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజినీరింగ్ అందరికీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు
Dum injaneers dee sandarbhamgaa enginerring andharikii rashtra vidyaasaakha manthri aadimuulapu suresh ooka prakatanalo shubhaakaankshalu teliyajesaru
హౌస్లో తీర్మానం ప్రవేశపెడతామని స్పీకర్ ప్రకటించారు
houselo thirmaanam praveshapedathaamani speker prakatinchaaru
మన ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు
mana pradhani kruthagnathalu teliyajesaru
గోవా నూతన ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించేందుకు బీజేపీ నాయకత్వం చర్యలు తీసుకుంటోంది రెండవసారి ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల ప్రక్రియ ప్రారంభమైంది
Goa nuuthana mukyamanthri abhyardhini nirnayincheyndhuku bgfa naayakatvam caryalu teesukuntondi rendavasari ennikalu konni raastrallo saasanasabha ennikalaku notification vidudhala procedure prarambhamaindi
జెఎన్టియూ విద్యార్థులు ఎన్ఐసి సాంకేతిక సేవా కేంద్రంలో నైపుణ్య అభివృద్ధి శిక్షణ పొందడానికి ఒప్పందం వీలు కల్పిస్తుంది
jntu vidyaarthulu enic saankethika seva kendramlo naipunya abhivruddhi sikshnha pomdadaaniki oppandam veelu kalpisthundhi
వినియోగించుకున్నారు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి వికారాబాద్ జిల్లాలో సహకార ఎన్నికల సందడి నెలకొంది
viniyoginchukunnaaru rangaareddi medchel malkajgiri vikaarabadh jillaaloo sahakara ennikala sandhadi nelakondi
కానీ ఇప్పుడు మాత్రం అప్పుడే చెప్పాను
conei ippudu mathram appudee cheppaanu
అందువల్ల అసలు రచన అంటే ఒక రాజకీయ చర్య అని అంటారు
anevalla asalau rachana antey ooka rajakeeya carya ani antaruu
ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసిన విషయం శ్రోతలకు తెలిసిందే
induku sambamdhinchina ordinensku pradhanamantri narendera modie netrutvamlo budhavaram jargina kendra manthrivarga samavesam amoda mudhra vaesina wasn srotalaku telisindhe
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు భారత్ ఆసియాన్ పదిహేడవ శిఖరాగ్ర లో పాల్గొంటారు
pradhanamantri narendera moedii yea roeju bharat asean padihedava sikharaagra loo palgontaru
కియా సంస్థపై నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని ఆయన వీక్షించారు అనంతరం కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు
qea samsthapai nirmimchina documentaary chitranni aayana veekshinchaaru anantaram kaarmikulanu uddeshinchi prasangistaaru
సుప్రసిద్ధ భాష నటుడు రజనీకాంత్కు రెండో పొందింది గాను ప్రతిష్ఠాత్మక దాదా అవార్డు లభించింది ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రజనీకాంత్కు శుభాకాంక్షలు తెలిపారు
suprasidda bhaasha natudu rajaneekaantku rendo pondindi gaand pratishtaatmaka daadaa awardee labhinchindi yea sandarbhamgaa pradhanamantri narendera modie rajaneekaantku shubhaakaankshalu teliparu
పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈ రోజు బెంగాలీ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు పెద్ద సంఖ్యలో ప్రజలు
paschima bengal prajalu yea roeju bengali nuuthana samvathsara vaedukalu jarupukuntunnaru peddha sankhyalo prajalu
కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అంతే అమ్మాయి కదా ఏం చేయలేదు అనుకునే స్టేజ్ ఇప్పట్లో లేదండి ఆడవాళ్ళు అంతరిక్షానికి వెళ్తున్నారు విమానాలు కూడా నడుపుతున్నారు
komchem kashtapadalsi umtumdi antey ammay kada yem cheyaladu anukune stages ippatlo ledandi aadavaallu antarikshaaniki veltunnaaru vimaanaalu kudaa naduputunnaru
దగ్గర దగ్గర మోర్ నైంటీ పర్సెంట్ పబ్లిక్
daggara daggara mor nainty purcent piblic
కాగా టీఎంసీ డీఎంకే సీపీఎం ఆర్జేడీ ఎస్పీ పార్టీ ఎంపీలు కూడా ఈ బిల్లును అధ్యయనాన్ని పంపించాలని డిమాండ్ చేశారు
Dum tmc dmca cpm argady espy parti empeelu kudaa yea billunu adhyayanaanni pampinchaalani demanded chesar
ఓం శాంతి శాంతి శాంతి
om shanthi shanthi shanthi
ఉల్లంఘించి ఒక చారిత్రక నుంచి చరిత్ర చేయొచ్చు అది వర్తమానంగా చేయొచ్చు ఒక కళారూపంగా అందుకు పుస్తకం ఉపయోగపడుతుంది
ullanghinchi ooka chaarithraka nunchi charithra cheyocchu adi vartamaanamgaa cheyocchu ooka kalaaruupamgaa ndhuku pustakam vupayogapaduthundi
మీడియా అవినీతి కేసులో అరెస్టయిన కేంద్ర మాజీమంత్రి చదరం మేలు కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసు పై విచారణ జరుపుతున్న
media avineeti kesulo arestayina kendra majimantri chadaram maelu choose Delhi haikortunu aasrayinchaaru yea kesu pai vichaarana jaruputunna
ఆ శాఖను బలోపేతం చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమానికి విశాఖ మహా సంఘటన తరఫున
aa saakhanu baloepaetam cheyalana aayana suuchinchaaru yea karyakramaniki visaka mahaa sangatana tarafuna
మార్పు కి అలాగే ఒక చైతన్యానికి ఒక టర్నింగ్ పాయింట్
maarpu ki alaage ooka chaitanyaniki ooka turning paayint
ఇరవై గంటల్లో పన్నెండు ఎనిమిది కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య మూడు లక్షల అరవై వేల
iravai gantallo pannendu yenimidhi kothha casulu namoodhu kaavadamthoo motham cases sanka muudu lakshala aravai vaela
బ్రౌన్ నిఘంటువు ప్రకారం రుచి పదప్రయోగాలు
brown nighantuvu prakaaram ruchi padaprayogaalu
పాకిస్తాన్ పార్లమెంట్లో కొత్త సభ్యులు నిన్న ఇమ్రాన్ ఖాన్ దేశ ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు
pakistan paarlamentlo kothha sabyulu ninna imran khan deesha pradhanamantrigaa yennukunaru
అయితే అది నాలో చాలా జోష్ పెరిగింది నాకు చాలా అప్రిసియేషన్ దొరికేది దాంతో ఇంకా పెరిగే దినాలు ఇంకా చేయాలని ఉండేది
ayithe adi nalo chaaala josh pergindhi anaku chaaala appreciation dorikedi daamtoe enka perigee dinaalu enka cheyalana undedi
ఆర్థిక సంక్షోభానికి కారణమవుతున్న దిగుమతులు తగ్గించాల్సిన అవసరం ఉందని
aardika sankshobhaniki kaaranamavutunna digumatulu tagginchaalsina avsaram undani
మొత్తంగా అరటికి
mothama aratiki
అందించినటువంటి నిత్య నిరంతర కవి ప్రముఖ సాహిత్యవేత్త భారత్ భాష
andinchinatuvanti nithya nirantara kavi pramukha saahityavetta bharat bhaasha
కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండట్లేదు ఒకప్పుడు సినారియో చూసినట్లయితే సాహిత్యం కూడా
comunication skills undatledu okappudu sinario choosinatlayite sahityam kudaa
కోచింగ్ తీసుకోవాలి అక్కర్లేదని చాలామందికి సమస్య అడ్మిషన్ తీసుకునే రోజు క్లాసులు అర్జునుడికి విలువిద్య వచ్చింది
coaching teesukoovaali akkarledani chaalaamandiki samasya admission teesukune roeju klaasulu arjunudiki viluvidya vacchindi
రెండవ ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో పదహారు దేశాల నుంచి రెండు వందల మంది బాక్సర్లు
rendava india open antarjaateeya baksing potilloo padaharu deeshaala nunchi remdu vandala mandhi baxerlu
పర్ఫార్మెన్స్ చూసుకుంటే
performances chusukunte
ఆఫ్ మెంబర్స్ మెంబర్స్ సెలెక్టెడ్ మెంట్
af members members selected ment
ఒక పరిశోధన పరంగా గమనిస్తే ఒక కారు ఉండేది
ooka parisoedhana paranga gamaniste ooka caaru undedi
అందులో వార్ధక్యంలో నిత్యం దైవ కార్యాల్లో మునిగి ఉండే రాములమ్మ ఒక రాత్రి గుండెపోటుతో మరణిస్తుంది
andhulo vaardhakyamlo nithyam daiva karyallo munigi umdae ramulamma ooka ratri gundepotutho maranistundi
ఒక శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో లెక్కించి
ooka saasanasabha niyojakavargam paridhiloo iidu poling kendrallo lekkinchi
ఎలా కంట్రోల్ చేయాలి కంట్రోల్ బ్యాలెన్స్ ఆల్రెడీ అర్థమైంది
elaa control cheyale control balance already ardhamaindi
దాదాపు మూడింట దేశాలు అత్యవసర మందులు వైద్య పరీక్షలు వ్యక్తిగత రక్షణ పరికరాలు
dadapu moodinta deshalu atyavasara mamdulu vydya parikshalu vyaktigata rakshana parikaraalu
రాజీనామా లేఖలు అందజేయడంతో
raajeenaamaa leekhalu andajeyadamtho
దీనిలో ఏదైతే నమ్మకంగా ఉన్నాయి అది వ్యక్తిగత వ్యక్తిగత
dheenilo yedhithe nammakamgaa unnayi adi vyaktigata vyaktigata
దిగుబడిలో పంజాబ్ తర్వాత రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు
digubadilo Punjab tarwata rendo sthaanamloo unnaamani teliparu
తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు ఇప్పటివరకు రాష్ట్రంలో ముఖాలు మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోగా నాలుగు వందల అరవై ఒక్క మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యశాఖ వివరించింది
tommidhi vandala yabai tommidhi mandhi badhithulu discharges ayaru ippativaraku rashtramlo mukhalu mandhi carona badhithulu praanaalu kolpoga nalaugu vandala aravai okka mandhi badhithulu chikitsa pondutunnatlu aarogyasaakha vivarimchimdi
ఖమ్మం జిల్లాలో నిన్న ఎకరంలో భూమి ఉన్న రెండు వేల మంది రైతుల ఖాతాలో
Khammam jillaaloo ninna ekaramlo bhuumii unna remdu vaela mandhi raitulu khaataalo