text
stringlengths
4
289
translit
stringlengths
2
329
ఇలాఉండగా రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం చేయడానికి గడువు ఏమీ లేదని మంత్రి నారాయణ ఈ సందర్భంగా పాత్రికేయులకు తెలిపారు
ilaaundagaa reshan kaardulaku addhar anusandhanam cheyadanki gaduvu aemee ledani manthri naryana yea sandarbhamgaa paatrikeyulaku teliparu
జిల్లా సాంస్కృతిక వైభవం చాటేలా కోడి రామూర్తి స్టేడియం ముఖద్వారాన్ని తీర్చిదిద్దారు
jalla samskruthika vaibhavam chatela kodi ramurthy staediyam mukhadwaaraanni tiirchididdaaru
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా పన్నెండు వేల మూడు వందల యాభై తొమ్మిదికి చేరింది
desamlo carona vyrus positive cases sanka lakshaa pannendu vaela muudu vandala yabai tommidiki cherindhi
కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు ఒక ట్వీట్లో ఆయన
kendramantri prakasa javadekr annatu ooka tweetlo aayana
సన్నిహితంగా మెలిగిన వారిని కూడా ప్రత్యేక వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాత్రి గంటలకు
sannihitamgaa meligina varini kudaa pratyeka vaarduloo unchi paryavekshistunnara nepathyamlo pradhanamantri narendramodi ratri gantalaku
విశాఖ జిల్లాలో టూరిజం హబ్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోంది ఈ నేపథ్యంలో విశాఖ పర్యాటక రంగానికి కావాలని ఆశిద్దాం
visaka jillaaloo toorism habgah teerchididdaalane sankalpamtoe prabhuthvam pania chestondi yea nepathyamlo visaka paryaataka rangaaniki kaavalani aasiddhaam
రోహన్ కపూర్ కుహూ గార్గ్ జంట కూడా ఫైనల్స్ కు చేరుకుంది
raihan kapoor kuhu garg janta kudaa finals ku chaerukumdi
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పన్నెండు లక్షల ముప్పై తొమ్మిది మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నాక పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ఈరోజు వెల్లడించింది
desavyaaptamgaa ippati varku pannendu lakshala muppai tommidhi mandhi carona vyrus nunchi kolukunnaka perigindani kendra prabhuthvam eeroju velladinchindi
ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వ తప్పుడు విధానాల కారణంగా కార్మికులు తమ ఉపాధిని కోల్పోతున్నారని లక్ష్మీనారాయణ ఆరోపించారు
praja samasyalanu prabhuthvam pattinchukovadam ledani prabhutva tappudu vidhanala kaaranamgaa karmikulu thama upaadhini kolpotunnarani laxminarayan aaropinchaaru
వాతావరణం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తోంది
vaataavaranam prabhaavamtho AndhraPradesh vyaaptangaa gta iravai nalaugu gantallo bhaaree varshalu kurustunnaayi ranunna iravai nalaugu gantallo kudaa rashtravyaaptamgaa bhaaree varshalu kurustaayani vaataavarana saakha teliyajestondi
మంచి పాపులర్ ఉంటే మళ్లీ ఒకటి
manchi popuular vunte malli okati
అంటే హైదరాబాద్ హైదరాబాద్
antey Hyderabad Hyderabad
సూత్రం ప్రామాణికంగా తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోందని
sutram praamanikanga thama prabhuthvam anni vargala prajala abhivruddhiki krushi chestondani
తర్వాత తెలంగాణ తెలంగాణ నేను సినిమా ద్వారా మార్చుకుంటే మారుస్తారు
tarwata Telangana Telangana neenu cinma dwara marchukunte maarustaaru
జీఎస్టీపై చెల్లింపుదారుల సందేహాల నివృత్తి కోసం
gstpy chellimpudaarula sandehala nivrti choose
మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కు చెందిన
maajii pradhanamantri nawaj sharifku chendina
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్సకారుల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు
yea sandarbhamgaa aayana maatlaadutuu matsakaarula choose thama prabhuthvam chepattina sankshaema padhakaalanu prabhuthvam amalu cheyaledani annatu
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర ఈరోజు ప్రారంభమైంది
ummadi Warangal jillaaloni tadvai mandalam medaaramlo sammakka saralamma jathara eeroju prarambhamaindi
సత్కరించింది కోటేశ్వర రావు గారిని ఆహ్వానిస్తున్నాను
satkarinchindi koteswara raao gaarini aahvaanistunnaanu
కాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని జగన్మోహన్ రెడ్డి కలవనున్నారు
Dum Telangana rashtra mukyamanthri ke chandrasekhararavu jaganmohan reddy maryaadapuurvakamgaa kalisi pramaanasweekaara karyakramaniki haajaru kaavalani ahvanincharu eeroju dhelleeloo pradhanamantri narendera modeeni jaganmohan reddy kalavanunnaru
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను
AndhraPradesh prabhuthvam chepadutunna praja sankshaema karyakramalanu
కీస్
keys
మనం ప్రిపేర్ గా ఉండాల్సింది నేను ఎగ్జామ్ కి
manam prepair gaaa undaalsindi neenu egjam ki
అప్పుడు జయసుధను పెట్టారన్నమాట జయప్రదానికి మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నేను జయప్రద చాలా సినిమాలు కలిసి చేశాను
appudu jayasudhanu pettarannamata jayapradaaniki meeru chaaala closes phrends antey neenu jayaprada chaaala cinemalu kalisi cheshanu
యోగనిద్ర ఉపకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు
yoganidra upakaristundani pradhanamantri narendera moedii paerkonnaaru
గోయల్ పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు లేఖలు రాశామని ఈ సందర్భంగా తెలియజేశారు
goyal petrolium saakha manthri dharmeendra pradhaanku leekhalu rasamani yea sandarbhamgaa teliyajesaru
ప్రధానమంత్రి ఇటీవల ఆకర్షణ మనకి బాతులు సెలవుల్లో సందర్శించే కొత్త ప్రదేశాలపై విద్యార్థులు తమ అనుభవాలను పంచుకోవాలని చేసిన విజ్ఞప్తి మేరకు అందుతున్నాయి
pradhanamantri edvala aakarshanha manki baatulu selavullo sandarsinche kothha pradaesaalapai vidyaarthulu thama anubhavaalanu panchukoovaalani chosen vijnapti meraku andutunnaayi
విమానం క్యాబిన్ సిబ్బందికి ఇది ఒక భావోద్వేగ సందర్భం వారికి చివరి కాంకర్డ్ ప్రయాణం
vimanam cabin sibbandiki idi ooka bhavodvega sandharbham variki chivari concord prayanam
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పనులను వేగవంతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అధికారులను దర్శించారు
yadadari aalaya punarnirmaanham panulanu vaegavantham cheyalana Telangana mukyamanthri kao chndrasekhar raao adhikaarulanu darsinchaaru
దేశంలో మంచి సంఖ్యలో సీట్లు గెలిచే అవకాశం లేనేలేదు
desamlo manchi sankhyalo seatlu geliche avaksam leneledu
భారతదేశంలో ఉన్నటువంటి నోటుపై కోట్లమంది ప్రజలు భారతదేశంలో ఉన్న ఏ ఒక్కరికీ
bhaaratadaesamloe unnatuvanti notupai kotlamandi prajalu bhaaratadaesamloe unna e okkarikee
కరోనా వైరస్ నివారణకు దేశంలో ఈ సంవత్సరం చివరినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ తెలిపారు
carona vyrus nivaranaku desamlo yea savatsaram chivarinaatiki vaccine andubaatuloki vasthumdani kendra aarogyasaakha manthri dr teliparu
నాలుగో దశ లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు అలాగే ఉత్తరప్రదేశ్లో పదమూడు
naalugo dhasha loksabha ennikallo mahaaraashtralo padihedu loksabha niyojakavargaalaku alaage uttarapradeshlo padamuudu
శాంతాక్రజ్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ భారత్ బొలీవియా ద్వైపాక్షిక సంబంధాల్లో ఇది చారిత్రక దినం అని
santakraj vimaanaashrayamlo mediatho maatlaadutuu bharat bolivia dwaipaakshika sambandhaallo idi chaarithraka dinum ani
ప్రేక్షక సహకారం పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై రక్షణ రక్షణ మంత్రితో కూడా చర్చిస్తారు
prekshaka sahakaaram paraspara prayojanakaramaina amsaalapai rakshana rakshana mantritho kudaa churchistaru
కొన్నిసార్లు సినిమా అంతా పాజిటివ్ అందరూ సినిమాతో
konnisarlu cinma antha positive andaruu cinematho
రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది
raddhu cheeyadam raajyaamga viruddhamani eduguru nyaayamuurtulatoe koodina supreemkortu dharmasana tiirpu veluvarinchindi
ఆ తర్వాత శుభ్రం
aa tarwata shubram
వచ్చే రెండు రోజుల్లో పంజాబ్ హర్యానా చండీగడ్ ఢిల్లీ
vachey remdu roojulloo Punjab Haryana chandigad Delhi
హలో మేడం నమస్తే నమస్కారం మాట్లాడుతున్నారు
hallo medam namastey namaskaram maatlaadutunnaaru
అంటే హైదరాబాద్ కి ఆ టైంలో చాలా ఎందుకంటే అంత సహకారం లేదు
antey Hyderabad ki aa taimlo chaaala endhukante antha sahakaaram ledhu
మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు
mahilhala abhyunnathiki kattubadi unnaamani mukyamanthri jaganmohan reddy teliparu
మీరు నేషనల్ అవార్డు వచ్చింది
meeru naeshanal awardee vacchindi
పార్టీ మహిళలకు అన్ని విధాలా అండగా నిలుస్తుందని అన్నారు ప్రజా పోరాట యాత్రలో భాగంగా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురంలో సాయంకాలం జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు
parti mahilhalaku anni vidhaalaa amdaga nilustundani annatu praja poraata yaatralo bhaagamgaa rajole niyojakavargamloni malikipuramlo saayamkalam jarigee bahiranga sabhalo povan Kalyan prasangistaaru
సామాజిక న్యాయం సాధికారత కార్యదర్శి విక్రయాలను ప్రారంభించారు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పల్లి చేరికలు రకాలు
saamaajika nyayam sadhikarata kaaryadarsi vikrayaalanu praarambhinchaaru rashtramlo prassiddhi chendina pally cherikalu rakaalu
ఆ వ్యాసం పై కృషి చేసిన వారి జాబితా చూడండి
aa vyasam pai krushi chosen vaari jaabithaa chudandi
గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో మొత్తం పందొమ్మిది వేల నూట ఎనిమిది కొత్త కేసులు నమోదయ్యాయి
gta iravai nalaugu gantallo desamlo motham pandommidi vaela nuuta yenimidhi kothha casulu namoodhayyaayi
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మణిపూర్ పీపుల్స్ దాడి చేశాయి
peeples libeeration armi Manipur peeples daadi chesaayi
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సిబిఎస్ బోర్డు పరీక్షలు రద్దు చేయాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే
casulu perugutunna nepathyamlo cbs boardu parikshalu raddhu cheyalana palu rastralu demanded chosen sangathi telisindhe
తగ్గుముఖం పట్టినందున లోతట్టు ప్రాంత ప్రజలు
taggumukam pattinanduna lothattu praanta prajalu
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు దాదాపు
inter modati savatsaram pariikshalaku dadapu
పోలియో కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు
poliyoo kaaryakramamlo bhaagamgaa rashtra mukyamanthri ys jaganmohan reddy paluvuru chinnarulaku poliyoo chukkalu vessaru
అంటే ఎలా వచ్చింది అంటే ఎలా చెప్తాం వచ్చింది ఒకరోజు కాంటాక్ట్ చేశారు గుణశేఖర్ గారు మూవీ మీరు
antey elaa vacchindi antey elaa cheptam vacchindi okarooju kaantaakt chesar gunasekar garu moviie meeru
వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై ఎలా స్పందిస్తుందని వారు ప్రశ్నించారు కాగా
ycp ichina phiryaadupai elaa spandistundani varu prashninchaaru Dum
తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నామని అయితే అవి నెరవేరే అవకాశం కనిపించడం నుంచి బయటకు వచ్చి పోరాడుతున్నామని పేర్కొన్నారు
telugudesam paartiini vimarsinche naitika hakku jaganmohan reddyki ledannaru rashtra payojanaala kosamey bhartia janathaa paartiitoe potthu pettukunnamani ayithe avi neravere avaksam kanipinchadam nunchi bayataku vachi pooraadutunnaamani paerkonnaaru
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా భర్త వాద్రాను
congresses pradhaana kaaryadarsi priyaanka ghandy vadra bharta vaadraanu
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆకాశవాణి ద్వారా మీ ప్రసంగం చేస్తారు
pradhanamantri narendera moedii eeroju aakaasavaani dwara mee prasamgam chestaaru
ఇసుక రీచ్లను రెండు వందలకు పెంచాలని సెప్టెంబర్ వదులుగా ప్రతి రీచ్లో వీడియో కెమెరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు
isuka reechlanu remdu vandalaku penchaalani september vaduluga prathi reachlo veedo kemeralu erpaatu cheyalana mukyamanthri adhikarulaku suuchinchaaru
తెలంగాణ అధికారిక వెబ్సైట్ ఎస్బిఐ డాట్ సీజీజీ డాట్ జీవోవీ డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి
Telangana adhikarika website esbi dott cgg dott jeevo dott in website nunchi
డ్రైవింగ్ ఫస్ట్ సినిమా ఫస్ట్ ఏం జరిగిందంటే ఇలాంటి సినిమా తీద్దామని కాస్ట్
driving phast cinma phast yem zarigindante ilanti cinma teeddaamani caaste
బీభత్సంలో మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు
beebhatsamlo maranhinchina vaari kutumbaalaku iidu lakshala rupees parihaaraanni prakatinchaaru
న్యూ ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి మంత్రుల ఇరవై సమావేశానికి హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు
nyuu dhelleeloo jargina unnanatha stayi manthrula iravai samavesaniki harshavardhan adhyakshata vahinchaaru
ఇలా ఉండగా తనపై జరిగిన దాడికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించడం సమంజసం కాదని
ila undaga tanapai jargina daadiki sambandhinchi jaganmohan reddy AndhraPradesh pooliisulaku vaangmuulam ivvadaniki niraakarinchadam samanjasam kadhani
ఎంత పెద్ద మనిషి కూడా అంత సింపుల్గా మనిషి సాధ్యం
entha peddha humanity kudaa antha simpulga humanity sadhyam
అట్లాగే ఇప్పుడు డిప్లొమా కోర్సులు సర్టిఫికెట్ కోర్సులు డిఫరెన్స్ ఏంటి అంటారు
atlage ippudu deeploma korsulu certificate korsulu differences enti antaruu
తెలంగాణ నవలా చరిత్రను మరొకసారి అదే దృష్టిలోకి తీసుకు రావడం
Telangana navalaa charitranu marokasaari adae drushtiloki teesuku raavadam
ప్రతి నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు పదవతరగతి పరీక్షల నిర్వహణకు
prathi niyojakavargaaniki ooka colled storages erpaatu chestaamani mukyamanthri cheppaaru padavataragati parikshala nirvahanaku
వెన్ యు ఆర్ యు మీట్ హిమ్ లైక్
vine yu orr yu miet him liqe
డైమెన్షనల్ ఆపరేషన్
dimensionally aapareshan
ఒడిశాలో పూరీలో జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్లో ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ పై పది పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లో ప్రవేశించింది
odisaalo puuriiloo jagganath radhayaatra prarambhamaindi icse prapanchakap cricketlo inglaand jattu newzilaand pai padi parugula thaedaatho vision sadhinchi finallo pravaesinchindi
ఇది అతని జట్టు మహిళా ఫుట్బాల్ లీగ్లో భాగమైన క్లబ్బుల్లో ఇదొకటి స్పోర్ట్స్ దుస్తులు ధరించడం ద్వారా సమాజం వారిపై రుద్దిన కట్టుబాట్లు రిస్తున్నారు
idi atani jattu mahilhaa photball leeglo bhagamaina clubbllo idokati sports dustulu dhirinchadam dwara samajam vaaripy ruddina kattubaatlu ristunnaru
ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ మారడానికి ఏదో ఒక ప్రాసెస్ ఉంటుంది
ooka stages nunchi each stages maradaniki aedo ooka prosess umtumdi
నాట్ నాట్
nott nott
అరవై రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి
aravai remdu velaku paigaa kothha casulu namoodhayyaayi
తమిళనాడులో ఒక స్థానిక దేవాలయ ఉత్సవం సందర్భంగా జరిగిన ఏడుగురు భక్తులు మరణించారు
tamilhanaaduloo ooka stanika devalaya utsavam sandarbhamgaa jargina eduguru bhakthulu maranhicharu
లక్షణాలు ఉన్నవారిని గుర్తించి తగిన జాగ్రత్తలు సూచిస్తున్నారు
lakshanhaalu unnavaarini gurthinchi tagina jagratthalu suchistunnaru
ఇక్కడికి వాహనములు అనుమతించబడవు
ikadiki vahanamulu anumatinchabadavu
పూణేలో ఈ సాయంత్రం రెండవ ఖేలో ఇండియా యువజన క్రీడలు ప్రారంభం ఉన్నాయి
puunheeloo yea saayantram rendava khelo india yuvajana kridalu prarambham unnayi
బడ్జెట్ సమావేశాల ఆరంభంలో సభ్యులు దిశానిర్దేశం చేయగలిగితే దేశానికి అత్యుత్తమ ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు
budgett samaaveeshaala arambamlo sabyulu disanirdesam cheyagaligithe deeshaaniki atythama prayojanam chaekuurutumdani aayana annatu
త్రీలో కూడా పాఠశాలలు విద్యాసంస్థలు మెట్రో రైల్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం లేదు
treelo kudaa paatasaalalu vidyaasamsthalu metroe rel sevalu praarambhamayye avaksam ledhu
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు
jaatipita mahaathmaagaandhi vardhanthi sandarbhamgaa eeroju
దీంతో మొత్తం మరణాల సంఖ్య ఒక లక్ష చేరింది
dheentho motham maranala sanka ooka laksha cherindhi
మరిన్ని విశేషాలు తెలియజేస్తున్నారు మా ఖమ్మం ప్రతినిధి కుమార్
marinni visheshaalu teliyajestunnaru maa Khammam prathinidhi kumar
ఆల్మోస్ట్ వండర్
almost wander
అవసరం ఎంత ఇలాంటి చర్చ చాలా జరిగింది తెలుగు సాహిత్యంలో దాని జోలికి వెళ్తే మనం దాని నుంచి బయటికి రాలేదు
avsaram entha ilanti charcha chaaala jargindi telegu saahityamlo dani joliki velthe manam dani nunchi baytiki raaledhu
జపాన్ స్థానం నుంచి గెలుపొందారు ఆమె తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మానవేంద్ర సింగ్ గెలుపొందారు
jjapan sthaanam nunchi gelupondhaaru aama tana sameepa pathyarthi congresses abhyardhi manavendra sidhu gelupondhaaru
హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం భారీ నిధులు కేటాయించినందుకు రాష్ట్ర పరిశ్రమలు ఐటీశాఖ మంత్రి తారకరామారావు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు
Hyderabad nagara abhivruddhi choose bhaaree nidhulu ketayinchinanduku rashtra parisramalu aitisakha manthri taarakaraamaaraavu mukyamanthri chndrasekhar ravuku kruthagnathalu teliparu
పశ్చిమ దేశాలకు మాస్కోకు మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి
paschima dheshaalaku maskoku Madhya tiivramaina udrikta paristhitulu nelakonnayi
గ్రానైట్ వర్క్ ఓకే హలో మేడమ్ చెప్పండి చెప్పండి మీరు వినిపిస్తుంది మాకు చెప్పండి
granite varey okay hallo medam cheppandi cheppandi meeru vinipisthundhi maaku cheppandi
కోవిడ్ నిబంధనలకు కట్టుబడడం కరోనా వ్యాప్తిని అరికడదాం రద్దీగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉందాం కరోనా నుంచి జాగ్రత్త పడదాం
covid nibaddhanalaku kattubadadam carona vyaptiki arikadadam raddeegaa unna pradaesaalaku dooramgaa undaam carona nunchi Sambhal padadam
ముఖ్యంగా చిన్నారులు పెద్దలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది నీళ్లు ఉప్పు కలిపిన మజ్జిగ కొబ్బరినీళ్లు వంటివాటిని ఎక్కువగా తీసుకోవాలని సూచించింది
mukhyamgaa chinnaarulu peddalu athantha jagrataga undaalani telipindi nillu uppu kalipina majjiga kobbarineellu vantivatini ekkuvaga teesukoovaalani suuchimchimdi
మై లైఫ్
mai life
స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా భద్రకాళి బండ్ సుందరీకరణ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ మున్సిపల్ కార్పొరేషన్
smart city panullo bhaagamgaa bhadrakali bund sundareekarana jalla kollektor prasanth patil munsipal corparetion
డాక్టర్ సలహాల మేరకు తగిన వైద్యం చేయించుకోవాలి ఎక్కువ నొప్పి ఉన్నప్పుడు తాత్కాలిక ఉపశమనం కోసం
dr salahala meraku tagina vydyam cheyinchukovali ekuva noppi unnappudu taatkaalika upasamanam choose
అలాగే బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి
alaage bommalu elaa aplodu cheyyali
కేసులు నమోదయ్యారు ఆ తర్వాత గుజరాత్లో మూడువేల మూడు ఒకటి ఢిల్లీలో రెండు వేల
casulu namodayyaru aa tarwata gujaraatlo mooduvela muudu okati dhelleeloo remdu vaela
ఇక్కడ అనేక పురాతనమైన ఆలయాలు ఉన్నాయి\n
ikda anek puraathanamaina alayalu unnayi\n
ఏప్రిల్ తొమ్మిది వరకూ దీన్ని కొనసాగించవచ్చు
epril tommidhi varakuu dinni konasaaginchavacchu
లక్ష డెబ్బై తొమ్మిది వేల రెండు వందల నలబయి పెరిగింది
laksha debbhye tommidhi vaela remdu vandala nalabai pergindhi
ఇంకా యూరోప్ యాత్ర చేపడతానని చెప్పింది
enka urope yaatra chepadatanani cheppindhi