text
stringlengths
4
289
translit
stringlengths
2
329
ఎనిమిది వేల మూడు వందల ఎనభై కోవిడ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఒక లక్ష రెండు మూడుకు చేరింది దేశంలో
yenimidhi vaela muudu vandala enabhai covid casulu namoodhayyaayi dheentho motham positive cases sanka ooka laksha remdu mooduku cherindhi desamlo
రియల్ ఇన్సిడెంట్ అప్పుడే ఫోన్ తీసుకున్నాక ఎవరి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఇప్పుడు
reall insident appudee fone teesukunnaka evari marning afternoon nyt ippudu
కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కువ మంది వెళ్లడం చూద్దాం ఎక్కువ జరుగుతుంది
karonaku vaccine vacchina tarwata porthi sthaayiloo ekuva mandhi velladam chuuddaam ekuva jarudutundhi
రాష్ట్రంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సీహెచ్ శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు
rashtramlo paedha prajala sontinti kala neraverche disaga thama prabhuthvam adugulu vestondani rashtra bc sankshaema saakha manthri sehech srinivasaa venugopaala krishna paerkonnaaru
ఇలాగే ఉండి ఇలాంటి సినిమా లాంటి వాటి కోసం
ilaage undi ilanti cinma lanty vaati choose
హాకింగ్ రచించిన బ్రీఫ్స్ ఆఫ్ టైమ్ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా భాషలోకి అనువాదం కాగా తెలుగులో పుస్తకాన్ని అనువదించారు
hocking rachinchina briefs af tym pustakam prapanchavyaapthamgaa bhashaloki anuvaadham Dum telugulo pusthakaanni anuvadinchaaru
వర్షపాతం దీర్ఘకాలిక సగటు కంటే నాలుగు శాతం ఎక్కువగా ఉందని కూడా వ్యవసాయ మంత్రిత్వశాఖ వెల్లడించింది
varshapaatam deerghakaalika sagatu kante nalaugu saatam ekkuvaga undani kudaa vyavasaya mantritvasaakha velladinchindi
సందర్శకులకు స్వాగతం పలుకుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్
sandarsakulaku swagatam palukutuu prabhutva pradhaana kaaryadarsi somesh
చైనా గ్యాస్ ప్రారంభం కానున్న బ్యాడ్మింటన్లో భారత్ జపాన్ కు చెందిన పడతారు సింగిల్స్లో భారత్కు చెందిన శ్రీకాంత్
chainaa gaas prarambham kaanunna badmintonlo bharat jjapan ku chendina padatharu synglislo bhaaratku chendina srikant
సురేష్ బాబు గారు మేడమ్ ఉన్నారు వారితో మీరు మాట్లాడొచ్చు
suresh badu garu medam unnare vaarithoo meeru matladochu
తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ రోజు చంద్రబాబు మాట్లాడుతూ
telugudesam parti visthrutha stayi samaveshamlo yea roeju chandrababau maatlaadutuu
మొత్తం మీద అక్కడ ఫింగర్ అని పిలుచుకునే పర్వత ప్రాంతాల్లో నాలుగో వరకు అంటే నాలుగు పర్వతాల వరకు
motham medha akada fingar ani piluchukune parwatta praantaallo naalugo varku antey nalaugu parvataala varku
చట్టం కింద ఎవరైనా భారత పౌరసత్వాన్ని కోల్పోయే నిబంధన ఏదైనా సీఏఏలో ఉంటే చూపించాలని
chattam kindha evarainaa bhartiya pourasatvaanni kolpoyae nibaddhana edaina caaelo vunte chuupimchaalani
వెరీ గుడ్ మీకు కోర్సు మీకు
very gd meeku course meeku
రెండు కాదు రాష్ట్రానికి చెందడానికి రాష్ట్ర ప్రాంతంలో వచ్చి ఇండస్ట్రీ రావాలి కల్చర్ పెరగాలి ఎడ్యుకేషన్ పెరగాలి
remdu kadhu raashtraaniki chendadaaniki rashtra praanthamlo vachi industrie ravali kalture peragali education peragali
ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సిప్ చేయండి
eaaa nyuss Hyderabad yootyuub channel sip chaeyamdi
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలు వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా స్వీయనియంత్రణ పాటిస్తున్నాయి
ummadi jillaaloni palu praantaallo graama panchayatilu vaanijya samudaayaalu swachchandamgaa sweeyaniyantrana paatistunnaayi
ది ప్రాబ్లం ఐ లవ్ టెస్ట్ మైసెల్ఫ్
dhi problem ai lav test myself
ఉగ్రవాదాన్ని నిలువరించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు చెప్పారు
ugravaadaanni niluvarinchenduku kalisikattugaa krushi cheyalana iru deshalu nirnayinchinatlu cheppaaru
రూమ్ కి వెళ్ళాను వెళ్లి నెక్స్ట్ డే నే వెళ్తా పంది
room ki vellanu vellhi next dee naa velthaa pandi
జారా అనే మహిళ పోగొట్టుకున్నానని చెబుతున్న బిడ్డ అమర్ ఇద్దరూ ఒకరేనా అన్నదే అసలైన ప్రశ్న
jara aney mahilha pogottukunnanani chebutunna bidda amar iddaruu okarena annade asalaina prasna
కరోనా వైరస్ నేపథ్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు
carona vyrus nepathyamlo illa pattaala pampinhii vaayidaa vestunnattu mukyamanthri jaganmohan reddy prakatinchaaru
ఎలా వ్యవహరిస్తారన్నది ప్రస్తుతం కీలకంగా కనిపిస్తోంది గత నెల ఇరవై ఒకటిన జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో
elaa vyavaharistaarannadi prasthutham keelakamga kanipistondi gta nela iravai okatina jargina Maharashtra saasanasabha ennikallo
పొందలేదు
pomdaledu
ప్రజలందరికీ నాణ్యమైన విద్య నాణ్యతతో కూడిన విద్య కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకురావడం
prajalandarikee nanyamaina vidya naanhyathatho koodina vidya kaaryakramaalu andubaatuloki teesukuraavadam
మార్గదర్శకాలను పాటించాల్సిందిగా అధికారులు సూచించారు
maargadarsakaalanu patinchalsindiga adhikaarulu suuchinchaaru
ఇరవై నాలుగు లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు
iravai nalaugu lakshala rupees chekkulanu labdhidhaarulaku manthri pampinhii chesar
వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో ఈరోజు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు
vaataavaranam telegu raastrallo endala thivratha konasaagutoondi aandhrapradeshloni royalaseema jillallo eeroju adhika vushogratalu namodayye avaksam undani vaataavarana saakha adhikaarulu teliparu
కెబిఆర్ పార్కు రెండు రన్నింగ్ చేస్తూ ఉంటాం
kbr paarku remdu running chesthu untam
జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం
jaateeya swachchanda raktadaana dhinothsavaanni yea roeju jarupukuntunnam
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకులు వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల స్థానానికి నామినేషన్ వేస్తున్నారు
aandhrapradeshlo prathipaksha naayakulu vaiyassaar kaangresu adhyakshudu ys jaganmohan reddy pulivendala sdhaanaaniki nominetion veasthunnaru
ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి సంబంధించిన ఒక కేసులో అధ్యక్షుడు సినిమాలకు అరెస్టు చేసింది
ugravaadaaniki nidhulu samakuurchadaaniki sambamdhinchina ooka kesulo adhyakshudu cinemalaku arrest chesindi
ఈ రెండు దేశాలతో పాటు బంగ్లాదేశ్ నేపాల్ మయన్మార్ దేశాలకు భారత్ వ్యాక్సిన్ను సరఫరా చేయనుంది
yea remdu deshaalatho paatu bangladeshs nepaul mayanmar dheshaalaku bharat vyaaksinnu sarafara cheyanundi
అలా ఒక డిప్లొమా గురించి మనం చెప్పుకోవచ్చు ఆయా రంగాల్లో ఉంది
ola ooka deeploma girinchi manam cheppukoovacchu ayah rangaallo Pali
దేశం మొత్తం మహమ్మారితో పోరాడుతున్న నేపథ్యంలో సురక్షితంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ప్రాంతీయ వార్తలు ప్రారంభిద్దాం
desam motham mahammaaritho poradutunna nepathyamlo surakshitamgaa undenduku teesukovalsina jaagrattalato praamtiya varthalu praarambhiddaam
సమావేశంలో పద్నాలుగు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు పాల్గొన్నాయని మంత్రి శాఖ వెల్లడించింది ఈ సందర్భంగా
samaveshamlo padnaalugu rastralu kendra paalita pranthalu paalgonnaayani manthri saakha velladinchindi yea sandarbhamgaa
కేంద్ర ఆమోదముద్ర వేసింది వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా డ్రైరన్ కూడా నిర్వహించారు
kendra aamodamudra vesindhi vaccine pampinhii choose ippatike desavyaaptamgaa driran kudaa nirvahincharu
లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కౌంట్
lokal longuage english kaunt
పూర్వీకులు భారత్లో మొట్టమొదట తయారు చేశారని
puurveekulu bhaaratlo moottamoodhata tayyaru chesaarani
ఇది బాగుంది అంటే నేను సక్సెస్ ఫుల్ గా ఉండాలి అనేది ఒక మైండ్ కి నేను ఇచ్చుకున్న ఇన్స్ట్రక్షన్
idi baagundhi antey neenu successes fully gaaa vundali anede ooka mind ki neenu ichukunna instruction
కంటికి కనిపించని ఓ పెను ప్రమాదం తమ మధ్య పొంచి ఉందనే సంకేతాలు వీరికి అందాయి
kantiki kanipimchani oa penu pramaadam thama Madhya ponchi undhane sanketaalu viiriki andhaayi
బ్లాక్ లిస్టులో పెట్టాలన్న అమెరికా యూకే ఫ్రాన్స్ దేశాల ప్రతిపాదనను నిలిపి ఉంచిన చైనా అజర్ను ఐక్యరాజ్య సమితి
black listulo pettalanna America yooke phraans deeshaala pratipaadananu nilipi unchina chainaa ajarnu ikyarajya samithi
తొమ్మిది మంది సహాయ ఐదువేల నూట నాలుగు మంది
tommidhi mandhi sahaya aiduvela nuuta nalaugu mandhi
గ్రామంలో తెలుగుదేశం పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి
gramamlo telugudesam parti viasar congresses kaaryakartala Madhya gharshana chotuchaesukundhi ennikala prachaaramlo bhaagamgaa tidipi abhyardhi tikkareddy
విజయవాడలో ఈ ఉదయం కాలుష్య నివారణ మండలి ఆధ్వర్యంలో వాయు నాణ్యత ప్రమాణాలపై కాలుష్య రహిత వాయువు రూపొందించే వ్యూహాలపై
vijayavaadalo yea vudayam kalushya nivaarana mandili aadhvaryamloo vayu nanyatha pramaanaalapai kalushya rahita vayu roopondinche vyuuhaalapai
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన సతీష్ కూడ పాజిటివ్ వచ్చినప్పటికీ సరైన తాజా పండ్లను
suryapet jalla nereducherla mandalam mukundapuram gramaniki chendina satish kood positive vachinappatikii saraina thaajaa pandlanu
ఖరీఫ్ ధాన్య సేకరణ మొదలైన అంశాలపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది
khariff dhanya sekarana modalaina amsaalapai kudaa mantrivargam nirnayam teesukune avaksam Pali
భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్
bhaskaracharya naeshanal institut far spaces aplication
హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్లగొండ వరంగల్ ఖమ్మం స్థానాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓటర్ నమోదు ఈరోజు మొదలైంది
Hyderabad rangaareddi mahabub Nagar nallagonda Warangal Khammam sthaanaallo pattabhadrula emmelsy ennika ootar namoodhu eeroju modaliendi
రైతుల ఆదాయం రెట్టింపు చేయడంలో భాగంగా పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు
raitulu aadaayam rettinpu cheyadamlo bhaagamgaa pogaaku raitulanu anni vidhaalaa aadukunenduku caryalu teesukuntunnamannara
సరిహద్దు ప్రాంతాల యువత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు ఏర్పాటు చేస్తోందని చెప్పారు
sarihaddu praantaala yuvatha choose kendra prabhuthvam pratyekamgaa remdu erpaatu chestondani cheppaaru
సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్
samaachara prasara saakha manthri prakasa javadekar
ఇది సర్వసాధారణ వర్ణాంధత్వ రూపం
idi sarvasadharana varnandhatva roopam
జాబ్ తీసుకున్నప్పుడు నాకు మ్యారేజ్ కూడా వైఫ్ కూడా ఇంకా
jab teesukunnappudu anaku marage kudaa wife kudaa enka
గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన ఒక తెలుగుదేశం పార్టీకి
gadachina idellalo raashtraaniki entho seva chosen ooka telugudesam paarteeki
బ్యాంక్ పైన కోర్టు ధిక్కారం ప్రక్రియ చేపట్టకుండానే ధర్మాసనం సమాచార చట్టం నిబంధనలు పాటించేందుకు బ్యాంకు చివరి అవకాశం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది
Banki piena kortu dhikkaram procedure chepattakundane dharmasana samaachara chattam nibandhanalu paatimchaemduku banku chivari avaksam istunnatlu spashtam chesindi
మొదటి మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు దర్శనం జరుగుతుంది
modati match ratri edu gantalaku dharshanam jarudutundhi
ఆకాశవాణి దూరదర్శన్ కు చెందిన అన్ని కేంద్రాల నుంచి ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది
aakaasavaani dooradarshan ku chendina anni centres nunchi yea karyakram prasaaram avuthundi
గురుద్వారాను అపవిత్రం చేయడంతో పాటు సిక్కు ప్రజలపై దాడికి దిగిన
gurudwaaraanu apavitram cheeyadamtoo paatu sikku prajalapai daadiki digina
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు
ennikallo anusarinchaalsina vyuuhampai karkarthalaku disanirdesam chesar
రజత్ పాటీదార్ ముప్పై బంతులకు ముప్పై పరుగులు చేశాడు పంజాబ్ లోని మూడు వికెట్లు
rajath patidar muppai bantulaku muppai parugulu chesudu Punjab loni muudu wiketlu
యూనిట్ కేంద్ర ప్రభుత్వ ప్రయోజన పథకంలో భాగమని ఆయన చెప్పారు
unit kendra prabhutva priyojana padhakamlo bhaagamani aayana cheppaaru
మొదటి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పదహారు జిల్లాల్లో నిర్వహించారు
modati dhasha panchyati ennikala poling padaharu jillallo nirvahincharu
ఈ నెల పదిహేడో తేదీ నుంచి మూడో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు
yea nela padihedo tedee nunchi moodo vidata kanti velugu aaryakramaanni praarambhinchaalani mukyamanthri adhikaarulanu adhesinchaaru
అందువల్ల ఈ షెడ్యూల్ పదిహేను రోజుల ముందుగా ఇస్తే వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకొని
anevalla yea shedule padihenu rojula mundhuga isthe vaallu yea avakaasaanni viniyoginchukoni
పరిషత్ పేరుతో నిర్మించిన తర్వాత బీమా
parisht paerutoe nirmimchina tarwata beema
అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రెండవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు మధ్యాహ్నం పదవి స్వీకార ప్రమాణం చేస్తారు
adhyakshudu mukyamanthri chandrasekharrao rendavasari rashtra mukhyamantrigaa repu madhyanam padavi sweekaara pramaanam chestaaru
థింగ్స్ అన్నీ షేర్ చేసుకోవాలని ఎన్నో స్కూల్కి వెళ్లాను అలా ఒక్కసారి ఎన్నో రిజెక్షన్
things annii shere cheskovalani anno schoolki vellaanu ola okkasari anno rezection
తన తల్లిదండ్రుల పెళ్లిరోజును ఘనంగా జరపాలని కున్నాడు
tana tallidandrula pellirojunu ghananga jarapaalani kunnadu
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్తో మాట్లాడి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు
toorpugodaavari jalla kalektartho maatladi sahaayaka caryalu vaegavantham cheyalana adhesinchaaru
డిస్కషన్ జరిగే సినిమా గురించి సర్దార్
discussion jarigee cinma girinchi sardar
ఇప్పుడు అదొక కంపెనీగా అవతరించింది దేశవ్యాప్తంగా మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది
ippudu adhoka companyni avatharinchindhi desavyaaptamgaa mandhi mahilhalaku upaadhi kalpistondi
ఇరవై ఒక్క మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పార్లమెంటరీ కార్యదర్శులు కారణం
iravai okka mandhi aam aadhmee parti emmelyelu paarlamemtarii kaaryadarshulu kaaranam
ఈ నెల ఒకటో తేదీ నుండి చైనాను సందర్శించిన ప్రయాణికులు ఎవరైనా ఈ సహాయ కేంద్రాలను సందర్శించి
yea nela okato tedee nundi chainanu sandarsinchina prayaanikulu evarainaa yea sahaya kendralanu sandharshinchi
సమస్యను పరిష్కరించలేకపోతే రాజీనామా చేస్తానని హెచ్చరించడం జరిగింది ఇస్లామాబాద్లోని కోర్టు బయట జరిగిన నాటకీయ పరిణామాలను బీబీసీ ప్రతినిధి స్టూడియో నుండి వివరిస్తారు
samasyanu parishkarinchalekapothe raajeenaamaa chestanani heccharinchadam jargindi islamabadloni kortu bayta jargina natakiya parinaamaalanu bbc prathinidhi stuudio nundi vivaristaaru
గ్రూప్ లిస్టింగ్
groupe listing
ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు యుద్ధ ప్రాతిపదికన ఈ విషయంపై పనిచేస్తున్నాయని అన్నారు
prabhuthvam swachchanda samshthalu yuddha praatipadikana yea vishayampai panicheestunnaayani annatu
రాష్ట్రంలో ఇప్పటికే రెండుసార్లు పరీక్ష నిర్వహించారు ఈ పరీక్షలో సామాజిక వ్యాప్తి లేదని వెల్లడైంది తాజాగా మరోసారి పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది శరీరంలో గుర్తు చెందినవారా
rashtramlo ippatike remdusaarlu pariiksha nirvahincharu yea parikshalo saamaajika vyaapti ledani velladayindi thaazaaga marosari pariiksha nirvahanaku prabhuthvam aamodam telipindi sariiramloe gurtu chendinavara
ఇదే స్ఫూర్తితో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు
idhey sphuurtitoe polvaram prajectu nirmaanam porthi cheyalana aayana pilupunichaaru
అనంతరం కేసీఆర్ సుందిళ్ల బ్యారేజీని సందర్శించారు ఆ తర్వాత ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం పనులను పరిశీలిస్తారు
anantaram kcr sundhilla barragini sandarsinchaaru aa tarwata srsp punarujjeeva pathakam panulanu pariseelistaaru
అంతర్జాతీయ రాజకీయాల్లో దౌత్య వ్యవహారాల్లో ఎవరు ఎవరికి సహాయం అందిస్తారు ఎందుకు అందిస్తారు
antarjaateeya rajakeeyaallo dautya vyavaharaalloe yavaru evarki sahayam andistaaru yenduku andistaaru
గోదావరి కృష్ణా నదుల విలీనం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది
godawari krishna nadula vileenam kudaa prastaavanaku vachinatlu thelusthondi
వసంత్ కార్యక్రమానికి విచ్చేసిన కవులు ఇతరులు
vasanth karyakramaniki vichesina kavulu Bundi
రైతు వేదికల నిర్మాణానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశామని వాటి నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు
rautu vedikala nirmananiki sambamdhinchina uttarvulu jaarii cheshaamani vaati nirmaanam panlu ventane praarambhinchenduku caryalu teesukoovaalani jalla kollektor adhikaarulanu adhesinchaaru
రాష్ట్రంలో చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ఉద్దేశించిన జగనన్న తోడు పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు
rashtramlo chiru vyaapaarulanu aadukunenduku uddeeshinchina jagananna thoodu padhakaanni mukyamanthri ys jaganmohan reddy eeroju praarambhinchaaru
ప్రపంచంలో పోటీతత్వాన్ని ఎదుర్కొనేందుకు విశ్వసనీయతను చూరగొనేందుకు దేశీయ తయారీ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు
prapanchamloo potitatvaanni edurkonenduku viswasaneeyatanu chooragonenduku dhesheeya thayaarii utpattula nanyathanu meruguparachaalsina avsaram undani pradhanamantri narendera moedii annatu
ఎంత బలంగా తన సమ్మతిని తెలిపింది
entha balamga tana sammatini telipindi
తెలంగాణలో నిన్న ఆరువందల పాజిటివ్ కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో మతం
telanganalo ninna aaruvandhala positive casulu namoodhu Dum naluguru mruti chendhaaru aakaasavaani praamtiya varthalu intatito matham
ఇంటికి మరమ్మతు కోసం పదివేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా
intiki marammatu choose padivaela rupees ivvaalani nirnayam teesukunna
చెట్లు నేలకొరిగి రోడ్లకి ఏర్పడడంతో
chetlu nelakorigi rodlaki erpadadamtho
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కనకదుర్గ శాకంబరి ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ ప్రధాన ఆలయంతో పాటు
vijayavaadalooni indrakeelaadripai shree durgamalleshwaraswa devasthaanamlo kanakadurga saakambari utsavaalu eeroju ghananga prarambhamayyayi muudu rojula paatu jarigee yea utsavaala sandarbhamgaa durgamma pradhaana aalayamtho paatu
కొత్తగా ఏర్పాటయ్యే వాటిలో ఒకటి జిల్లాకు పార్వతీపురం
kotthaga erpatayye vatilo okati jillaku parvatipuram
కర్ణాటక కేరళ రాష్ట్రాల గవర్నర్లు ముఖ్యమంత్రులు కేంద్ర పెట్రోలియం సహజవాయువుల శాఖ మంత్రి
Karnataka Kerala rastrala governorlu mukhyamantrulu kendra petrolium sahajavaayuvula saakha manthri
పూడి పల్లి మీదుగా కొప్పు వరకు కొనసాగుతుంది
poodi pally meedugaa koppu varku konasaagutundi
డైరెక్టర్ కూడా ఇవ్వలేదు
dirctor kudaa ivvaledhu
ఉన్నత పాఠశాలలో చదువుకోవడం జరిగింది పదో తరగతిలో తొంభై శాతం తో నేను సాధించడం జరిగింది
unnanatha paatasaalalo chadhuvukovadam jargindi padoo taragatiloo tombhai saatam thoo neenu saadhinchadam jargindi
మంచుతో నిండిన ఈ ప్రాంతం రష్యా వైపున్న ఫిన్లాండ్ గల్ఫ్ సంప్రదాయ దుస్తులు ధరించి ఇక్కడెందుకు నృత్యం చేస్తున్నారు
manchuto nindina yea prantham rashyaa vaipunna phinland gulf sampradhaya dustulu dharinchi ikkadenduku nruthyam chesthunnaaru
కానీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం రంజాన్ ప్రార్థనలు వైరస్ వ్యాప్తిని పెంచుతాయా లేదా అనేది ప్రభుత్వం అంటున్నారు
conei pradhani imran khan mathram ranjaan praarthanalu vyrus vyaptiki penchutaya ledha anede prabhuthvam antunaru
అతని పని
atani pania
ట్విన్స్ లోని కరెక్ట్ గా చేసే ట్విన్స్ లోని అంటే పిల్లల్లో ఇద్దరిలో రెండు కరెక్ట్ తెలుసు
twins loni correct gaaa chese twins loni antey pillallo iddarilo remdu correct thelusu