text
stringlengths
4
289
translit
stringlengths
2
329
ఆ తర్వాత మనకు ప్రధానంగా
aa tarwata manaku pradhaanamgaa
అయితే ఇప్పుడు కంపెనీ వివాదంలో చిక్కుకుంది దానిపై అమెరికా క్రిమినల్ కేసులు నమోదు చేయడం వివాదానికి కారణం అయితే దీనిపై చైనా మండిపడింది
ayithe ippudu kompany vivaadamloo chikkukundi dhaanipai America kriminal casulu namoodhu cheeyadam vivaadhaaniki kaaranam ayithe dheenipai chainaa mandipadindi
ఈన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమారుడు
eena kalwakuntla chandrasekhararavu kumarudu
ఎనర్జీకి సంబంధించిన స్పెషల్ కాంపోజిట్ గ్రూప్ భవన సముదాయాన్ని
enarjeeki sambamdhinchina special composite groupe bhawna samudayanni
ఆదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్స్ పరీక్షల నుంచి ప్రారంభమవుతాయి
aadesh piblic sarviis commisison appsc nirvahinche groops parikshala nunchi prarambhamavuthayi
గోదావరి వరదల వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ముమ్మరంగా సహాయ పునరావాస చర్యలు చేపడుతోంది
godawari varadhala will prajalu aamdolana chendaalsina avsaram ledani prabhuthvam mummaramgaa sahaya punaravasa caryalu chepadutondi
ఏం చేస్తారు మీరు నరాలు బయటకు వచ్చింది మీరు ఏం చేస్తారు
yem chestaaru meeru naralu bayataku vacchindi meeru yem chestaaru
ఇక ఈ చక్రంనకు అధిపతి గ్రహం సూర్యుడు
eeka yea chakramnaku adipati graham suryudu
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు
Telangana rashtra samithi adhyakshudu kao chandrashekar raao telugudesam parti jaateeya adhyakshulu nara chandrababau nayudu yea roeju vividha praantaallo ennikala prachar karyakramallo paalgonnaru
ఈ వ్యాధి మనుషులకు సోకినట్టు వార్తలు అందలేదని ఆయన చెప్పారు
yea vyaadhi manushulaku sokinattu varthalu andaledani aayana cheppaaru
అనుకుంది
anukundi
తనకు భగవంతుడు భవిష్యత్తులో ప్రసాదించిన
tanuku bhagavantudu bhavishyathulo prasaadhinchina
చక్కని ఆటతీరును కనబరిచి జట్టును అభినందించారు
chakkani aatatiirunu kanabarichi jattunu abhinandinchaaru
గుజరాత్ లోని సూరత్ లో ఒక రెండు అంతస్తుల భవనంలో నిర్వహిస్తున్న సెంటర్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతి చెందారు
Gujarat loni surat loo ooka remdu antastula bhavananlo nirvahisthunna centarlo sambhavimchina agni pramaadamloo mruti chendhaaru
కోడి నుంచి డెబ్బయ్ లక్షల మందికి పైగా కోలుకోవడం ద్వారా
kodi nunchi debbie lakshala mandiki paigaa kolukovadam dwara
నిజంగా గవర్నమెంట్ తీసుకురాగలిగే శక్తి ఉంటే
nijanga govarment teesukuraagalige sakta vunte
భారతదేశానికి పందొమ్మిది వందల ముప్పై వచ్చాక తనకంటూ సొంత శైలిని రూపొందించుకున్నారు
bharatadesaaniki pandommidi vandala muppai vacchaaka tanakamtuu sonta sailini roopondinchukunnaaru
అనంతపురం జిల్లాలో వైద్య పరీక్షలు చేసినప్పటికీ దగ్గు జ్వరం శ్వాస సంబంధిత తీవ్ర లక్షణాలతో ఇబ్బంది పడుతున్న వారిని ముందు జాగ్రత్తగా ఆసుపత్రులకు తరలించాలని జిల్లా కలెక్టర్
Anantapur jillaaloo vydya parikshalu cheesinappatikii daggu jvaram swaasa sambandhitha teevra lakshanaalatoo ibbandhi padutuna varini mundhu jagrataga aasupatrulaku taralinchaalani jalla kollektor
మహమ్మారి ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్
mahammari edurkovadamlo kendra prabhuthvam raajakiyaalaku ateetangaa vyavaharistundani kendra homsakha sahaya manthri kishen
జీవితం అంటే అంతే మనం అనుకునే అయిపోతుంది
jeevitam antey antey manam anukune aipotundi
ఇరవై ఐదు వేల రూపాయల లోపు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది
iravai iidu vaela rupees lopu unna runalanu prabhuthvam maaphee chesindi
సహజంగా వచ్చిన శరీరాకృతిని గౌరవిస్తూ సానుకూల దృక్పథంతో ఉండేలా స్ఫూర్తిని ఇచ్చేందుకు దినోత్సవాన్ని పాటిస్తారు
sahajamgaa vacchina sariiraakrutini gouravistuu saanukuula drukpathamtho vundela spoorthini ichenduku dhinothsavaanni patistaaru
పరిశ్రమలను వేసుకుంటే జ్వరం అనేది కొంత కంట్రోల్ వస్తుంది
parisramalanu vesukunte jvaram anede kontha control osthundi
భారత్ను సుసంపన్నమైన సురక్షితమైన దేశంగా రూపొందించాలంటే ఆర్థిక వ్యవస్థను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది
bhaaratnu susampannamaina surakshitamaina deshamgaa roopondinchaalante aardika vyavasthanu marinta unnanatha sikharaalaku teesukuvellaalsina avsaram enthaina Pali
డాక్టర్ నందిని సిధారెడ్డి గారికి అదేవిధంగా
dr nandini sidhareddy gaariki adevidhamgaa
నియంత్రణ చర్యలు కట్టుదిట్టంగా పాటించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు
niyanthrana caryalu kattudittamgaa paatinchaalani mukyamanthri chndrasekhar raao adhikaarulanu adhesinchaaru
సినిమా గురించి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు హాయ్ అండి ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్
cinma girinchi dirctor srinivasareddy garu haay andi phast congratulations
శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో చేసినట్లు పోలీసులు తెలిపారు
Srikakulam Visakhapatnam jillaaloo chesinatlu pooliisulu teliparu
మొత్తం ఇరవై ఒక్క జిల్లాలో ఐదు వందల ముప్పై పోలింగ్ కేంద్రాలను ఇందుకోసం ఏర్పాటు చేశారు
motham iravai okka jillaaloo iidu vandala muppai poling kendralanu indukosam erpaatu chesar
పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి
pooliisulaku mavoistulaku Madhya yeduru kaalpulu jarigaay
ప్రధాన పక్షాలు పలు చోట్ల ఊరేగింపులు నిర్వహించాయి
pradhaana pakshaalu palu chotla ooregimpulu nirvahinchaayi
సరోగసీ కోసం గర్భం ధరించే మహిళలకు బీమా కవరేజీని బిల్లులో ప్రతిపాదించిన
surrogacy choose garbham dharimchee mahilhalaku beema kavarejeeni billulo pratipaadinchina
రాజ్యసభ ద్వైపాక్షిక ఎన్నికలు ఈ నెల ఇరవై జరుగుతాయి
raajyasabha dwaipaakshika ennikalu yea nela iravai jaruguthai
విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు ఈరోజు విశాఖలో ఎనిమిది రోజుల పాటు జరిగే
vishnuvardhan reddy annatu eeroju visaakhalo yenimidhi rojula paatu jarigee
ఒక ట్వెంటీ మెంబర్స్ నేను చేయగలను అది జస్ట్ వన్ అవర్ ముందు చెప్తే కూడా చేయగలను
ooka twentee members neenu cheyagalanu adi just vass aver mundhu chepte kudaa cheyagalanu
ఢిల్లీలో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు
dhelleeloo rakshanasaakha manthri rajanth sidhu varusaga samavesalu nirvahistunnaaru
ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుక తీర్చేందుకు చర్యలు చేపట్టాలని రామకృష్ణ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు రాష్ట్ర అభివృద్ధి విభజన హామీల అమలు సాధనలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని ఆయన విమర్శించారు
prabhuthvam ventane spamdimchi isuka tiirchaemduku caryalu chepattaalani ramkrishna yea sandarbhamgaa demanded chesar rashtra abhivruddhi vibhajana haameela amalu saadhanalo mukyamanthri viphalamayyaarani aayana vimarsinchaaru
ఏజెన్సీ ప్రాంతంలో పక్కా భవనాలు లభించడం లేదని కొత్త పంచాయతీ భవనాలు నిర్మించాలని చెప్పారు
agencee praanthamlo pucca bhavanalu labhinchadam ledani kothha panchyati bhavanalu nirminchaalani cheppaaru
వెరీ బిగ్ లైఫ్ సెట్ ఒకర్ని
very big life sett okarni
నదిలోని తొలి మహిళా సంగీత బృందం పేరుగాంచారు
nadilooni tholi mahilhaa sangeeta brundam paerugaanchaaru
మొత్తం నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారని
motham nalabhai aaru mandhi praanaalu kolpoyarani
జగన్నాథాచార్యులు కవికి ఉన్న వాస్తవిక దృష్టి ప్రజల పట్ల మమతకు అది నిదర్శనం
jagannathacharyulu kaviki unna vastavika drhushti prajala patla mamataku adi nidharshanam
మద్యం సేవించి వాహనాలు నడపడంతో పాటు మాస్కులు ధరించి ఆరుగురికి జరిమానా విధించిన సంఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది
madyam sevinchi vahanalu nadapadamtho paatu maskulu dharinchi aaruguriki jarimaanaa vidhinchina sangatana nirmal jillaaloo jargindi
డీఎంకే డీఎంకే సభ్యులు వెల్లోకి వెళ్లి నినాదాలు చేశారు
dmca dmca sabyulu velloki vellhi ninaadaalu chesar
సాహిత్య ప్రపంచానికి వెదజల్లే ఆలోచనతో ఈ కావ్యాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది
sahithya prapanchaniki vedajalle alochanato yea kavyanni empika chesukovadam jargindi
అంత మంది మరణించారు ఇరవై తొమ్మిది మంది గాయపడ్డారు మ్యూజిక్లో సుమారు వంద మంది తిరుగుబాటుదారులు మూడు ప్రాంతాలపై దాడులకు పాల్పడ్డారని ప్రభుత్వం తెలిపింది
antha mandhi maranhicharu iravai tommidhi mandhi gayapaddaru musiclo sumaaru vandha mandhi tirugubaatudaarulu muudu prantalapai dhadulaku palpaddarani prabhuthvam telipindi
వన్డే చేంజ్
oneday changes
పీవీ నరసింహారావు గారి గురించి మాట్లాడుతుంటే సహజంగానే రాజనీతిజ్ఞుడిగా ఆయన రూపం మన కళ్లముందు నిలబడుతుంది
pv narasimharao gaari girinchi matladutunte sahajamgaane raajaneetignudigaa aayana roopam mana kallamundu nilabadutundi
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను చెన్నైకి ఆగ్నేయంగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా ఒక కిలోమీటర్ దూరంలో కేంద్రీకృతమైంది
aaganeya bangaalaakhaatamlo yerpadina foni tupaanu chennaiki aagneyamgaa yenimidhi kilometres dooramlo machilipatnaniki dakshinha aagneyamgaa ooka kilometres dooramlo kendreekrutamaindi
పదిహేను నుంచి పత్రాలు తేదీ వరకు నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు తెలియజేశారు
padihenu nunchi patraalu tedee varku nishaedham amalloo untundani adhikaarulu teliyajesaru
జిల్లా కలెక్టర్లకు అధికారాలు కట్టబెట్టడం వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు
jalla collectorlaku adhikaralu kattabettadam will bhavishyathulo samasyalu talettutaayani aamdolana vyaktham chesar
నేపాల్లో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడిన సంఘటనల్లో వరదల్లో మరణించిన వారి సంఖ్య యాభైకి పెరిగింది ఇంకా రావడం లేదని అధికారులు తెలిపారు
nepaallo bhaaree varshala will kondachariyalu virigipadina sanghatanallo varadallo maranhinchina vaari sanka yaabhaiki pergindhi enka raavadam ledani adhikaarulu teliparu
శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రి
saasanasabhaloe kothha revenyuu chattampai jargina charchaku samadhanam isthu mukyamanthri
సోదరి సోదరుల అనుబంధానికి ప్రతీకగా ఈ పండుగను దేశమంతా జరుపుకుంటారని చెప్పారు
soodari sodharula anubandhaaniki prateekagaa yea panduganu deshamantha jarupukuntaarani cheppaaru
చంద్రయాన్ రెండు లోని విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోయిన మాత్రాన ప్రయోగం మొత్తం విఫలమైనట్లు కాదని ల్యాండర్ నుంచి సంకేతాలు రాకపోయినా జాబిలి చుట్టూ విజయవంతంగా చక్కర్లు కొడుతున్న ఆర్బిటర్ తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు
chandryaan remdu loni vikram lander nunchi sanketaalu nilichipoyina maatraana prayoogam motham viphalamainatlu kadhani lander nunchi sanketaalu rakapoina jabili chuttuu vijayavantamga chakkarlu kodutunna arbitar tana pania thaanu chestundani paerkonnaaru
ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది
aaroogya kutumba sankshaema mantritwa saakha theliyajesindhi
ఆకర్షణ వార్తలు మొత్తం
aakarshanha varthalu motham
అందరికన్నా సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గోగోయ్ పేరును సిఫార్సు చేస్తూ ప్రధాన మూర్తి న్యాయమంత్రిత్వ శాఖకు లేఖ రాశారు
andarikanna seniior nyaayamuurtigaa unna justices gogoy perunu sifarsu chesthu pradhaana muurti nyaayamantritva saakhaku laekha raashaaru
రెండువేల పంది మీద జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లును
renduvela pandi medha Jammu Kashmir punarvibhajana billunu
టాప్ త్రీ లిస్ట్ టాప్ బకెట్ లిస్ట్
tap tree list tap buckett list
భూ ఉపరితలం కాదు ఉద్గారాలు పైకి వెళ్లకపోవడంతో భూమికి పైన ఉండే కూడా మెరుగుపడుతుంది
bhu uparitalam kadhu udgaaraalu pyki vellakapovadamto bhoomiki piena umdae kudaa merugupadutundi
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి మాఊరు ఆరోవిడత కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు ప్రారంభమవుతుంది
rashtra prabhuthvam chepattina janmbhoomi maaooru aarovidata karyakram rashtravyaaptamgaa yea roeju praarambhamavutundi
భద్రతా దళాలకు అధునాతన ఆయుధాలను అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు
bhadrataa dalalaku adunaatana aayudhaalanu andhichayndhuku prabhuthvam munduku vachindani aayana cheppaaru
వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు
vydya aaroogya saakha adhikaarulanu adhesinchaaru
ఆస్ట్రేలియా అయినా పాకిస్తాన్ అయినా పెద్ద తేడా లేదు అనుకోవాలి
austrelia ayinava pakistan ayinava peddha teedaa ledhu anukovali
అనుమతితో నేను ఇప్పుడు వెళ్తున్నాను ఇప్పుడు అనుమానాలు భూమయ్య గారు తన ప్రసంగాన్ని కీలక ప్రసంగం అందిస్తారు
anumatitoe neenu ippudu veltunnaanu ippudu anumanalu bhoomayya garu tana prasangaanni keelaka prasamgam andistaaru
పూర్తిగా కాగిత రహిత వ్యవస్థ వల్ల పర్యావరణహితంగా కార్యకలాపాలు పూర్తి చేస్తుందని గవర్నర్ ఈ సందర్భంగా చెప్పారు
purtiga kaagita rahita vyvasta will paryaavaranahitamgaa karyakalapalu porthi chestundani guvernor yea sandarbhamgaa cheppaaru
వేదిక గాని ఇన్స్టాల్
vedhika gaani instal
నిజానికి నేను యాక్టర్ నేను ఎప్పుడూ అనుకోలేదు
nijaniki neenu actor neenu yeppudu anukoledu
వైద్యులు సూచించిన మందులు మాత్రమే వాడాలని ఆయన సూచించారు
vaidyulu suuchimchina mamdulu Bara vaadaalani aayana suuchinchaaru
అయితే ఇలా సైన్యాన్ని ఉపసంహరించుకునే విషయంలో ప్రభుత్వంలో ఏకాభిప్రాయం లేనట్లుగా కనిపిస్తోంది
ayithe ila sienyaanni upasamharinchukune vishayamlo prabhutvamloo ekabhiprayam laenatlugaa kanipistondi
తెలంగాణలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు డిమాండ్ చేస్తూ కిసాన్ కాంగ్రెస్ ఈరోజు పోస్ట్కార్డ్ క్యాంప్ ప్రారంభించింది
telanganalo raithulaku pattadar passes pusthakaalu demanded chesthu kisaan congresses eeroju postcard camp praarambhinchindi
చేతిలో ముఖం పరిశుభ్రతపై దృష్టి సారించడం ఈ మూడు సాధారణ ప్రక్రియల ద్వారా కరోనా వైరస్ను చేయించవచ్చు
chetilo mukham parisubhratapai drhushti saarimchadam yea muudu sadarana prakriyala dwara carona vairasnu cheyinchavachhu
గత రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన
gta ratri ooka prakatana vidudhala chesindi kendra prabhuthvam prakatinchina
బిను పరిచేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు
binu parichaemduku kendram kattubadi undani kendra comunication saakha manthri ravisankar prasad spashtam chesar
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత
vis ysjagan mukhyamantrigaa baadhyatalu chepattina tarwata
ఫ్లో మైక్ క్రమంతో కలిసి వాడుకున్నారు
phlo mice kramamtho kalisi vaadukunnaaru
మెయిల్ ఎక్స్ప్రెస్ సబర్బన్ రైళ్లు తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు నడవని రైల్వేశాఖ తెలిపింది
mail express suubuurban raillu tadupari uttarvulu jaarii chesevaraku nadavani railvesakha telipindi
స్కూల్ లో జాబ్ ఇచ్చారు సర్టిఫికెట్ లేకపోయినా స్కూల్ లో జాబ్ ఇచ్చారు ఇంటర్నేషనల్ స్కూల్లో
schul loo jab icchaaru certificate lekapoyinna schul loo jab icchaaru internationale schoollo
విశేషాలు మరొకసారి రానున్న కొద్ది వారాల్లో దేశంలో ప్రధానమంత్రి చెప్పారు
visheshaalu marokasaari ranunna koddhi vaaraallo desamlo pradhanamantri cheppaaru
కుటుంబంలో ఎవరైనా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు
kutumbamlo evarainaa yea soukaryaanni upayoginchukovachhu
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ మోగడంతో మిగిలిన ఆరు దశలకు ప్రచారం ఊపందుకుంది
loksabha ennikala modati dhasha poling mogadamtho migilina aaru dasalaku prcharam oopandukundi
పాలు తాగే పిల్లలు ఉన్న మహిళలకు నేను మీరు ఇంటివద్ద ఉండకండి మీ చంటిబిడ్డను ఇక్కడికి తీసుకుని రండి వాళ్ళకు పాలు తాగించి పడుకోబెట్టి ఆ తర్వాత పనిచేయండి అని చెబుతుంటాను
plu thage pillalu unna mahilhalaku neenu meeru intivadda undakandi mee chantibiddanu ikadiki tisukuni randi vaallhaku plu thaaginchi padukobetti aa tarwata panicheyandi ani chebutuntaanu
నిషేధిత ఇస్లామిక్ విద్యార్థి సంస్థ కి చెందిన మరో సభ్యుడు మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం అధికారులు ఢిల్లీలో అరెస్టు చేశారు
nishedhita islaamik vidhyaardhi samshtha ki chendina mro sabhyudu Maharashtra ugravaad vyatireka dhalam adhikaarulu dhelleeloo arrest chesar
రెండువేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఐదు శాతం కూడా నెరవేర్చడంలో విఫలమైందన్నారు
renduvela padnaalugu ennikala sandarbhamgaa trss prajalaku ichina haameello iidu saatam kudaa neraverchadamlo viphalamaindannaaru
అయిన తర్వాత మెయిన్ థియేటర్ టీం ఎక్కడ చూస్తున్నారు అక్కడికి వెళ్తా నాకు చాలా స్పెషల్ మెమరీ లైఫ్ అంటే
ayina tarwata main thiatre teem yakkada chustunnaaru akadiki velthaa anaku chaaala special memary life antey
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా ఉంటుందని పిల్లలు ఆంగ్లంలో పట్టు సాధించకపోతే ప్రపంచ పోటీని ఎదుర్కోలేదని పేర్కొన్నారు ఉపాధ్యాయులకు ఆంగ్లంలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేపడుతున్నట్లు జగన్మోహన్ రెడ్డి వివరించారు
prabhutva paatasaalallo telegu ooka subjectuga tappanisariga untundani pillalu aanglamlo pattu saadhinchakapothe prapancha pootini edurkoledani paerkonnaaru upaadhyaayulaku aanglamlo sikshnha ichey kaaryakramaalu kudaa vistrutamgaa chepadutunnatlu jaganmohan reddy vivarinchaaru
గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం ఈ నెల ఆరో తేదీ నుంచి చేపడుతున్న ముప్పై రోజుల ప్రత్యేక కార్యాచరణకు విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు
gramala samagraabhivruddhi choose yea nela aaroe tedee nunchi chepadutunna muppai rojula pratyeka kaaryacharanaku vijayavantam cheyalana mukyamanthri chndrasekhar raao adhikaarulanu adhesinchaaru
కింద ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంకు తెలియజేసింది బహిరంగ మార్కెట్ కార్యకలాపాల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు వేలం అక్టోబర్ రెండు మూడు నాలుగు వారాల్లో నిర్వహిస్తారు
kindha prabhutva securityla konugolu nirnayinchinatlu rijarv banku theliyajesindhi bahiranga maarket kaaryakalaapaalloe bhaagamgaa prabhuthvam konugolu velam oktober remdu muudu nalaugu vaaraallo nirvahistaaru
అకున్సబర్వాల్ గురువారం నల్లగొండ సూర్యాపేట జిల్లాల్లో పర్యటించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు
akunsabarwal guruvaaram nallagonda suryapet jillallo paryatinchi tadisina dhaanyaanni parisilinchi raitulatho matladaru
తెలుగునాట మొత్తం మీద ముఖ్యంగా హైదరాబాద్ స్టేట్లో
telugunata motham medha mukhyamgaa Hyderabad statelo
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన
toorpugodaavari jalla kaakinaadaloo turupu paschima godawari jillalaku chendina
వాటి కాంటాక్ట్ వివరాలు అన్నింటితో కూడిన సమగ్ర సమాచారాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచామని చెప్పారు
vaati kaantaakt vivaralu annintitho koodina samagra samaachaaraanni prajalandarikee andubatulo unchaamani cheppaaru
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినట్టు తెలిసింది
aandhrapradeshku pratyeka hoda amsaanni kudaa jaganmohan reddy prastaavinchinattu telisindhi
ఎనిమిది రాష్ట్రాలు కూడా నిరంతరం సమీక్ష సమావేశాలు నిర్వహించి కోవిడ్ వ్యాప్తిని అరికట్టే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా
yenimidhi rastralu kudaa nirantharam sameeksha samavesalu nirvahinchi covid vyaptiki arikatte mundhu Sambhal caryalu teesukoovaalani aayana vijnapti chesar antekakundaa
పిల్లలు బయటకు రాకుండా ఆన్లైన్ క్లాసులు చదువుకోవడానికి
pillalu bayataku raakunda anline klaasulu chaduvukovadaniki
సిద్ధిపేట జిల్లా రంగనాయక సాగర్ ప్రధాన కుడి ఎడమ కాలువల
siddhipeta jalla ranaganayaka Sagar pradhaana Kandla edama kaaluvala
స్వాతంత్ర సమరయోధులు సింగ్ తరతరాలుగా భారతీయ యువతను ఉత్తేజ పరుస్తూనే ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు
swaatantra samarayodhulu sidhu tarataraalugaa bhartia yuvatanu utteja parustune unnaran pradhanamantri narendera modie paerkonnaaru
గొర్రెల మందలు బాగా పెరిగిపోయాయి మొక్కలు రాకముందే వాటిని గొర్రెలు మేస్తున్నాయి
gorrela mandhalu bagaa perigipoyaayi mokkalu raakamunde vatini gorrelu mestunnayi
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు
viessar congresses parti raajyasabha sabhyudu vijaysai reddy adigina prashnaku aayana likhitapurvaka samadhanam icchaaru