text
stringlengths
4
289
translit
stringlengths
2
329
సంప్రదాయం పేరిట మహిళల జీవితాలను నరకప్రాయం చేసే రకరకాల దురాచారాలు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి
sampradaayam paerita mahilhala jeevitaalanu narakaprayam chese rakarakaala duraachaaraalu desamloni chaaala praantaallo ippatikee konasaagutunnaayi
చిత్తూరు రాజ్సమంద్ జోద్పూర్ స్థానాల్లో పది మంది చొప్పున అభ్యర్థులు పోటీలో ఉన్నారు
Chittoor rajsamand jodpur sthaanaallo padi mandhi choppuna abhyarthulu potilo unnare
ఈరోజు కేబినెట్ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచంలో తయారీ శక్తి కేంద్రంగా నిలిపేందుకు
eeroju kebinet samavesam anantaram vilekarulatho maatlaadutuu bharatadesanni prapanchamloo thayaarii sakta kendramga nilipenduku
ఆమె తోబుట్టువులు అందరూ ఆమె కన్నా చిన్నవారే
aama thobuttuvulu andaruu aama kanna chinnavare
జమ్మూ కాశ్మీర్లోని కుప్ప జిల్లాలో వాస్తవాధీన రేఖ ద్వారా చొరబాటు చేసి
Jammu kaasmiirlooni kuppa jillaaloo vaasthavaadheena raekha dwara chorabatu chessi
తెలంగాణలో పాలక వర్గాల పదవీకాలం ముగిసిన సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ఫిర్యాదులో సంఘాలపై విచారణ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు
telanganalo paalaka vargala padaviikaalam mugisina sahakara sanghaalaku ennikalu nirvahimchaalani phiryaduloo sanghaalapai vichaarana cheyalana vyavasaya saakha manthri niranjan reddy adhikaarulanu adhesinchaaru
తన కార్యక్రమానికి ప్రజలు సలహాలు సూచనలు ఇవ్వాలని మోడీ టిట్టర్లో తెలియజేశారు ఓపెన్ ఫోరం ద్వారా
tana karyakramaniki prajalu salahaalu suchanalu ivvaalani modie tittarlo teliyajesaru open fourm dwara
ఈ పద్యంలో మనకు ఒకటే ఒకటే నిశ్చయంగా అనేది వాడడం వల్ల అనిపిస్తే చెప్పినట్టు చాలా సాధికారికంగా
yea padyamloe manaku okate okate nishchayangaa anede vadudam will anipiste cheppinattu chaaala saadhikarikamgaa
ఇరు దేశాలు వాణిజ్య సాంకేతిక సహకారాన్ని మరింతగా ఇచ్చిపుచ్చుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు
iru deshalu vaanijya saankethika sahakaaraanni marinthagaa ichipuchukovalani aayana abhipraayapaddaru
జనాల్లోకి వెళ్తుంది
janaalloki velthundhi
కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో అధునాతన వైద్య పరికరాల తయారీ కోసం అమెరికాకు చెందిన ఒక సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది
carona vyrus prabavam nepathyamlo adunaatana vydya parikaraala thayaarii choose americaaku chendina ooka samsthathoo AndhraPradesh prabhuthvam oppandam chesukundi
జైపూర్లో ఈరోజు జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్లో రాజస్థాన్ రాయల్స్ కింగ్స్ పంజాబ్తో ఆడుతున్నారు మచ్ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది
jaipoorlo eeroju jarugutunna ipl cricketlo Rajasthan rayals knight panjaabto aadutunnaru mach ratri yenimidhi gantalaku prarambham avuthundi
ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామ ఆలయంలో శుక్రవారం స్వామివారు బంగారు కవచ అలంకారంలో దర్శనమిచ్చారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు
Khammam jalla bhadraachalam shree sitharama aalayamloo sukravaaram swaamivaaru bagare kavacha alankaaramlo darsanamicchaaru brahmotsavallo bhaagamgaa archakulu pratyeka pujalu chesar
రాజ్భవన్లో గవర్నర్ వజూభాయ్ వల్ల వీరిచేత ప్రమాణం చేయించారు ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని కేబినెట్లో
rajbhavanlo guvernor vajubhay will veericheta pramaanam cheinchaaru mukyamanthri kumarswamy netrutvamloni kebinetlo
ఏదైనా చేయాలి అనే దృఢసంకల్పం ఉండిపోయింది సరదాగా అనుకున్నాను
edaina cheyale aney drudhasankalpam undipoyindi saradaaga anukunnanu
పోతి పోతి పేద పేద ఒకటి
pothi pothi paedha paedha okati
ఇదిలా ఉండగా రాజధాని ప్రాంతంలో రైతులు చేపట్టిన ఆందోళన రెండో రోజుకు చేరుకుంది
idilaa undaga rajadhani praanthamlo raithulu chepattina aamdolana rendo rojuku chaerukumdi
ఐదు నిమిషాల వ్యవధిలో ఒక రైలు నడిపే ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు
iidu nimishaala vyavadhilo ooka railu nadipee erpaatu chesinatlu aayana cheppaaru
గ్రామం పుష్కరాలు అందజేసినట్లు విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు తెలిపారు విజ్ఞానంలో
gramam pushkaralu andajesinatlu vignaanakendram shaastraveettha venkateswararao teliparu vignanamlo
ఎవరైతే విన్నారు వారి దగ్గర నుంచి ఏదో ఒక ఫీడ్ బ్యాక్ తీసుకోవడం
evaraithe vinnaaru vaari daggara nunchi aedo ooka phiid byaak tiisukoevadam
రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజాగా తెలియచేసింది
rashtra aaroogya saakha yea vudayam vidudhala chosen thaazaaga teliyachesindi
సంక్షోభ సమయంలో తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులు పారదర్శకంగా చికిత్స అందించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు
sankshoebha samayamlo telanganaloni privete aasupatrulu paaradarshakangaa chikitsa andinchaalani rashtra guvernor tamilisai soundarajan suuchinchaaru
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు
AndhraPradesh mukyamanthri chandrababau nayudu harsham vyaktham chesar
కాన్సులేట్కు వెళ్లి అక్కడి నుంచి నేరుగా కౌన్సిల్ జనరల్ నివాసానికి వెళ్లారని ఆ తర్వాత కొద్దిసేపటికే వెళ్లిపోయినట్లుగా మీడియాలో కనిపిస్తోంది
consulateku vellhi akkadi nunchi neerugaa consul genaral nivasaniki vellaarani aa tarwata koddisepatike vellipoyinatlugaa midiyaalo kanipistondi
ప్రభుత్వం పూర్తి పట్టు సాధించగలిగింది ఈ పోరాటంలో పోషించిన పాత్ర చాలా కీలకం దాన్ని తోడ్పాటుతోనే ప్రత్యర్థులను ఓడించింది ట్రిపోలి ప్రభుత్వం
prabhuthvam porthi pattu saadhinchagaligindi yea poratamlo poeshimchina patra chaaala keelakam daanni thodpaatuthone pratyarthulanu oodinchindi tripoli prabhuthvam
ఇప్పటివరకు అవగాహన కార్యక్రమాలు జరగ్గా ప్రత్యేక పరిస్థితుల్లో మహిళలు ఏవిధంగా రాణించాలి అనే అంశంపై ఈరోజు చైతన్యం కలిగిస్తున్నారు
ippativaraku avagaahana kaaryakramaalu jaragga pratyeka paristhitulloo mahilalu evidhamgaa raninchali aney amshampai eeroju chaitanyam kaligistunnaru
డబుల్ మెన్ ట్రిపుల్ షేరింగ్ ఫోర్మెన్ క్యాంపస్లో ఉన్నాయి ఉన్నాయి పార్కింగ్ ఉంది కూడా ఏర్పాటు చేస్తాను ప్రకారం చేస్తున్నాము
double men triple tshering foremen campaslo unnayi unnayi parking Pali kudaa erpaatu chestanu prakaaram chestunnamu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి మాఊరు కార్యక్రమం సందర్భంగా
AndhraPradesh rashtramlo prajala samasyalu parishkarinchadaaniki rashtra prabhuthvam nirvahisthunna janmbhoomi maaooru karyakram sandarbhamgaa
స్కూల్లో టీచర్లు రెండు జాతుల పిల్లలు కలిపి ఒకటే అసెంబ్లీని నిర్వహిస్తున్నారు
schoollo teecharlanu remdu jatula pillalu kalipi okate assembleini nirvahistunnaaru
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ పాల్గొంటారు
rashtra jalavanarula saakha manthri aneel kumar palgontaru
ఇక ఇరాన్ క్షిపణి దాడుల్లో ఏం జరిగింది అసలు అమెరికా సైనిక శిబిరాలకు జరిగిన నష్టం ఏంటో ఇక్కడ చూద్దాం
eeka iranian kshipani daadilloo yem jargindi asalau America seinika shibiralaku jargina nashtam ento ikda chuuddaam
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ అంశంపై సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని వేయాలని డిమాండ్ చేశారు
congresses adhyakshudu rahul ghandy maatlaadutuu yea amshampai samyukta paarlamemtarii sanghanni veyalani demanded chesar
ప్రపంచ ఫుట్బాల్ సమరానికి సర్వం సుందరంగా సిద్ధమైంది నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఫుట్బాల్ క్రీడ ఉత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు అత్యధిక సంఖ్యలో వీక్షిస్తారు దేశంలో ఈ వేడుక గురించి
prapancha photball samaraniki sarvam sundaramgaa siddhamaindi naalugellaku okasari jarigee photball creeda utsavaanni prapancha vyaaptangaa kridaabhimaanulu athyadhika sankhyalo veekshistaaru desamlo yea vaeduka girinchi
మొత్త మృతుల సంఖ్య రెండు లక్షల ముప్పై నాలుగు
motta mrutula sanka remdu lakshala muppai nalaugu
నిర్మాత అన్నారు
nirmaataa annatu
కలిసి కూర్చొని అది డిస్కస్ చేసుకొని సమస్య పరిష్కరించుకుంటే బాగుంటుంది
kalisi kurchoni adi disease cheskoni samasya parishkarinchukunte baguntundhi
ప్రస్తుతం దేశంలో నాలుగు ప్రభుత్వాలు ఐదువందల ప్రైవేట్కు పరీక్షలు నిర్వహిస్తున్నాయి
prasthutham desamlo nalaugu prabhutvaalu aiduvandala praivetku parikshalu nirvahistunnaayi
నేపథ్యంలో వారి పనికి అంతరాయం కలిగిందని ఈ నేపథ్యంలో గడువు పొడిగించినట్లు కేంద్రం తెలిపింది
nepathyamlo vaari paniki antharaayam kaligindani yea nepathyamlo gaduvu podiginchinatlu kendram telipindi
పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ
parti prathinidhi ranadip surjewala mediatho maatlaadutuu
ప్రచారంలో పాల్గొంటున్నారు తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ టీడీపీ కాంగ్రెస్ నేతలు ప్రదేశాల్లో ఎన్నికల్లో పాల్గొంటున్నారు
prachaaramlo paalgontunnaaru telanganalo trss bgfa tidipi congresses neethalu pradeesaalloo ennikallo paalgontunnaaru
దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని వారు పాటించిన విలువలు అనుసరించాలని సూచించారు
deesha prajalaku swaatantra dinotsava shubhaakaankshalu teliparu yea sandarbhamgaa aayana swaatantra samarayodhula spoorthini varu paatimchina viluvalu anusarinchaalani suuchinchaaru
బోర్డర్ టాక్స్ లేకపోతే బోర్డ్ పర్సనల్ మీటింగ్ లో ఇవన్నీ వాళ్ళు విషయాన్ని డిస్కస్ చేస్తారు
boarder taxes lekapote bord personel meating loo evanni vaallu vishayanni disease chestaaru
ఇక టర్కీ రష్యాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం అక్టోబర్ పదిహేనో ప్రాబ్లమ్స్ లో గ్రూపులు తిరుగుబాటుదారులు దళాలు ప్రాంతాన్ని విడిపోవాలి అక్టోబర్ పదిహేనవ
eeka turqey rashyaala Madhya jargina oppandam prakaaram oktober padiheno problams loo groupulu tirugubaatudaarulu dhalaalu praantaanni vidipovali oktober padihenava
ఊర్లో ఎక్కడ రోడ్ సింగ్
urlo yakkada roed sidhu
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేసుకోవాలని అలాగే కరెంట్ సరఫరాకు ఇబ్బందులు వచ్చిన సమక్షంలో తక్షణ పునరుద్ధరణకు కరెంట్ సభలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు
ndrf brumdaalu siddham cheskovalani alaage cuurrent sarafharaku ibbandulu vacchina samakshamlo takshana punaruddaranhaku cuurrent sabhalu siddham cheskovalani adhikarulaku suuchinchaaru
ఈ ఒప్పందం ద్వారా ఇరు రాష్ట్రాలు విద్య వ్యాపార వాణిజ్య అవకాశాల్లో
yea oppandam dwara iru rastralu vidya vyapara vaanijya avakaasaallo
పోలీసులు నైజీరియా ముఠా ఇంటరాగేట్ చేస్తున్నారు
pooliisulu naijiiriyaa mutaa interagate chesthunnaaru
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు న్యూఢిల్లీలో స్టేడియంలో
pradhanamantri narendera modie yea roeju nyoodhilleelo staediyamloe
పార్టీ నేతలు గ్రామాలు వార్డుల్లోనే ఉండి
parti neethalu gramalu vaardullone undi
ఏడాది ఇప్పుడు కొనసాగుతుందని పేద సన్నకారు రైతులకు ఇది ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు
edaadi ippudu konasaguthundani paedha sannakaru raithulaku idi entho prayojanam chekuurustundani aayana annatu
కంపెనీలు లేదు టెంపుల్లో ఇంగ్లీష్ వచ్చిన
companylu ledhu tempullo english vacchina
హర్దీప్ సింగ్ పూరి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తారు
hardip sidhu Puri Delhi mukyamanthri aravindh kejrival eeroju laanchanamgaa praarambhistaaru
రాజధానిగా ఉన్న అదనంగా గతంలో కూడా శాసనసభ సమావేశాలు జరుపుతామని బీజేపీ చెప్పుకొస్తోంది హిమాచల్ప్రదేశ్ తో పాటు ధర్మశాల రాజధానిగా ఉంది
rajadhaanigaa unna adanamga gatamlo kudaa saasanasabha samavesalu jaruputamani bgfa cheppukostondi himachalpradesh thoo paatu Dharmshala rajadhaanigaa Pali
ముదురు వెన్నెలకు ముత్యాల తనపై
muduru vennelaku mutyala tanapai
నిన్న ఒక్కరోజే మూడు వందల తొంభై నాలుగు మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది మరో ముగ్గురు మరణించారు
ninna okkaroje muudu vandala tombhai nalaugu mandiki pajitivga nirdharana ayindhi mro muguru maranhicharu
అందులో పాకిస్తాన్ వాయిదా కూర్చున్నట్లుగా మాకు చెప్పారు
andhulo pakistan vaayidaa kuurchunnatlugaa maaku cheppaaru
నాకున్న ప్రాబ్లం ఏంటంటే
nakunna problem yemitante
యునైటెడ్ స్టేట్స్ విధించిన సుంకాలకు ప్రతిగా
uunited stetes vidhinchina sunkaalaku pratigaa
పంచాయతీ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన
panchyati ennikalapai AndhraPradesh highcourtu deveeson bench ichina aadheshaalanu sawal chesthu rashtra prabhuthvam daakhalu chosen
ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీ గురించి వేరే వ్యాసం ఇప్పటికి లేదు గనుక
endhukante communistu parti girinchi vaerae vyasam ippayiki ledhu ganuka
నంబర్ వచ్చింది ఒకరు తిట్టలేదు
nambar vacchindi okaru thittaledu
వీటి జాబితా మొదటి పేజి లొ బొమ్మ క్రింద ఇస్తే ఎలా ఉంటుంది
viiti jaabithaa modati peji lo bomma crinda isthe elaa umtumdi
వివేకానందను అధ్యక్షుడిగా కొనసాగే వద్దని ఆదేశించింది
vivekanandanu adhyakshudigaa konasaagae vaddhani aadaesimchimdi
విద్యా రంగంలో దేశంలో మూడవ స్థానంలో నిలిచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు
vidyaa rangamloo desamlo mudava sthaanamloo nilichamani mukyamanthri paerkonnaaru
అంతరిక్షంలో ఈనాడు పూర్తిగా కొత్త వాణిజ్య ఆవిష్కృతమవుతుందని పనిచేశారు
antharikshamlo eenadu purtiga kothha vaanijya aavishkrutamavutundani panichesaaru
ఈరోజు అందరూ ఇన్స్టెంట్ గ్రాఫిక్స్ కోసం చూస్తున్నారు
eeroju andaruu instent graphics choose chustunnaaru
ఎప్పటికప్పుడు దేశంలో పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతూ వస్తోంది
eppatikappudu desamlo parikshalu nirvahinche saamardhyaanni penchutuu ostondi
పోషకాహార లోపంతో ఎదుగుదల లేని పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది తక్కువ బరువుతో పుట్టే పిల్లలు బలహీనంగా ఉండే గర్భిణులు వారిలో రక్తహీనత శిశుమరణాలు తగ్గించేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం పలు సేవలు అందిస్తోంది
poshakaahaara lopamtho edugudala laeni pellala sanka rojurojukoo perugutoemdi takuva baruvutho putte pillalu balaheenamgaa umdae garbhinulu vaariloo rakthahenatha sisumaranaalu tagginchenduku anganwadi centres dwara prabhuthvam palu sevalu amdisthomdi
ప్రతి నియోజకవర్గంలో యాభై వేల మందిని సభ్యులుగా నమోదు చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు
prathi niyojakavargamlo yabai vaela mandini sabhyuluga namoodhu cheyalana aayana parti kaaryakarthalanu koraru
ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే
prapanchavyaapthamgaa ninna okkaroje
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పరిస్థితి ఎలా మలుపు తిరుగుతుందో కచ్చితంగా చెప్పలేమని అన్నారు
yenni jagratthalu teesukunnappatiki paristiti elaa malupu tirugutundo kachitanga cheppalemani annatu
రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తూ ఇచ్చిన తీర్పుపై సమీక్షకు కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది
raphal vimanala konugolu oppandhampai prabhutva vidhanaanni samardhistoo ichina teerpupai sameekshaku congresses daakhalu chosen petitionlanu supreemkortu thosipuchina nepathyamlo bgfa desavyaaptamgaa nirasana kaaryakramaalu nirvahisthondi
సంస్థ ద్వారా గిరిజన సమస్యలతో పాటు గిరిజన సాంస్కృతిక పరిరక్షణకు తగిన కృషి చేస్తున్నామని చెప్పారు
samshtha dwara girijan samasyalato paatu girijan samskruthika parirakshanaku tagina krushi chestunnaamani cheppaaru
దేశంలో అనుసరిస్తున్న విధానానికి ఇది మరింత ఉంది ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు నెలకొనే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు
desamlo anusaristunna vidhanaaniki idi marinta Pali yea sandarbhamgaa desavyaaptamgaa vibhinna praantaala Madhya snehapurvaka sambandhaalu nelakone vidhamgaa palu kaaryakramaalu nirvahistaaru
క్రియేటివిటీ సిటీ
creativity city
మార్చి పదో తేదీ నుంచి కరోనా లాక్డౌన్ కారణంగా మూతపడిన అటువంటి నిజామాబాద్ మార్కెట్ యార్డులో
marchi padoo tedee nunchi carona lockdown kaaranamgaa moothapadina atuvanti nizamabad maarket yardulo
ఈరోజు న్యూఢిల్లీలో జరిగే మొట్టమొదటి ఉన్నత స్థాయి సమావేశంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్
eeroju nyoodhilleelo jarigee mottamodati unnanatha stayi samaveshamlo bhartiya videshanga manthri sushma swaraj
రిమెంబర్ మి ఫ్రెండ్స్
remember mi phrends
ఆడిట్ తిరిగి తెరిచాక అదనపు కార్య కార్యక్రమాలతో పాటు ప్రదర్శనలు కూడా నిర్వహిస్తారని ఆయన తెలిపారు
audit tirigi terichaaka adanapu karya kaaryakramaalato paatu pradharshanalu kudaa nirvahistaarani aayana teliparu
తద్వారా పరీక్షల తయారీకి తగిన సమయం లభిస్తుంది
tadwara parikshala tayaareeki tagina samayam labisthundhi
హత్యలను నిరోధించడానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కిందటి నెలలో
hathyalanu nirodhinchadaaniki supreemkortu aadaesaala meraku kindati nelaloe
ఈ బడ్జెట్ దేశ ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా నెరవేరుస్తుందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు
yea budgett deesha prajala aakaankshalu e vidhamgaa neraverustundani mukyamanthri prashninchaaru
తొమ్మిది వేల రెండు వందల యొక్క పాయింట్ వద్ద
tommidhi vaela remdu vandala yokka paayint oddha
సరే చేస్తారని నమ్మకం వచ్చాడు మంచి మేకర్ సినిమా ఫ్యాషన్
sarae chestaarani namakam vachadu manchi maker cinma fyaashan
వీటిలో చాలా నియోజకవర్గాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి గనుక సమస్యాత్మక ప్రాంతాల్లో అభ్యర్థులకు గట్టి భద్రత కల్పించారు
veetilo chaaala niyojakavargaalu mavoistu prabhaavita praantaalugaa unnayi ganuka samasyaatmaka praantaallo abhyardhulaku gatti bhadrata kalpincharu
రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వందల మసీదుల్లో పంపిణీ కోసం పండుగ కానుక ప్యాకెట్లు
rashtravyaaptamgaa yenimidhi vandala maseedullo pampinhii choose panduga kanuka pyaaketlu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన చట్టంలో పొందుపర్చిన పద్యం అంశాలను అమలు చేయాలని కోరుతూ
AndhraPradesh raashtraaniki pratyeka hoda vibhajana chattamlo ponduparchina padyam amsaalanu amalu cheyalana koruthoo
ఇందులో తెలంగాణలో ఎనిమిది వేల రెండు వందల అరవై యొక్క కేసులు పరిష్కారం కాగా
indhulo telanganalo yenimidhi vaela remdu vandala aravai yokka casulu parishkaaram Dum
చెప్పే పద్ధతి తనదైన పద్ధతి ఇతరుల లేకుండా చెప్పుకునే పద్ధతి ధైర్యం
cheppe paddathi tanadaina paddathi itharula lekunda cheppukunay paddathi dhairyam
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుండి వారికి ఆర్థిక సహాయం సమకూర్చడానికి ప్రభుత్వం వారి పేర్లు బ్యాంకు ఖాతాల వివరాలను సేకరిస్తున్న విషయం తెలిసిందే
bhawna nirmaana kaarmikula sankshaema niddhi nundi variki aardika sahayam samakuurchadaaniki prabhuthvam vaari perlu banku khaataala vivaralanu sekaristunna wasn telisindhe
పిటిషన్ పై కోర్టు తనకు జారీ చేసిన నోటీసుపై రాహుల్ గాంధీ తాజాగా చేశారు
pitishan pai kortu tanuku jaarii chosen notisupai rahul ghandy thaazaaga chesar
మొగల్ పాలనను వ్యతిరేకించి సుస్థిర పాలన అందించి గూఢచారి వ్యవస్థలో దిట్టగా పేరున్న చత్రపతి శివాజీ జయంతి రోజు కన్నా అసలు పేరు
moghal palananu vyatirekinchi susthira paalana andinchi goodachari vyavasthaloo dittagaa paerunna chattrapati shivajee jainti roeju kanna asalau peruu
రెండు వందల యాభైకి పైగా ఉద్యోగ విభాగాల్లో శిక్షణ పొందారని కేంద్రమంత్రి వివరించారు
remdu vandala yaabhaiki paigaa udyoga vibhagallo sikshnha pondaarani kendramantri vivarinchaaru
కంపారిటివ్ మనం అంటే యూకేలో మీరు చెప్తున్నారు నేను కూడా చూశాను
comparitive manam antey yookelo meeru cheptunnaru neenu kudaa chuushaanu
నిజామాబాద్ మార్కెట్లో ఈనామ్ వ్యవస్థ అమలు తీరును పరిశీలించిన అనంతరం
nizamabad marketlo eenaam vyvasta amalu tiirunu pariseelinchina anantaram
ఈ రెండు స్థానాల ఎన్నికల కోసం జరిగిన ఖర్చు అమెరికా చరిత్రలోనే అత్యధికం
yea remdu sthaanaala ennikala choose jargina karchu America charithralonae atyadhikam
దానికన్నా ముఖ్యంగా తెలంగాణ జీవితంలోని ఒక కీలకమైన ఘట్టాన్ని ఈ నవల చిత్రించడానికి ప్రయత్నించింది
danikanna mukhyamgaa Telangana jeevitamlooni ooka keelakamaina ghattaanni yea navala chitrinchadaaniki prayatninchindhi
రేపు పెళ్లి అయిన తర్వాత లైఫ్ పాట్నర్ పాత్ర కానీ తర్వాత పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా
repu pelli ayina tarwata life patner patra conei tarwata pillalu conei veellandaroo kudaa
ఈ సందర్భంగా తారకరామారావు సెస్ చైర్మన్ రాధాకృష్ణ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు
yea sandarbhamgaa taarakaraamaaraavu cess chariman raadhaakrhushnha rachinchina pusthakaanni aavishkarinchaaru
తర్వాత మధ్యప్రాచ్యంలో అమెరికా పాత్ర గురించి ఆయన ప్రసంగించారు
tarwata madhyapraachyamlo America patra girinchi aayana prasanginchaaru